Holding Poop: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది మల విసర్జన సమస్యలతో బాధపడుతున్నారు. కొందరు నిపుణులు రోజు మూడుసార్లు టాయిలెట్‌కు వెళ్లమని చెబుతుంటే..మరికొందరైతే నాలుగు లేద మూడు రోజులకు ఒకటి, రెండు సార్లు పోవాలని సూచిస్తున్నారు.
Best Dry Fruits: డ్రై ఫ్రూట్స్ శరీరంలో పోషక విలువలను పెంచడానికి కృషి చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా ఉదయం పూట వినియోగిస్తే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Benefits Of Watermelon: ఎండకాలంలో చాలా మంది శరీరాన్ని హైడ్రెట్‌గా ఉంచుకోవడానికి వివిధ రకాల పానీయాలు తాగుతారు. సమ్మర్ వీటిని ఆస్వాదించడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా వేసవిలో పండ్ల ప్రియులకు చాలా రకాల ప్రూట్స్ లభిస్తాయి.
Urad Dal Side Effects: మినపప్పు చాలా రకాల పోషక విలువలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని దృఢంగా చేస్తాయి. మినపప్పు వల్ల మానవ శరీరానికి లాభాలు ఎన్ని ఉన్నయో, అన్ని రకాల దుష్ప్రభావాలున్నాయి.
Cholesterol Control Food: శరీరం దృఢంగా, ఆరోగ్య వంతంగా ఉండాలంటే శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండాలి. లేదంటే శరీరానికి హాని కలింగించే గుండెపోటు, బిపి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అధికమవడం వల్ల ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకుంటే చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. తర్వాత ప్రాణాలకే ముప్పుంటుందని వారు చెబుతున్నారు.
Remedies For Cracked Heels: ప్రస్తుతం చాలా మంది పగిలిన మడమల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. పగిలిన మడమలు ఎండా, వానా, ఏ సీజన్లోనైనా ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా ఎండాకాలం, వర్షాకాలంలో చాలా మందికి మడమలలో పగుళ్లు ఏర్పడతాయి.
Cholesterol Reduce Tips: మారుతున్న జీవనశైలి కారణంగా కొలెస్ట్రాల్ ప్రాణాంతక వ్యాధిగా మారుతుంది. దీని నుంచి విముక్తి పొండానికి జీవనశైలిని మార్చుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Weight Loss Fruit: మారుతున్న జీవనశైలి కారణంగా బరువు తగ్గడం అనేది ఒక సవాలుగా మారింది. బరువు తగ్గడానికి ఆహార నియమాలు, వ్యాయమం తప్పకుండా అవసరమవుతోంది. అయితే చాలా మంది పొట్ట చుట్టు ఉన్న కొవ్వును తక్కువ కాలంలో తగ్గించుకోవాలనుకుంటారు.
Vitamin D Benefits: విటమిన్-డి శరీరానికి చాలా అవసరం. ఇతర విటమిన్లతో పొలిస్తే శరీరానికి చాలా లభాలను చేకూర్చుతుంది. శరీరంలో ఈ విటమిన్ కొరత ఉంటే అనేక సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Mulberry For Health: మల్బరీలో ఐరన్, కాల్షియం, డైటరీ ఫైబర్, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. దీన్ని రెగ్యులర్ గా తీనడం వల్ల బరువు కూడా నియంత్రణనలో ఉంటుంది. అంతే కాకుండా జీర్ణవ్యవస్థ మెరుగుపడి, ఎముకలు దృఢంగా మారుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.