Hyderabad Fire Accident Live Updates: హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Fire Accident in Hyderabad: హైదరాబాద్ ఓల్డ్ సిటీ గుల్జార్ హౌస్ వద్ద ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 11 మంది మరణించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. భవనంలో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు.
Fire Breaks Out In Nampally: హైదరాబాద్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లోని కెమికల్ గోదాంలో మంటలు చెలరేగి.. పైన ఉన్న అంతస్తులకు వ్యాపించాయి. దీంతో కార్మికులు మంటల్లో చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Hyderabad Fire Accident Today: డెక్కన్ నైట్ వియర్ స్పోర్ట్స్ పేరిట ఉన్న ఈ స్పోర్ట్స్ స్టోర్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో అంటుకున్న మంటలు బిల్డింగ్‌లోని పై అంతస్తులకు సైతం వ్యాపించాయి. భవనంలో ఎక్కువ శాతం ప్లాస్టిక్, రెగ్జిన్, కాటన్ మేడ్ ఫ్యాబ్రిక్ క్రీడలకు సంబంధించిన వస్తు సామాగ్రి ఉన్నట్టు తెలుస్తోంది.
Bhoiguda Fire Accident: సికింద్రాబాద్ బోయిగూడలోని స్క్రాప్ గోదాంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 11 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక్కడు ప్రేమ్ కుమార్ ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Fire Accident At High School Hyderabad: హైస్కూల్‌లో అగ్ని ప్రమాదం(Fire Accident Latest News) చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటన అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.