మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా మనం తినే ఆహరం సరి చూసుకోవాలి. కొంత మంది ఆరోగ్యం కోసం కొన్ని రకాల ఆహార పదార్థాలను ఖాళీ కడుపుతో తినకూడదు. ఉదయం పరిగడుపున ఏఏ ఆహారాలు తినాలో..ఏఏ ఆహారాలు తినకూడతో వాటి గురించి ఇక్కడ తెలుపడింది.
మహిళలు - పురుషుల శరీర నిర్మాణం మరియు అనేక సందర్భాల్లో భిన్నంగా స్పందిస్తుంది. కావున మహిళలకు విటమిన్ల అవసరం తప్పనిసరి. మహిళలకు అవసరమైన విటమిన్లు అవి లభ్యమయ్యే ఆహార పదార్థాల గురించి క్లుప్తంగా తెలుపబడింది.
స్త్రీలలో నెలసరి వలన వచ్చే ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు. నెలసరిలో మంచి పోషకాహారం తీసుకుంటే కొంతైన ఉపశమనం కలుగుతుంది. నెలసరి సమయంలో స్త్రీలు తమ డైట్ లో ఈ పండ్లను చేర్చుకోవడం వల్ల చికాకు, అసలట, బలహీనత వంటి వాటిని తగ్గించుకోవచ్చు.
Healthy Foods: గుండె శరీరంలోని అత్యంత కీలకమైన అంగం. ఇటీవలి కాలంలో గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తీవ్రంగా ఉంటోంది. గుండె ఆగిందంటే ప్రాణం పోయినట్టే. అందుకే గుండెను అత్యంత పదిలంగా చూసుకోవాలి.
Papaya Health Benefits: బలమైన ఆహారం లేదా పోషక పదార్ధాలు కావాలంటే ప్రకృతిలో లభించే వివిధ రకాల ఫ్రూట్స్ చాలు. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల్ని చేకూరుస్తాయి. నాన్‌వెజ్ ఫుడ్స్ కంటే పండ్లు చేసే మేలు ఎక్కువ. ఈ పండ్లలో ఒకటి బొప్పాయి. ఆ వివరాలు మీ కోసం..
Diet For Healthy Heart: ప్రస్తుతం చాలామంది గుండెపోటు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఆహారంలో పోషకాలు అధికంగా ఉండే ఈ క్రింద పేర్కొన్న ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఆహారాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Cholesterol: చలికాలంలో బాడీని ఫిట్‌గా ఉంచడం చాలా అవసరం. ఎందుకంటే కొలెస్ట్రాల్ ముప్పు ఎక్కువై..ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. అందుకే చలికాలంలో కొన్ని రకాల పదార్ధాలకు దూరంగా ఉండాలి.
Dates Benefits: ఖర్జూరం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే దీనిని సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. అద్భుత ఔషధ గుణాలున్న ఖర్జూరంతో అన్ని అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆ వివరాలు మీ కోసం..
Reasons for Cough: చలికాలంలో జలుబు , దగ్గు సమస్యలు అధికంగా ఉంటాయి. దగ్గు కారణంగా సమస్యలు పెరుగుతాయి. అందుకే ఎప్పుడూ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. కొన్ని రకాల వస్తువుల్ని కచ్చితంగా దూరంగా పెట్టాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Honey precautions: ఆరోగ్యానికి తేనె దివ్యౌషధం లాంటిది. అయితే తేనెను ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలి. మీరు చేసే పొరపాట్లు అదే తేనెను విషంగా మారుస్తాయి. పొరపాటున కూడా తప్పులు చేయవద్దంటున్నారు వైద్య నిపుణులు.
Immunity Check: రోగ నిరోధక శక్తి అనేది శరీరానికి చాలా అవసరం. మీరు తరచూ అనారోగ్యం పాలవుతున్నారంటే మీ శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిందని అర్ధం. అసలు ఇమ్యూనిటీ ఎందుకు తగ్గుతుంది, కారణాలేంటి..
Cloves Benefits: లవంగం, ఇలాచీ, నల్ల మిరియాలు వంటి గరం మసాలా దినుసులు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ అవసరానికి మించితే అనారోగ్య సమస్యలు ఎదురౌతాయి. ముఖ్యంగా మగవారికి..
Honey precautions: తేనె ఆరోగ్యానికి నిజంగా అమృతం లాంటిదే. కానీ కొన్ని రకాల పదార్ధాలతో కలిపి తీసుకుంటే అదే తేనె విషంగా మారవచ్చు. అనర్ధాలకు దారి తీయవచ్చు. ఆ వివరాలు మీ కోసం
Weight Loss Tips: ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అధిక బరువు ప్రధాన సమస్యగా మారుతోంది. స్థూలకాయానికి చెక్ పెట్టాలంటే 3 రకాల పదార్ధాల్ని దూరంగా ఉంచాల్సిందే. ఆ వివరాలు మీ కోసం..
Sperm Count: ఆధునిక జీవనశైలిలో ఎదుర్కొంటున్న ఎన్నో రకాల సమస్యల్లో ఒకటి సంతాన సాఫల్యత. ముఖ్యంగా పురుషుల స్పెర్మ్ కౌంట్ సమస్య. కొన్ని రకాల ఆహార పదార్ధాల ద్వారా స్పెర్మ్ కౌంట్ పెంచవచ్చంటున్నారు వైద్యులు.
Honey precautions: తేనె ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే కొన్ని పొరపాట్ల కారణంగా ఒక్క స్పూన్ తేనె కూడా విషంగా మారవచ్చు. అందుకే పొరపాటున కూడా ఆ తప్పులు చేయవద్దంటున్నారు వైద్య నిపుణులు.
Weight Loss Tips: అధిక బరువు లేదా స్థూలకాయం..ప్రస్తుతం ఎదురౌతున్న ప్రధాన సమస్య. అధిక బరువుని తగ్గించాలంటే ముందుగా చేయాల్సింది ఆహారపు అలవాట్లలో మార్పు. ఇలా చేస్తే కేవలం 10 రోజుల్లో 5 కిలోల బరువు తగ్గవచ్చు..అదెలాగో చూద్దాం..
Dates Benefits: ఖర్జూరం గురించి అరేబియా ప్రాంతంలో ఓ చక్కని వ్యాఖ్యానముంది. మరణానికి తప్ప అన్ని సమస్యలకు పరిష్కారమని. నిజంగానే అంతటి అద్భుత గుణాలున్న ఖర్జూరంతో స్థూలకాయానికి చెక్ పెట్టవచ్చంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.