English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Heavy rains in ap

Heavy rains in ap

Weather Report on Telugu State: రాత్రి చలి ఉదయం ఎండ.. ఉదయం ఎండ రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్..
Telugu States Different Weather Jan 21, 2026, 08:31 AM IST
Weather Report on Telugu State: రాత్రి చలి ఉదయం ఎండ.. ఉదయం ఎండ రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్..
Weather Report on Telugu State:  సంక్రాంతికి సంక లేపనంత చలి ఉంటుందనేది నానుడి. సంక్రాంతికి నుంచి ఉత్తరాయణం ప్రారంభమై.. సూర్యుడి ప్రతాపం అంతకంతకు పెరుగుతూ పోతుంది. సంక్రాంతికి మొదలైన భానుడి ప్రతాపం.. శివరాత్రికి శివ శివ అంటూ పోతుందని పెద్దలు చెబుతుంటారు. కానీ ఇపుడు పరిస్థితి చూస్తుంటే.. సంక్రాంతి ముందు వరకు చలితో వణికిపోయిన ప్రజలు.. ఇపుడు పగటి పూట ఉష్ణోగ్రతలు బెంబేలెత్తుస్తున్నాయి. మరోవైపు రాత్రి పూట చలి తగ్గడం లేదు.   
Telangana Cold Waves: తెలంగాణకు చంపేస్తోన్న చలి.. వచ్చే 3 రోజులు వణుకుడే..
Cold Waves Jan 11, 2026, 11:52 AM IST
Telangana Cold Waves: తెలంగాణకు చంపేస్తోన్న చలి.. వచ్చే 3 రోజులు వణుకుడే..
Telangana Cold Waves: సంక్రాంతి దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలో అంతకంతకు పెరుగుతూ పోతుంది. మరోవైపు ఉత్తరాది నుంచి వీస్తోన్న చలి గాలులతో ఉదయం, సాయంత్రం పూట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. అంతేకాదు వచ్చే 3 రోజులు  పాటు వణికే పరిస్థితులు ఉండబోతున్నట్టు భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 
Telangana Cold Waves: మరో మూడు రోజులు జాగ్రత్త.. సింగిల్ డిజిట్ లో టెంపరేచర్..
Cold Waves Jan 10, 2026, 10:06 AM IST
Telangana Cold Waves: మరో మూడు రోజులు జాగ్రత్త.. సింగిల్ డిజిట్ లో టెంపరేచర్..
Telangana Cold Waves: సంక్రాంతికి చేయి లేపనంత చలి ఉంటుందనేది నానుడి. అంతేకాదు మరో వారం పది రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతేకాదు పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ లో టెంపరేచర్స్ తగ్గిపోయాయి. సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. 
Telangana Cold Waves: 3 రోజులు తస్మాత్ జాగ్రత్త.. తెలంగాణలో చలి 2.O..
Cold Waves Jan 8, 2026, 10:47 AM IST
Telangana Cold Waves: 3 రోజులు తస్మాత్ జాగ్రత్త.. తెలంగాణలో చలి 2.O..
Sever Cold Waves: తెలంగాణను చలిపులి వణికిస్తోంది. మరో మూడు నుంచి నాలుగు రోజులు పాటు చలి చంపేయనుంది. ఉదయం, సాయంత్రి వేళల్లో ఉదయం 10 గంటలు దాటినా.. చలి ఏ మాత్రం తగ్గడం లేదు. చలి కారణంగా పిల్లలు, వృద్దులు వణికిపోతున్నారు. అవసరమైతే తప్ప ఉదయం వేళల్లో ఎవరు వాహ్యాళీకి వెళ్లడం లేదు. అయితే చలిపులిపై వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చారు. 
Telangana Cold Waves: తెలంగాణలో చంపేస్తోన్న చలి.. మరో రెండు రోజులు డేంజర్ బెల్స్..
Cold Waves Jan 7, 2026, 10:41 AM IST
Telangana Cold Waves: తెలంగాణలో చంపేస్తోన్న చలి.. మరో రెండు రోజులు డేంజర్ బెల్స్..
Telangana Cold Waves: తెలంగాణలో చలి చంపేస్తోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లో చలి తీవ్రత భీభత్సంగా ఉంది. కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పట్టణ ప్రాంతాల్లో కూడా సగటున 7 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Cold Waves: మళ్లీ విజృంభిస్తున్న చలి పులి.. మరో వారం రోజులు తస్మాత్ జాగ్రత్త..
Cold Waves Jan 6, 2026, 12:51 PM IST
Cold Waves: మళ్లీ విజృంభిస్తున్న చలి పులి.. మరో వారం రోజులు తస్మాత్ జాగ్రత్త..
