Heat Stroke: వడ దెబ్బ ఉన్నప్పుడు శరీరం హెచ్చరికలను ఇస్తుంది. శరీరంలో విపరీతమైన జ్వరంతో పాటు ఇతర లక్షణాలు కనిపించడం ప్రారంభించి, రోగి పరిస్థితి క్షీణిస్తున్నట్లు తెలుస్తోంది. అటువంటి పరిస్థితిలో..వడ దెబ్బను గుర్తించి సకాలంలో చికిత్స చేయకపోతే, శరీరంలోని ఏదైనా ముఖ్యమైన భాగం దెబ్బతింటుంది.
Curd-Lemon Uses: వేసవిలో ముఖ సౌందర్యం, సంరక్షణకై ఆ రెంటి మిశ్రమం తప్పకుండా రాసుకోవాలంటున్నారు సౌందర్య నిపుణులు. ఆ రెండూ కలిపి రాస్తే ఏ విధమైన సమస్యలుండవట. ఆ మిశ్రమం ఏంటి, ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
Boiled Lemon Water: రుచికరమైన ఆహారం నుంచి చర్మ సంరక్షణ రొటీన్ వరకు, నిమ్మకాయ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో ఉడికించిన నిమ్మకాయ నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిమ్మకాయలో విటమిన్ సి, పొటాషియం, కాల్షియం..ఐరన్ పుష్కలంగా ఉన్నాయి, కాబట్టి దీన్ని నీటిలో వేసి మరిగించిన తర్వాత తాగడం వల్ల చర్మం మెరుగుపడటంతో పాటు బరువు తగ్గుతుంది.
Bael Juice Benefits: ఎలక్కాయ భరతదేశంలోని పురాతన పండ్లలో ఒకటి. ఎలక్కాయ (వెలగపండు) పండును వుడ్ యాపిల్ అని కూడా అంటారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఎలక్కాయ (వెలగపండు) కాకుండా, దాని చెట్టు, ఆకులలో కూడా చాలా లక్షణాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఎలక్కాయ (వెలగపండు) జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
Symptoms of Low Sodium: శరీరంలోని ప్రతి మూలకం తగినంత పరిమాణంలో ఉండటం చాలా ముఖ్యం. ఏదైనా మూలకం ఎక్కువ లేదా తక్కువ ఉంటే, దాని ప్రభావం శరీరంపై చూపడం ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు ఇది తీవ్రమైన వ్యాధులకు కూడా కారణమవుతుంది. శరీరంలో సోడియం తక్కువగా ఉండటం వల్ల అనేక సమస్యలు మొదలవుతాయి.
Fenugreek And Kalonji Seeds Benefits: మెంతి గింజలు, మెంతులు కలిపి వాడితే గ్యాస్ సమస్య, కడుపు ఉబ్బరం, కడుపునొప్పి వంటి సమస్యలను అధిగమించవచ్చు. దీని వినియోగం ప్రేగులను శుభ్రపరచడంలో, మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో..జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
Chyawanprash: ఆరోగ్యం కోసం చాలా మంది చవనప్రాశ్ తింటుంటారు. అయితే ఎండాకాలంలో చవనప్రాశ్ను తీసుకోవచ్చా? తీసుకంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అనే అంశంపై ఆరోగ్య నిపుణుల సూచనలు మీకోసం.
Heatstroke: ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. వేడి కారణంగా జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో ఆరోగ్యం పరంగా వచ్చే సమస్యలు ఏమిటి? వాటి నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలని అనే విషయంపై నిపుణులు చెబుతున్నా వివరాలు ఇలా ఉన్నాయి.
Fennel Honey Benefits: సులభంగా లభించే పదార్థాలతోనే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చాలా మంది ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. అలాంటి కోవలోకి వచ్చేదే.. సోంపు, తేనే మిశ్రమం. మరి దీని ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం.
Weight Gain Tips: బరువు తగ్గాలని ఎంత మంది ప్రయత్నిస్తుంటారో.. అంతే మొత్తంలో బరువు పెరగాలని భావించేవారు కూడా ఉంటారు. మరి బరువు పెరగాలుకునే వారికోసం ఉపయోగపడపే కొన్ని టీప్స్ ఇప్పుడు చూద్దాం.
Summer health Tips: వేసవి అంటే ఆరోగ్యపరంగా అనేక సమస్యలు వచ్చేందుకు అవకాశాలుంటాయి. మరి అలాంటి సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి? ఎండాకాలంలో పాటించాల్సి ఆరోగ్య సూత్రాలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.
Beauty tips: చాలా మందికి మొటిమల సమస్య ఉంటుంది. చాలా మంది ఈ సమస్యను తగ్గించుకునేందుకు భారీగా ఖర్చు చేస్తుంటారు. అలాంటి వారికోసం ఇంట్లోనే మొటిమలు తగ్గింకునేందుకు ఉపయోగపడే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Health Alert: ప్రతి రోజు ఉదయం బ్రేక్ ఫస్ట్ చేస్తే ఆ రోజంతా అన్ని జీవక్రియలు బాగుంటాయని చాలా మంది చెబుతుటారు. కానీ ఉదయం ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!
Health Facts: చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలని సూచిస్తుంటారు చాలా మంది. నిజంగానే నీళ్లు ఎక్కువగా తాగటం శరీరానికి మేలు చేస్తుందా? నిజమే అయితే ఎలా?
Sanitizer on Face Mask: ప్రస్తుతం ఫేస్మాస్క్ ధరించడం తప్పనిసరిగా మారింది. మరి ఫేస్మాస్క్పై శానిటైజర్ స్ప్రే చేస్తే అవి మరింత సమర్థంగా పని చేస్తాయా? నిపుణులు ఏమంటున్నారు?
Healthy Lifestyle: ఆరోగ్యవంతమైన జీవనం సాగించేందుకు ఎలాంటి అలవాట్లు పాటించాలి? వ్యాయామం, ఆహారం, నిద్ర విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం? నిపుణుల సలహాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.