Hayath Nagar Accident Video: నిన్న వికారాబాద్‌లో పెళ్లి బృందం వెళ్తున్న బస్సు యాక్సిడెంట్ మరవక ముందే.. ఈరోజు మరో యాక్సిడెంట్ ఘటన వెలుగులోకి వచ్చింది. హయత్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ డీసీఎంను కారు ఢీ కొట్టడంతో ముగ్గురు స్పాట్‌లోనే చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. హయత్ నగర్ యాక్సిడెంట్‌కు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Hyderabad Road Accident: హైదరాబాద్- శ్రీశైలం హైవేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురి ప్రాణాలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో శ్రీశైలం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Road Accident At Shamirpet ORR: హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై ఓ లారీ అదుపుతప్పి మరో రెండు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా..
Jubileehills Car Accident: హైదరాబాద్ జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసు కీలక మలుపు తిరిగింది. ప్రమాదానికి కారణమైన కారులో బోధన్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ కూడా ఉన్నట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు.
Hyderabad Road Accident: తెల్లవారుజామున 5గం. సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్ ఆగకుండా ముందుకు దూసుకెళ్లిందని తెలిపారు.
Newly wed bridegroom killed, bride in coma: హైదరాబాద్: కొత్తగా పెళ్లి చేసుకున్న ఆనందం ఆ జంటకే కాదు.. ఆ రెండు కుటుంబాలకు కూడా ఎంతోసేపు నిలవలేదు. పెళ్లి అయిన అనంతరం కొన్ని గంటలకే వరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవ వధువు కోమాలోకి జారుకుంది.
Hyderabad Road Accident: నగరంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అమీర్‌పేట చౌరస్తాలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు యువకులు బైకుపై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.