Shani Transit: గ్రహ మండలంలో 12 రాశుల్లో నవగ్రహాలు .. ఒక రాశి నుంచి మరొక రాశి లోకి నిరంతం ప్రవేశిస్తూ ఉంటాయి. మార్చి 29న శని మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని సంచారము మూడు రాశుల వారికి జాక్ పాట్ కంటే తక్కువేం కాదు. దీంతో ఈ మూడు రాశుల వారికీ అదృష్టం కంటే తక్కువేం కాదు. దీంతో ఈ రాశుల వారిని ఆనందం, సంపదను పొందుతారు.
Kurnool Holi Celebrations: సాధారణంగా హోలీ పండుగ అంటే పిల్లలు, పెద్దలందరూ కలిసి రంగులు చల్లుకుని సంబరాలు చేసుకుంటారు..! ఆత్మీయులకు రంగులు పూసి.. హోలీ శుభాకాంక్షలు జరుపుకుంటారు..! కానీ కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లూరు గ్రామంలో వింత ఆచారం కొనసాగుతోంది. స్త్రీల వేషధారణ ధరించిన పురుషులు ర్యాలీగా వెళ్లి.. రతీ మన్మథుల స్వామి వారికి పూజలు నిర్వహించడం అనాధిగా వస్తోంది.
Shani Dev: శనిదేవునికి అత్యంత ఇష్టమైన రాశులు.. జ్యోతిషశాస్త్రంలో శనిదేవుని ఉన్న ప్రాముఖ్యత ఏ గ్రహానికి లేదు. గ్రహాలన్నింటిలోకి శని అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం కాబట్టి ఈయన్ని మంద గమనుడు అంటారు. అతను ప్రతి రాశిలో ఎక్కువ కాలం ఉంటాడు కాబట్టి, రాశిచక్రాలపై అతని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. శనీశ్వరుడిని న్యాయ దేవుడు. ఈయన అన్ని రాశులపై సమానమైన దయ కలిగి ఉంటాడు. కానీ కొన్ని రాశుల పై శని దేవుడికి అపారమైన దయ, కరుణ ఉంటాయి. అవేమిటో మీరు ఓ లుక్కేయండి..
Top 10 Highlights Of Holi Festival: చిన్నాపెద్దా అందరూ కలిసి ఆనందోత్సాహాలతో హోలీ పండుగను చేసుకుంటారు. రంగులతో చేసుకునే హోలీ పండుగ వెనుక చాలా రహాస్యాలు, విశేషాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
AP Govt Announced 20 Percent Additional Subsidy For PM SuryaGhar: హోలీ పండుగ వేళ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానుక ఇచ్చారు. పీఎం సూర్యఘర్ పథకానికి సంబంధించి అదనపు రాయితీని ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Holi Festival Special: ప్రతీ పండుగ ప్రకృతితో మమేకమే... కానీ కాలక్రమేణా ప్రకృతిని వీడి ఆధునికత వైపు పరుగులు తీస్తున్నాం..! పండుగల్లోని సహజ వేడుకలకు కృత్రిమ పద్ధతులు అవాలంభిస్తున్నాం. కానీ సిద్దిపేట జిల్లాలో నేటికీ కొన్ని సంప్రదాయ అలవాట్లు అలాగే సజీవంగా కొనసాగుతున్నాయి. అలాంటి వాటిలో హోలీ పండుగ కూడా ఒకటి. ఈ పండుగకు ఆ గ్రామంలో అందరు నేటికీ రంగుల కోసం మోదుగు పూలనే వాడుతున్నారు. ప్రకృతి నుంచి సేకరించిన పూలతో సంప్రదాయ బద్దంగా రంగులను తయారు చేసి హోలీ పండగ జరుపుకుంటున్నారు..
Holi Dispute: హోలీ వర్సెస్ శుక్రవారం ప్రార్ధనల వివాదం ముదురుతోంది. హోలీ పండుగ దగ్గర పడటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bank Holidays For Four Days In The Week: బ్యాంకు ఉద్యోగులు, ఖాతాదారులకు ముఖ్యమైన వార్త. వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. బ్యాంకుల్లో పని ఉన్న వినియోగదారులు ముందు జాగ్రత్తపడితే మంచిది. ఏ రోజులు సెలవులు ఉన్నాయో తెలుసుకుని వెళ్తే సమయం వృథా కాదు.
