Vitamin D Supplements Side Effects: విటమిన్ డి ఆరోగ్యానికి ఎంతో అవసరం. దీని వల్ల శరీరం దృఢంగా ఉంటుంది. అయితే చాలా వరకు విటమిన్లోపం ఉన్నప్పుడు సప్లిమెంట్స్ ఇస్తారు. అందులో విటమిన్ డి ఒకటి. దీని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
మనిషి శరీరానికి అవసరమైన పోషకాల్లో విటమిన్ డి కీలకమైంది. కాల్షియం సంగ్రహణ, ఎముకల పటిష్టత, ఇమ్యూనిటీ పెంచేందుకు విటమిన్ డి కీలకంగా ఉపయోగపడుతుంది. వాస్తవానికి విటమిన్ డి సులభంగా ఎక్కువగా లభించేది సూర్యరశ్మి నుంచి. ఇది కాకుండా ఐదు రకాల ఆహార పదార్ధాల్లో కూడా విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.
Vitamin Deficiency: ఎవరైనా సరే ఆరోగ్యంగా ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలంటే వివిధ రకాల పోషకాలు అవసరం. శరీర నిర్మాణం, ఎదుగుదల, ఆరోగ్యంలో విటమిన్లు, మినరల్స్ పాత్ర చాలా కీలకం. అందుకే తినే ఆహారం ఎప్పుడూ హెల్తీగా ఉండేట్టు చూసుకోవాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Orange Benefits: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలి. శరీరానికి కావల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అందుకే సీజనల్ ఫ్రూట్స్‌తో పాటు అన్ని రకాల పండ్లు తప్పకుండా తీసుకుంటుండాలి.
Vitamin 'D' Rich Foods: వేసవి మండిపోతోంది. ఎండల తీవ్రత నుంచి తప్పించుకునేందుకు బయటకు రావడమే కష్టమైపోయింది. అదే సమయంలో శరీరానికి విటమిన్ డి కూడా అవసరం. విటమిన్ డి లోపాన్ని సరి చేసేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం..
Vitamin D Benefits: శరీరానికి విటమిన్లు, మినరల్స్ చాలా అవసరం. అన్నీ సక్రమంగా ఉంటేనే మనిషి ఎదుగుదల ఉంటుంది. ఈ విటమిన్లలో కీలకమైంది విటమిన్ డి. శరీరంలో చాలా విధాలుగా ఉపయోగపడే అత్యవసరమైన విటమిన్ ఇది.
Vitamin d Deficiency: ప్రస్తుతం చాలా మంది విటమిన్ డి లోపం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
Vitamin D: శరీరానికి విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇలా అన్నీ అవసరమౌతాయి. ఏది తక్కువైనా అనారోగ్య సమస్య తలెత్తుతుంది. ముఖ్యంగా విటమిన్ డి. విటమిన్ డి అనేది శరీరానికి ఎందుకు అవసరం, లోపిస్తే ఏమౌతుంది, ఏ ఆహార పదార్ధాల్లో పుష్కలంగా లభిస్తుందో చూద్దాం...
Vitamin D Benefits: విటమిన్-డి శరీరానికి చాలా అవసరం. ఇతర విటమిన్లతో పొలిస్తే శరీరానికి చాలా లభాలను చేకూర్చుతుంది. శరీరంలో ఈ విటమిన్ కొరత ఉంటే అనేక సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Benefits Of Vitamin D: కోవిడ్19 సోకక ముందు విటమిన్ డి తక్కువగా ఉన్నవారిలో 26 శాతం కరోనా మరణాలు సంభవించాయని, ఈ విటమిన్ అధికంగా ఉన్నవారిలో కేవలం 3 శాతం మరణాలు నమోదయ్యాయని ఇజ్రాయెల్ అధ్యయనంలో తేలింది. అంటే విటమిన్ డి తక్కువగా ఉన్నవారిలోనే కరోణా మరణాలు 20 శాతం అధికంగా సంభవించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.