Cold Waves:  తెలుగు రాష్ట్రాల్లో చలి పులి వణికిస్తోంది. నవంబర్ నుంచి మొదలైన చలి డిసెంబర్ లో పీక్స్ కి వెళ్లింది. కానీ వారం రోజుల క్రితం మాత్రం కాస్త తెరపి ఇచ్చిన చలి.. ఇపుడు మళ్లీ వణికించడం ప్రారంభిస్తోంది. దీంతో ప్రజలు గజ గజ వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. 
AP Weather: APలో చలికి తోడు రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు..
ap weather Jan 5, 2026, 11:45 AM IST
AP Weather: APలో చలికి తోడు రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు..
AP Weather: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చలి వణికిస్తోంది. మరోవైపు తెలంగాణతో పాటు ఏపీలో ప్రజలు చలికి బిగుసుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇపుడిపుడే తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలు వాతావరణ శాఖ ఓ షాకింగ్ చెప్పింది. 
 Telangana Fog Troubles: తెలంగాణకు కమ్మేసిన పొగమంచు.. పలు విమానాలు రద్దు..
Heavy Fog Jan 2, 2026, 12:24 PM IST
Telangana Fog Troubles: తెలంగాణకు కమ్మేసిన పొగమంచు.. పలు విమానాలు రద్దు..
Telangana Cold Waves:తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం గడ్డకట్టే చలి గుప్పిట్లో చిక్కుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా  అటు ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇటు మైదాన ప్రాంతాల వరకు ప్రజలు వణికిపోతున్నారు.  ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 3 నుండి 5 డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.   
Telangana Cold Waves: చలి గుప్పిట్లో తెలంగాణ.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
Cold Waves Jan 1, 2026, 08:13 AM IST
Telangana Cold Waves: చలి గుప్పిట్లో తెలంగాణ.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
Telangana Cold Waves:తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం గడ్డకట్టే చలి గుప్పిట్లో చిక్కుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా  అటు ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇటు మైదాన ప్రాంతాల వరకు ప్రజలు వణికిపోతున్నారు.  ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 3 నుండి 5 డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 
Telangana Cold Waves: తెలంగాణను చంపేస్తోన్న చలి.. సింగిల్ డిజిట్ కు టెంపరేచర్..
Cold Waves Dec 31, 2025, 08:19 AM IST
Telangana Cold Waves: తెలంగాణను చంపేస్తోన్న చలి.. సింగిల్ డిజిట్ కు టెంపరేచర్..
Telangana Cold Waves: డిసెంబర్ లో ఎన్నడు లేనంతగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. గత కొన్నేళ్ల రికార్డు ఈ యేడాది బద్దలైంది. ఈ సారి చలి తీవ్రత నవంబర్ నెల నుంచే మొదలైంది. అటు డిసెంబర్ లో పీక్స్ లోి వెళ్లింది. తాజాగా కొన్ని ప్రాంతాల్లో టెంపరేచర్స్ సింగిల్ డిజిట్ కు పరిమితమయ్యాయి.   
Telangana Cold Waves: భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు.. చలికి వణికిపోతున్న ప్రజలు..
Cold Waves Dec 26, 2025, 10:34 AM IST
Telangana Cold Waves: భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు.. చలికి వణికిపోతున్న ప్రజలు..
Telangana Cold Waves: తెలంగాణలో చలి వణికిస్తోంది. చాలా జాల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం, రాత్రి సమయాల్లో పొగమంచు కురుస్తోంది. ఉదయం సమయంలో బయటికి రావాలంటే కూడా జనాలు ఇబ్బందిపడుతున్నారు. 
 Cold Waves: బాబోయ్ చంపేస్తోన్న చలి.. రాబోయే 3 రోజులు కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు..
Cold Waves Dec 25, 2025, 08:28 AM IST
Cold Waves: బాబోయ్ చంపేస్తోన్న చలి.. రాబోయే 3 రోజులు కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు..
Telangana Cold Waves: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. కొన్ని ఏరియాల్లో ఉష్ణోగ్రతలు  సింగిల్ డిజిట్ నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో కొమరం భీమ్ ఆసిఫాబాద్, కోల్ మైన్ ఏరియాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పరిమితమయ్యాయి. అటు ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.   
Telangana Cold Waves: తెలంగాణలో గజ గజ.. వచ్చే 3 రోజులు జాగ్రత్త..
Cold Waves Dec 20, 2025, 09:53 AM IST
Telangana Cold Waves: తెలంగాణలో గజ గజ.. వచ్చే 3 రోజులు జాగ్రత్త..
