WTC Final 2021 Team India Practice: మరో 8 రోజుల్లో ప్రతిష్టాత్మక ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ ఫ్రారంభం కానుందని తెలిసిందే. సౌతాంప్టన్ వేదికగా జూన్ 18న న్యూజిలాండ్, టీమిండియా జట్ల మధ్య అసలుసిసలైన పోరు మొదలవుతుంది.
Virat Kohli says he never claimed to be vegan: నెటిజన్లు తనపై వేస్తున్న సెటైర్లు, కామెంట్లకు ఒక్క పోస్టుతో బదులిచ్చాడు. తాను తినే ఆహారంపై ఎలాంటి ఆందోళన చెందవద్దని, తాను వెజిటేరియన్ అని స్పష్టం చేశాడు. ఇక హాయిగా నిద్రపోవాలంటూ ట్విట్టర్ ద్వారా విరాట్ కోహ్లీ స్పందించాడు.
Virat Kohli is Vegan : తన సూపర్ ఫిట్నెస్ కోసం వేగన్ డైట్ పాటిస్తానని పరుగుల యంత్రం కోహ్లీ తరుచుగా చెబుతుంటాడు. పంజాబ్‌కు చెందిన తల్లిదండ్రులకు పశ్చిమ ఢిల్లీలో జన్మించిన కోమ్లీ బటర్ చికెన్, తందూరి చికెన్ అలవాట్లు మానుకున్నానని ఇటీవల చెప్పాడు.
ICC allots reserve day for India vs New Zealand WTC Final : గత ఏడాది కాల వ్యవధిలో జరిగిన అన్ని టెస్టు మ్యాచ్‌ల ఫలితాలను ఆధారంగా చేసుకుని తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లను ఫైనల్ చేరుకున్న టీమ్‌లుగా అంతర్జాతీయ క్రికెట్ మండలి గతంలోనే ప్రకటించింది. న్యూజిలాండ్, టీమిండియా తొలి రెండు స్థానాలు దక్కించుకుని, ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరుకున్నాయి.
Team India Opener Rohit Sharma: సాంప్రదాయ క్రికెట్ ఫార్మాట్ ఫైనల్‌కు సౌతాంప్టన్ వేదికగా మారనుంది. ఏడాది కాలంలో టెస్టుల్లో తొలి రెండు ర్యాంకుల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. న్యూజిలాండ్, టీమిండియా జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.