India Vs Australia Toss and Playing 11: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం తొలి వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ చాలా రోజుల తరువాత వన్డే ఆడనున్నాడు.
India Vs Australia Playing 11: మొదటి వన్డే గెలిచి ఊపుమీదున్న భారత్.. అదే ఉత్సాహంలో రెండో మ్యాచ్‌లో విజయం సాధించి వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఆసీస్‌కు ఇది చావోరేవో మ్యాచ్. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తుది జట్లు ఇలా..
Ind Vs Aus 2nd Odi Match Preview: తొలి వన్డేలో విజయం సాధించిన భారత్.. రెండో వన్డేలోనూ గెలుపొంది సిరీస్‌ను పట్టేయాలన చూస్తోంది. విశాఖ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ తిరిగి జట్టుతో చేరాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫిలో కీలకమైన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్లు (Team India) చెలరేగుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు.
మొదటి టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఘోర ఓటమి పాలైన టీమిండియా మెల్బోర్న్లో అద్భుతంగా రాణించి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఆసీస్‌ను ముప్పుతిప్పలు పెట్టి ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది.
మొదటి టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఘోర ఓటమి పాలైన టీమిండియా మెల్బోర్న్లో రాణిస్తోంది. బాక్సింగ్ డే టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే ఆస్ట్రేలియాను కట్టడి చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.