Telangana Cold Waves: తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతూ పోతుంది. గత కొన్నేళ్లలో ఈ సీజన్ లో ఈ మాదిరి చలి నమోదు కాలేదని వాతావరణ శాఖ తెలిపింది. అపుడెపుడో 15 యేళ్ల క్రితం ఇంత తీవ్రంగా చలి గాలులు తెలంగాణ సహా ఏపీ ప్రజలను వణికించాయని లెక్కలు చెబుతున్నారు. అంతేకాదు చలి గాలుల కారణంగా వచ్చే 3 రోజులుగా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. 
AP Cold Waves: APని వణికిస్తున్న చలి  తీవ్రత.. అల్లూరి జిల్లాలో కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు..
AP Cold Waves Dec 19, 2025, 09:52 AM IST
AP Cold Waves: APని వణికిస్తున్న చలి తీవ్రత.. అల్లూరి జిల్లాలో కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు..
AP Cold Waves: APలోనూ  చలి పంజా విసురుతోంది. కోస్తాంధ్రలో సాధారణం కంటే 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఉదయం, సాయంత్రం పూట బయటకు వెళ్లాలంటే వణికిపోయే పరిస్థితులు నెలకున్నాయి. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా ఉష్ణోగ్రతల విషయానికొస్తే.. 
Telangana Cold Waves: తెలంగాణ వాసులను చంపేస్తోన్న చలి.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్..!
Cold Waves Dec 19, 2025, 09:50 AM IST
Telangana Cold Waves: తెలంగాణ వాసులను చంపేస్తోన్న చలి.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్..!
Telangana Cold Waves: తెలంగాణను గత కొన్ని రోజులుగా చలి వణికిస్తోంది. అంతేకాదు పలు జిల్లాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఉదయం, సాయంత్రం పూట బయటకు వెళ్లాలంటే వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Telangana cold Waves: ఇదేం చలిరా నాయనా.. మరో మూడు రోజుల ఇంతే..!
Cold Waves Dec 18, 2025, 08:29 AM IST
Telangana cold Waves: ఇదేం చలిరా నాయనా.. మరో మూడు రోజుల ఇంతే..!
Telangana cold Waves: తెలంగాణతో పాటు ఏపీ సహా దేశ వ్యాప్తంగా చలి చంపేస్తోంది. ఉదయం, సాయంత్రం పూట బయటకు వెళ్లాలంటే ఒణికిపోవాల్సిందే. గతంలో ఎన్నడు లేనట్టు తెలంగాణ వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. 
Telangana Cold Waves: తెలంగాణను కమ్మేసిన పొగమంచు.. ఆ టైమ్ లో  బయటకు రావొద్దు..!
Cold Waves Dec 16, 2025, 08:18 AM IST
Telangana Cold Waves: తెలంగాణను కమ్మేసిన పొగమంచు.. ఆ టైమ్ లో బయటకు రావొద్దు..!
Telangana Cold Waves: డిసెంబర్ లో తెలంగాణను అసలు సిసలు చలి పులి చంపేస్తోంది. అంతేకాదు కొమరం భీమ్, నిర్మల్ తో పాటు కోల్ బెల్డ్ ఏరియాల్లో చలి చంపేస్తోంది. ఉదయం పూట పొగమంచుతో ముందున్న వాహానాలు కనపడటం లేదు. దీంతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. 
Telangana Cold Waves: తెలంగాణపై చలి పంజా.. బయటకొస్తే వణుకుడే..
Cold Waves Dec 12, 2025, 10:17 AM IST
Telangana Cold Waves: తెలంగాణపై చలి పంజా.. బయటకొస్తే వణుకుడే..
Telangana Cold Waves: తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా నవంబర్ నెల నుంచే చలి పంజా విసురుతుంది. మధ్యలో కాస్త తగ్గినా.. డిసెంబర్ నెల ప్రారంభం నుంచి చలి వణికిస్తోంది. దీంతో ప్రజలు ఉదయం పూట వాకింగ్ వెళ్లేవాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. ఇక ఉత్తరాది నుంచి వీచే చలి గాలులతో రాష్ట్ర వ్యాప్తంగా చలి పులి ప్రజలపై గాండ్రిస్తుంది. 
Telangana Cold Waves: తెలంగాణను వణికిస్తోన్న చలి పులి.. రాత్రి పూట బయటకు రావాలంటే వణుకే..
Telangana Cold Waves Dec 9, 2025, 09:30 AM IST
Telangana Cold Waves: తెలంగాణను వణికిస్తోన్న చలి పులి.. రాత్రి పూట బయటకు రావాలంటే వణుకే..
