Honda Activa 2025 Model Price: అతి త్వరలోనే మార్కెట్లోకి హోండా యాక్టివా స్కూటర్ కొత్త వేరియంట్ అందుబాటులోకి రాబోతోంది. ఇది అద్భుతమైన టెక్నాలజీతోపాటు ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల కాబోతోంది. అయితే ఈ స్కూటర్‌కు సంబంధించిన కొన్ని వివరాలు ఇటీవల లీకయ్యాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Bengaluru Woman Traffic Violation: బెంగళూరుకు చెందిన మహిళ పోలీసులకు చుక్కలు చూపించడానికి ప్రయత్నించింది. పదికాదు, ఇరవై కాదు. దాదాపు రెండు వందల డెభ్బైసార్లు ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె కోసం ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులు నిఘాపెట్టారు. చివరకు ఆమె పోలీసులకు చిక్కింది.
ప్రముఖ మోటారు తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా.. మరో కొత్త యాక్టివా మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మంచి ఫీచర్లు ఉన్న ఈ స్కూటీ ధర.. రూ.80,734 గా ఉంది. ఆ వివరాలు..
Hero Motorcorp Xoom 110 Scooter rival of Honda Activa and TVS Jupiter. హోండా డియో మరియు టీవీఎస్ జూపిటర్కి పోటీగా భారత మార్కెట్లోకి హీరో జూమ్ 110సీసీ స్కూటర్ వచ్చింది.
Honda Activa Electric Scooter: ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల ఎలక్ట్రిక్ స్కూటీలు ఎక్కువగా విక్రయిస్తున్నారు. అయితే Activa మోడల్ లైనప్‌తో మార్కెట్లోకి హోండా ఎలక్ట్రిక్ స్కూటీని లాంచ్ చేయబోతుంది. అయితే ఈ స్కూటీకి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Budget Honda New Honda Activa 2023, Activa Launch with H Smart Key Feature. హెచ్-స్మార్ట్ టెక్నాలజీని హోండా యాక్టివా టాప్ వేరియంట్లో అందిస్తోంది. నాలుగు ఫీచర్లు కొత్త మోడల్లో అందుబాటులో ఉన్నాయి.
Honda Activa owner put Rs 15 lakhs for 0001 number plate. చండీగఢ్ రవాణా అధికారులు 0001 అనే సూపర్ వీఐపీ ఫ్యాన్సీ నంబరును రూ. 5 లక్షలకు వేలానికి ఉంచగా.. హోండా యాక్టివా యజమాని బ్రిజ్ మోహన్ రూ. 15.44 లక్షలకు దక్కించుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.