Lovers Holi Celebrations: ప్రియురాలితో యువకుడు సీక్రెట్ గా గొడ చాటున నిలబడి మరీ హోలీ ఆడుతున్నారు. అంతేకాకుండా.. హోలీతో పాటు వాళ్లు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Schools Holiday On March 14th In Telangana Know Why: విద్యార్థులకు మరో శుభవార్త. మార్చి 14వ తేదీకి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఆ రోజు తెలంగాణలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు లభించింది. మార్చి 14వ తేదీన సెలవు ప్రకటించడంతో విద్యార్థులకు పండుగనే. అసలు ఎందుకు సెలవు ఇచ్చిందో తెలుసుకుందాం.
Shani Gochar: నవగ్రహాల్లో ఏ గ్రహానికి చివరన ఈశ్వరుడు అని ధ్వనించే పేరు ఉండదు. ఒక్క శని దేవుడిని మాత్రమే శనీశ్వరుడుని పిలుస్తారు. అందుకే ఆయన చల్లని చూపు కోసం భూమిపైన ఉండే కోట్లాది ప్రజలు తపించి పోతుంటారు. ఈయనను నవగ్రహాల్లో కర్మ ప్రదాతగా పిలుస్తుంటారు. ఇక హోలి తర్వాత శనిదేవుడు తన మార్గాన్ని మార్చుకోబోతున్నాడు.
Man Killed Egg Issue Holi Festival For Love: హోలీ వేడుకల్లో జరిగిన కోడిగుడ్డు వివాదంలో మహిళ దారుణ హత్యకు గురయ్యారు. కూతురి ప్రేమ వ్యవహారంతోనే ఓ యువకుడు ఆమెను హత్యకు పాల్పడడం కలకలం రేపింది. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
Egg Clash In Holi Festival Jagtial District: హోలీ వేడుకల్లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఇతరులపై విసురుతున్న కోడిగుడ్డు ఓ ఇంట్లోకి వెళ్లింది.. అది కాస్త చినికి చినికి గాలివానగా మారి గ్రామంలో తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
హోలీ వేడుకల్లో సినీ తారలు సందడి చేశారు. సినిమా ప్రచార కార్యక్రమాలతోపాటు కుటుంబసభ్యులతో సినీ నటీనటులు, ప్రముఖులు హోలీ పండుగ చేసుకున్నారు. విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ తేజ, జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్, మృణాల్ ఠాకూర్, కృతి కర్బంద, రకుల్ ప్రీత్ సింగ్, అక్షయ్ కుమార్, టైగర్ జాకీ ష్రాఫ్, దిశా పటానీ తదితరులు హోలీ వేడుకల్లో పాల్గొని రంగులు పూసుకున్నారు.
happy holi 2024: టీమిండియా క్రికెటర్లు హోలీ సంబరాల్లో మునిగితేలారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి సందడిగా గడిపారు. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Bandi Sanjay Holi Celebrations: ఆనందోత్సాహాల మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హోలీ వేడుకలు జరిగాయి. రంగుల పండుగ హోలీలో ఓయూ విద్యార్థులు పాల్గొని చిందేశారు. ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటుచేసిన వేడుకల్లో వేలాది మంది విద్యార్థులు పాల్గొని రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. డీజే పాటలకు డ్యాన్స్‌లతో హోరెత్తించారు.
Bandi Sanjay Holi Celebrations: ఆనందోత్సాహాల మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హోలీ వేడుకలు జరిగాయి. రంగుల పండుగ హోలీలో ఓయూ విద్యార్థులు పాల్గొని చిందేశారు. ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటుచేసిన వేడుకల్లో వేలాది మంది విద్యార్థులు పాల్గొని రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. డీజే పాటలకు డ్యాన్స్‌లతో హోరెత్తించారు.
Wine Shops Closed 24 Hours Holi: మందుబాబులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది. రెండు రోజుల పాటు వైన్స్ బంద్ ఉండనున్నాయి. ఎందుకు.. ఏ కారణమో తెలుసా...?
Banks And Stock Market Holidays For Holi, Good Friday: బ్యాంకు వినియోగదారులు, ట్రేడ్ వ్యాపారులకు అలర్ట్. మరో రెండు రోజులు బ్యాంకులు, స్టాక్ మార్కెట్‌లకు సెలవులు వచ్చాయి. ఈ విషయం తెలియకుండా వెళ్తే మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.