Telangana Cold Waves: డిసెంబర్ అంటేనే చలికి కేరాఫ్ అడ్రస్. ఈ నెలలో దేశ వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుంది. అటు తెలంగాణలో కూడా చలి చంపేస్తోంది. రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. 
Telangana Cold Waves: మరో వారం రోజులు వణుకే.. చలికి తెలంగాణ గజ.. గజ..
Cold Waves Dec 8, 2025, 11:01 AM IST
Telangana Cold Waves: మరో వారం రోజులు వణుకే.. చలికి తెలంగాణ గజ.. గజ..
Telangana Cold Waves: ఉత్తరాది నుంచి వీస్తోన్న చలిగాలులతో తెలంగాణ వ్యాప్తంగా చలి ఒక్కసారిగా పెరిగింది. మధ్యలో తుపాను కారణంగా చలి తీవ్రత తగ్గినా.. రాజస్థాన్, మధ్య ప్రదేశ్ నుంచి వీచే చలిగాలులతో తెలంగాణలో చలి పెరిగిపోయింది. మరో వారం రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని  వాతావరణ కేంద్రం తెలిపింది. 
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • Next
  • Last »

Trending News

  • Harish Rao: బూతుల రేవంత్‌ రెడ్డికి పోలింగ్ బూత్‌లో  బుద్ధి చెప్పాలి: హరీశ్ రావు
    Municipal elections

    Harish Rao: బూతుల రేవంత్‌ రెడ్డికి పోలింగ్ బూత్‌లో  బుద్ధి చెప్పాలి: హరీశ్ రావు

  • T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ ముందు భారత జట్టులో భారీ మార్పులు.. సిరాజ్‌ ఇన్ హర్షిత్ రాణా ఔట్..!
    T20 World Cup 2026
    T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ ముందు భారత జట్టులో భారీ మార్పులు.. సిరాజ్‌ ఇన్ హర్షిత్ రాణా ఔట్..!
  • YS Sharmila: నామ్ నరేందర్.. కాం సరెండర్: ప్రధానిపై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
    YS Sharmila
    YS Sharmila: నామ్ నరేందర్.. కాం సరెండర్: ప్రధానిపై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
  • Video Viral: ప్రియురాలితో మెట్రో స్టేషన్‌లో కొడుకు.. కన్నతల్లి చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..
    Valentine Week
    Video Viral: ప్రియురాలితో మెట్రో స్టేషన్‌లో కొడుకు.. కన్నతల్లి చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..
  • Hyderabad: జాబ్ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగ అభ్యర్థి ఆత్మహత్య.. మరోసారి దిల్ సుఖ్ నగర్ లో హైటెన్షన్..
    Hyderabad
    Hyderabad: జాబ్ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగ అభ్యర్థి ఆత్మహత్య.. మరోసారి దిల్ సుఖ్ నగర్ లో హైటెన్షన్..
  • Arava Sridhar Victim Video: పవన్ గారు నన్ను చంపేయండి.!. అరవ శ్రీధర్ బాధితురాలు మరో సంచలన వీడియో..
    pawan kalyan
    Arava Sridhar Victim Video: పవన్ గారు నన్ను చంపేయండి.!. అరవ శ్రీధర్ బాధితురాలు మరో సంచలన వీడియో..
  • Gold Price Today: కిలో వెండి రూ.2 లక్షల లోపు తగ్గుతుందా? బంగారం, వెండి ధరల భారీ పతనానికి కారణం!
    Gold Price Today
    Gold Price Today: కిలో వెండి రూ.2 లక్షల లోపు తగ్గుతుందా? బంగారం, వెండి ధరల భారీ పతనానికి కారణం!
  • Anil Ravipudi: విలన్‌గా అనిల్ రావిపూడి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన స్టార్ డైరెక్టర్..!
    Anil Ravipudi
    Anil Ravipudi: విలన్‌గా అనిల్ రావిపూడి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన స్టార్ డైరెక్టర్..!
  • Motorola G96 5g: ఫ్లిప్‌కార్ట్‌లో వాలెంటెన్స్ డే ఆఫర్‌.. Motorola G96 ఫోన్‌ కేవలం రూ.2 వేలకే!
    Moto G
    Motorola G96 5g: ఫ్లిప్‌కార్ట్‌లో వాలెంటెన్స్ డే ఆఫర్‌.. Motorola G96 ఫోన్‌ కేవలం రూ.2 వేలకే!
  • India Vs USA Match: టీ20 వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయం..పోరాడి ఓడిన యూఎస్ఏ!
    T20 World Cup 2026
    India Vs USA Match: టీ20 వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయం..పోరాడి ఓడిన యూఎస్ఏ!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x