Home Loan:హోమ్ లోన్ ద్వారా సొంత ఇల్లు నిర్మించాలని లేదా కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఏ బ్యాంకులో తక్కువ వడ్డీకి రుణం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తద్వారా మీరు ప్రతినెల ఎంత ఇఎంఐ కట్టాల్సి ఉంటుందో ఒక అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది.
How to Repay Home Loan Easily: హోమ్ లోన్ వడ్డీ రేటు కనిష్టంగా 8.50 శాతానికే లభిస్తే.. ఇంకొన్నిసార్లు సిబిల్ స్కోర్ ని బట్టి 14.75 శాతం వరకు వడ్డీ రేటు చార్జ్ చేస్తుంటారు. ఒకవేళ మీ హోమ్ లోన్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ పద్ధతిలో తీసుకున్నట్టయితే... వడ్డీ రేట్లు పెరిగే కొద్ది మీ హోమ్ లోన్ వడ్డీ రేటు కూడా పెరుగుతూపోతుంది.
Interesting Facts About CIBIL Score : క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అనేది సిబిల్ స్కోర్ పడిపోవడంలో ఒక ముఖ్యమైన అంశం. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అంటే ఏంటంటే.. మీ క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా ఉపయోగిస్తే మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో భారీగా పెరిగిపోతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం ఈ కథనం పూర్తిగా చదవండి.
Housing Loan: సొంత ఇళ్లు కట్టుకోవడమనేది ప్రతి ఒక్కరి స్వప్నం. బ్యాంకు లోన్నే ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో హోమ్ లోన్ కోసం ఏయే డాక్యుమెంట్లు అవసరమో తెలుసుకుందాం.
Housing Loan: సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. స్థోమతను బట్టి ఇంటి నిర్మాణం ఉంటుంది. ఎక్కువగా బ్యాంకుల్నించి రుణం తీసుకుని ఇళ్లు కట్టుకోవడం లేదా కొనుగోలు చేయడం చేస్తుంటారు. అసలు హోమ్ లోన్ కోసం ఏ డాక్యుమెంట్లు కావాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.