Healthy Fat Foods: కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఎల్డీఎల్ చెడు కొలెస్ట్రాల్ కాగా రెండవది హెచ్డీఎల్ గుడ్ కొలెస్ట్రాల్. కానీ చాలామంది ఫ్యాట్ అనగానే చెడు కొలెస్ట్రాల్ అనే భావిస్తుంటారు. కానీ హెల్తీ ఫ్యాట్స్ శరీరానికి అవసరమనే విషయం చాలామందికి తెలియదు.
Winter Health Care Tips: గుడ్లు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. గుడ్లు శరీరంలో అంతర్గత వేడిని పెంచుతూ చలికాలం సమస్యల్ని దూరం చేస్తాయి. కొవ్వును కూడా సులభంగా కరిగించేస్తాయి.
Eggs for Healthy Life and Diabetes | గుడ్లు తినడం ఆరోగ్యానికి పలు రకాలుగా శ్రేయస్కరం. దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. గుడ్లను ఉడకబెట్టి, ఫ్రై చేసి, కూరల్లో ఇలా రకరకాలుగా తీసుకుంటారు. వర్కవుట్స్ చేసే వాళ్లు ప్రోటీన్స్ కోసం లెక్కబెట్టుకుండా గుడ్లు తింటారు. ఇందులో ప్రొటీన్స్ తో పాటు, మినరల్స్, హెల్తీ ఫ్యాట్ వంటి పోషకాలు ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.