LPG Cylinder Prices Hike: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్. సిలిండర్ ధరలు భారీగా పెంచేశాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. 19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ ధరలు ఏకంగా రూ.39 పెంచేశాయి. ఈ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
LPG Price Cut Down: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. త్వరలో మీ గ్యాస్ సిలెండర్ 300 రూపాయలు తగ్గనుంది. ఇది ఎవరెవరికి వర్తిస్తుందనే వివరాలు తెలుసుకుందాం.
LPG Gas Cylinder Safety Tips: లీకేజ్ అయిన వెంటనే ఓపెన్ ప్రదేశంలోకి తీసుకెళ్లి సిలిండర్ ని పెట్టాలి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కి గాలి తగలాలి మంచి వెంటిలేషన్ ఉంటే మంట ప్రభావం తగ్గుతుంది.
LPG Gas Cylinder Price Cut: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్ ఇవాళ్టి నుంచి గ్యాస్ సిలెండర్ ధర తగ్గుతోంది. సిలెండర్‌కు 70 రూపాయల వరకూ తగ్గించేందుకు ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gas Cylinder Theft: వింత వింత దొంగతనం జరిగింది. రోడ్డుపై ఆపి ఉన్న ట్రాలీ ఆటోలో గ్యాస్ సిలిండర్‌లను ఇద్దరు యువకులు దొంగతనం చేశారు. అది కూడా దర్జాగా పెద్ద కారులో దొంగిలించడం వైరల్‌గా మారింది.
LPG Gas Cylinder Changes: ఎల్పీజీ గ్యాస్ సిలెండర్లలో కీలక మార్పు చోటుచేసుకోనుంది. ఇకపై గ్యాస్ సిలెండర్లపై టెంపర్ ప్రూఫ్ సీల్‌తో పాటు క్యూఆర్ కోడ్ కూడా కన్పించనుంది. గ్యాస్ సిలెండర్లపై క్యూఆర్ కోడ్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
LPG Consumer Protection: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అనుకోకుండా పేలితే.. కేంద్ర ప్రభుత్వం బీమా కల్పిస్తోంది. రూ.50 లక్షల వరకు కుటుంబానికి మొత్తం ఇన్సూరెన్స్ చేస్తోంది. ఇందుకోసం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
LPG Gas Cylinder Price: ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరలు ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగిపోయాయి. ఇప్పుడు దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలున్న నేపధ్యంలో సిలెండర్ ధరలు తగ్గనున్నాయి. వివిధ రాష్ట్రాల్లో సిలెండర్లను తక్కువ ధరకే అందించనున్నట్టు ప్రకటనలు వెలువడుతున్నాయి.
LPG Gas Cylinder Price Today: గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రూ.200 నుంచి రూ.300 వరకు పెంచగా.. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి పెంచేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
LPG Gas Cylinder Price Hike: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్. ఆయిల్ కంపెనీలు మరోసారి షాక్ ఇచ్చాయి. గ్యాస్ సిలెండర్ ధరల్ని అమాంతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఒక్కొక్క సిలెండర్ 101 రూపాయలు పెరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Fiber Gas Cylinders: సాంప్రదాయ ఐరన్ సిలెండర్లకు కాలం చెల్లినట్టే ఇక. ఆ స్థానంలో ఫైబర్ సిలెండర్లు వచ్చేశాయి. గ్యాస్ సిలెండర్ ప్రమాదాలు కూడా ఇక తగ్గుముఖం పట్టనున్నాయి. ఫైబర్ సిలెండర్ ధర ఎంత, ఇతర ప్రయోజనాలేంటనేది తెలుసుకుందాం..
LPG Gas Cylinder QR Code: ఇక నుంచి ఎల్పీజీ సిలిండర్లను సరికొత్తగా చూడబోతున్నాం. గ్యాస్ దొంగతనాలను చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.
LPG Gas Cylinder Price: దేశవ్యాప్తంగా గ్యాస్ సిలెండర్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు గ్యాస్ సిలెండర్‌పై 300 రూపాయల డిస్కౌంట్ లభించనుంది. అదెలాగో చూద్దాం..
LPG price hiked by Rs 50 per cylinder. 14 కేజీల వంట గ్యాస్ సిలిండర్‌పై ఏకంగా రూ. 50 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దాంతో తెలంగాణలో 14 కేజీల వంట గ్యాస్ ధర తొలిసారి వెయ్యి దాటేసి.. రూ.1002కు చేరింది.
Gas Cylinder Price: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. వంట గ్యాస్ ధర భారీగా తగ్గింది. సిలెండర్‌పై ఏకంగా 91 రూపాయల వరకూ తగ్గడం గమనార్హం. ఆ వివరాలు చూద్దాం.
LPG Cylinder offer: గ్యాస్ సిలిండర్ల ధరలు భగ్గుమంటోన్న నేపథ్యంలో వినియోగదారులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఇండేన్ గ్యాస్. 633 రూపాయలకే కొత్త సిలిండర్ అందిస్తోంది. మరి ఆ డిటేల్స్ ఏంటో ఒకసారి చూడండి.
Commercial LPG Price Today: ప్రతి నెల ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరల్ని సవరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి ఎల్పీజీ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. వాణిజ్యపరంగా వినియోగించే ఎల్పీజీపై రూ.266 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో కమర్షియల్ ఎల్పీజీ ధర ఢిల్లీలో రూ.2000లకు చేరుకుంది.
LPG Cylinder Cashback: ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకూ రూ.125 మేర ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగడంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. మీకు ఎల్పీజీ సిలిండర్ కొనుగోలుపై కొంత మేర ధర తగ్గినా ఉపశమనం కలుగుతుంది.
LPG Cylinder Price Latest News Updates: ఇదివరకే ఫిబ్రవరి నెలలో 4వతేదీ, 14వ తేదీన ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. తాజాగా పెరిగిన ధరతో ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగింది.
దారిద్య్ర రేఖకు (BPL) దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లను కల్పించడానికి పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన పథకం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.