Hyderabad MMTS Train Rape Incident: మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా.. మహిళలు ఒంటిరిగా కనపడితే చాలు.. మృగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఇలాంటి దారుణ ఘటనే భాగ్యనగరం ఎంఎంటీఎస్ రైలులో జరగడం కలకం రేపుతోంది.
Hyderabad Jawahar Nagar Rape Incident: హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన మరవకముందే మరో దారుణం వెలుగుచూసింది. 14 ఏళ్ల బాలికపై 21 ఏళ్ల ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
Shamshabad Rape Incident: శంషాబాద్‌లో ఓ అడ్డా కూలీపై అత్యాచారం జరిగింది. పని పేరుతో మహిళను తీసుకెళ్లిన వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
Rape Attempt on Woman: హైదరాబాద్‌లో ఓ వివాహిత మహిళ ఓ యువతిపై నలుగురు యువకులతో అత్యాచారయత్నం చేయించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
Hyderabad Rape Incident: హైదరాబాద్‌లో దారుణం వెలుగుచూసింది. ఉద్యోగం పేరు చెప్పి ఓ యువకుడు యువతిని మోసం చేశాడు. ఆమెను నమ్మించి హోటల్ గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
Woman gang rape in Hyderabad: ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన ఓ మహిళను ఆ ఆటో డ్రైవర్ వేరే చోటుకు తీసుకెళ్లి స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డాడు.
Rape incident in Rajendranagar: ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ బాలికను మాయ మాటలతో ఆకర్షించిన ఓ యువకుడు... ఆమెను బయటకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌లో ఈ దారుణం జరిగింది.