Alzheimer And Dementia Symptoms: ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు చాలా ప్రమాదకరమని మీకు తెలుసా..? దీని వల్ల మెదడులోని నరాలు కుంచించుకుపోయి అల్జీమర్స్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారి తీసే అవకాశం ఉంది. అల్జీమర్స్, డిమెన్షియా లక్షణాలు ఏంటి..? వాటిని ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం.
Blood Pressure: రక్తపోటు అనేది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. జీవనశైలి కారణంగా తలెత్తే సమస్యల్లో ఇదొకటి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంకంగా మారనున్న అధిక రక్తపోటు నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Blood Pressure: ఆధునిక జీవనశైలిలో చాలామందిలో సర్వ సాధారణంగా కన్పించే సమస్య అధిక రక్తపోటు. లైఫ్‌స్టైల్ సరిగ్గా లేకపోతే వచ్చే సమస్య ఇది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..
Blood Pressure: ప్రస్తుతం చాలామందిలో అధిక రక్తపోటు సమస్య కన్పిస్తోంది. చెడు జీవనశైలి తీసుకొచ్చే అనారోగ్య సమస్యల్లో ఇదొకటి. అధిక రక్తపోటు నుంచి ఉపశమనం పొందేందుకు ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం
/telugu/lifestyle/health-tips-and-precautions-for-high-blood-pressure-do-these-changes-in-your-lifestyle-to-control-blood-pressure-75404 Sep 3, 2022, 08:58 PM ISTTaro Root Benefits: మారిన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు కారణంగా తరుచూ మనం అనారోగ్యాల బారిన పడుతున్నాం. ప్రస్తుత రోజుల్లో ఆయిల్ పుడ్, ఫాస్ట్ పుడ్ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉబకాయం, గుండె జబ్బుల వంటి రోగాలు వస్తున్నాయి. ఇలాంటి వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే...ఈ కూరగాయను మీ ఆహారంలో చేర్చుకోండి.
Side Effects Of Turmeric : పసుపు ఔషదాల గని అనే చెప్పాలి. దీనిలో ఎన్నో అద్భుత గుణాలు దాగి ఉన్నాయి. దీనిని పరిమితికి మించి ఎక్కువ తీసుకుంటే రోగాల బారిన పడే అవకాశం ఉంది.
Weight loss tips in 10 days: గోధుమ పిండితో చేసిన రొట్టెను భారతీయలు ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. అయితే వీటి రకరకాల ధాన్యాలతో తయారు చేస్తారు. ఒక్కొ రాష్ట్రం వారు ఒక్కొ ధాన్యంతో రొట్టేలను చేస్తారు. వీటిలో ఉండే గుణాలు శరీర బరువును నియంత్రించేందుకు దోహదపడతాయి.
/telugu/health/weight-loss-tips-in-10-days-if-you-eat-rotis-made-of-millet-wheat-and-oats-you-will-lose-weight-in-10-days-70198 Jul 15, 2022, 03:58 PM ISTFace Beauty Tips In Telugu: ప్రతి ఒక్కరూ ముఖం సౌందర్యంగా ఉండాలని కోరుకుంటారు. ఫేస్ అందంగా ఉండడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. అయితే ముఖం అందంగా కనిపించడానికి శరీరం హైడ్రేట్‌గా ఉండాలి. లేకపోతే చర్మ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు అధికమని చర్మ సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు.
/telugu/lifestyle/face-beauty-tips-in-telugu-get-rid-of-pimples-on-face-in-2-days-with-curd-rose-water-and-multani-mitti-70160 Jul 15, 2022, 12:31 PM ISTMonsone Hair Care Tips: ప్రతి ఒక్కరూ పొడవాటి, మందపాటి, అందమైన జుట్టును కోరుకుంటారు. ఆధునిక జీవన శైలి కారణంగా జుట్టును సంరక్షించుకోవాడానికి ఖరీదైన ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించే క్రమంలో చాలా మంది వివిధ రకాల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు.
