AP Heavy Rains: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడటంతో రానున్న 4-5 రోజులు భారీ వర్షాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vijayawada Floods: ఆంధ్రప్రదేశ్లోని భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ముఖ్యంగా రాజధాని ప్రాంతమైన విజయవాడ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా జలదిగ్బంధం అయ్యాయి. సాక్షాత్తు హోంమంత్రి కుటుంబం కూడా వరదల్లో చిక్కుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది.
Heavy Rains: గత కొద్దిరోజులుగా స్తబ్దుగా ఉన్న రుతు పవనాల్లో కదలిక వచ్చింది. ఫలితంగా రానున్న 3-4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP weather forecast: అమరావతి: ఈ వాయు గుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD reports) అధికారులు తెలిపారు. ఇంకొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.
ఏపీలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ( Heavy rain in AP) ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో రాష్ట్రం నలుమూలలా నదులు, కాల్వలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, వరద ప్రభావం అధికంగా కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ( West Godavari ) తమ్మిలేరు, ఎర్రకాల్వ పొంగి ప్రవహిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.