Commercial LPG Price Today: ప్రతి నెల ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరల్ని సవరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి ఎల్పీజీ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. వాణిజ్యపరంగా వినియోగించే ఎల్పీజీపై రూ.266 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో కమర్షియల్ ఎల్పీజీ ధర ఢిల్లీలో రూ.2000లకు చేరుకుంది.
వచ్చే నెలలో సామాన్యుడిపై కేంద్ర ప్రభుత్వం కుదిబండ మోపనుంది. గ్యాస్ ధరలు 60శాతం వరకు పెరగున్నట్లు అంచనా వేస్తున్న నిపుణులు. ఆ విశేషాలేంటో మీరే చూడండి..!!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.