AP Liquor MRP Rates: ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి చెందిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మందుబాబులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ఎన్నికల్లో గెలవడానికి మందుబాబులు కూడా తమ వంతు పాత్ర నిర్వహించారు. దీంతో కూటమి నేతలు ముందుబాబుల కోసం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
Telangana exice department: తెలంగాణ ఆబ్కారీ శాఖ మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో లిక్కర్ లవర్స్ మాత్రం ప్రస్తుతం ఫుష్ ఖుషీలో ఉన్నారంట.
Liquor Shortage in andhra pradesh: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కొత్తగా మద్యం పాలసీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అదే విధంగా మద్యం షాపు టెండర్ల విషయంలో కూడా ఎక్కడ అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీలో ఆబ్కారీ లాటరీ విధానంలో లిక్కర్ షాపుల్ని కేటాయించిన విషయం తెలిసిందే.
Ap New liquor policy: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల చంద్రబాబు సర్కారు కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఏపీలో మద్యం ప్రియులు మాత్రం పండగ చేసుకుంటున్నట్లు తెలుస్తొంది.
AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త మద్యం పాలసీ ప్రకారం మద్యం దుకాణాల కేటాయింపు ముగిసింది. లాటరీ విధానం కావడంతో అదృష్టవంతులు, దురదృష్టవంతులెవరో తేలిపోయింది. అంతకుమించి మద్యం వ్యాపారంలో మంత్రులు, నేతలు, ఎమ్మెల్యేలతో పాటు న్యూస్ ఛానెల్ ప్రతినిధులు కూడా రంగంలో దిగిన పరిస్థితి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Wines shops closed news: దసరా పండగ వేళ మందుబాబులకు ఆబ్కారీ అధికారులు షాకింగ్ వార్త చెప్పినట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు అన్ని లిక్కర్, వైన్ షాపుల్ని మూసి ఉంచాలని ఆదేశించారు.
Dry Day Tommorrow In Pitru Amavasya And Gandhi Jayanthi: పితృమాసంలో వచ్చే అమావాస్య హిందూవులకు చాలా ముఖ్యం. గతించిన వారికి పూజలు చేసే రోజు పెద్ద కష్టమొచ్చి పడింది. గాంధీ జయంతి, పెత్తరామాస రెండూ ఒకే రోజు రావడంతో పెద్ద చిక్కు వచ్చింది. గాంధీ జయంతి సందర్భంగా వైన్స్, మాంసం దుకాణాలు మూత పడడంతో ఈసారి ముక్క, సుక్క లేకుండానే పెద్దరామాస ముగించాల్సి వచ్చింది.
Hyderabad: లిక్కర్ షాపుల వేళల్లో జీహెచ్ఎంసీ పరిధిలో సవరించినట్లు తెలుస్తోంది. ఇక మీదట వీకెండ్ లలో కూడా ఎక్కువగా సేపు తెరిచి ఉంచుకునే విధంగా రేవంత్ సర్కారు కీలక ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.
Liquor Shops Closed For 2 Days: రెండు రోజులపాటు బోనాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
Hanuman Jayanthi 2024: లిక్కర్, వైన్స్ షాన్ యాజమాన్యాలకు హైదరాబాద్ సీపీ కీలక ఆదేశాలు జారీచేశారు. హనుమాన్ జయంతి నేపథ్యంలో రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. ఎవరైన రహస్యంగా అమ్మాలని చూస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.
చాలా ప్రదేశాల్లో మద్యపానం నిషేదించాలని.. బెల్ట్ షాపులను తొలగించాలని ఆందోళనలను, రాస్తా రోకోలు చేయటం చూసాం. కానీ ఊరిలో మద్యం షాపులు కావాలని ఊరి ప్రజలందరూ ఆందోళన చేసిన ఘటన ములుగు జిల్లాలో నెలకొంది. ఆ వివరాలు
Munugode Bypoll: మునుగోడులో 3 రోజులు పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఉప ఎన్నిక నేపథ్యంలో వచ్చే నెల 1న సాయంత్రం నుంచి 3వ తేదీ సాయంత్రం వరకు మద్యం షాపులు మూతపడనున్నాయి.
Liquor Scam: కొత్త మద్యం పాలసీ ఎక్సైజ్ టెండర్లలో అక్రమాలు జరిగాయని బీజేపీ ఆరోపిస్తోంది. బ్లాక్ లిస్టులో పెట్టిన కంపెనీలకు కట్టబెట్టారని.. అసలు బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీలను టెండర్ ప్రక్రియలో ఎలా అనుమతించారని నిలదీస్తోంది. ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డికి చెందిన సంస్థ ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.