/telugu/lifestyle/monsone-hair-care-tips-if-you-have-hair-problems-during-rainy-season-use-tea-tree-oil-aloe-vera-for-hair-70138 Jul 15, 2022, 09:42 AM ISTWeight Loss Mistakes: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారం తిసుకోవడం వల్ల, ఆహారంపై శ్రద్ధ వహించకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
/telugu/health/weight-loss-mistakes-it-is-not-good-to-not-sleep-properly-exercise-well-and-not-drink-water-in-order-to-lose-weight-70073 Jul 14, 2022, 03:20 PM ISTCancer Symptoms In Telugu: ప్రపంచంలో చాలా రకాల వ్యాధులకు మందులు కనిపెట్టారు. కానీ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు ఇంకా ఎలాంటి ఔషధాలు కనుగొనలేదు. ప్రస్తుతం ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది ఈ వ్యాధికి లోనవుతున్నారు.
/telugu/health/cancer-symptoms-in-telugu-vaginal-bleeding-depression-blood-in-stool-weight-loss-without-reason-those-all-symptoms-lead-to-cancer-70030 Jul 14, 2022, 09:24 AM ISTCurd-Lemon Tips: ఆరోగ్యంతో పాటు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా అమ్మాయిలు కోరుకునేది అందం. చర్మం మృదువుగా ఉండాలని..ముఖ్యంపై ఏ విధమైన మచ్చలుండకూడదని అనుకుంటారు. దీనికోసం బ్యుటీషియన్ల చుట్టూ తిరగకుండా..అద్భుతమైన వంటింటి చిట్కా ఉంది. ట్రై చేస్తారా..
/telugu/lifestyle/skin-and-face-care-tips-to-get-soft-skin-and-pimples-free-face-to-enhance-the-beauty-try-these-curd-and-lemon-combination-69340 Jul 6, 2022, 11:23 PM ISTHigh Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే దీని వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.
Ginger Tea Benefits: అల్లం టీ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీ బరువును తగ్గించడంలో సూపర్ గా పనిచేస్తుంది. కాబట్టి దాని ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
Cholesterol Reduce: గుండెపోటుకు ప్రధాన కారణం చెడు కొలెస్ట్రాల్. మీ ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాలకు చెక్ పెట్టవచ్చు.
Green Tea For Health: ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యంగా ఉండడానికి, బరువును నియంత్రించడానికి గ్రీన్ తీని తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఆఫీసులో, ఇంట్లో గ్రీన్ టీ తీసుకునే వారి సంఖ్య పెరిగింది. అంతేకాకుండా మార్కెట్‌లో గ్రీన్ టీ డిమాండ్ భారీగా పెరగడం విశేషం.
/telugu/health/green-tea-for-health-drinking-green-tea-in-the-morning-can-lead-to-digestive-problems-68544 Jun 29, 2022, 09:17 AM ISTBones Strong Tips: మీ ఎముకలు బలంగా ఉండాలంటే కొన్ని పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇవీ వ్యాధులను అరికట్టడమే కాకుండా మీ బోన్స్ ను ధృడపరుస్తాయి.
Benefits of Asafoetida: మారిన జీవన శైలి కారణంగా ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి బీపీ సమస్యలతో బాధపడుతున్నారు. దీనిని తగ్గించడంలో ఇంగువ ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
Health Care Tips; ప్లాస్టిక్ స్ట్రా ను ఉపయోగించి నీరు లేదా జ్యుస్ తాగడం మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఎలాగో తెలుసుకుందామా?
Health news: మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ శరీరంలోని కొన్ని లక్షణాలను బట్టి ఓ అంచనాకు రావచ్చు. తాజాగా ఒంటి కాలిపై కదలకుండా నిలబడగలిగే సామర్థాన్ని బట్టి మనం ఎంత కాలం జీవిస్తాం అనే దానిపై పరిశోధకులు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.