Ind vs SA 3rd ODI: ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా చివరి వన్డే నేడే, సిరీస్ ఎవరిది

Ind vs SA 3rd ODI: ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా చివరి వన్డే నేడే, సిరీస్ ఎవరిది

Ind vs SA 3rd ODI Prediction: సఫారీల గడ్డపై టీమ్ ఇండియాకు ఇవాళ తుది పరీక్ష. 1-1తో సమంగా ఉన్న వన్డే సిరీస్ చేజిక్కించుకోవాలంటే రెండు జట్లకు అత్యంత కీలకమైన మ్యాచ్. ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మూడవ వన్డేలో  విజయావకాశాలపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

/telugu/sports/india-vs-south-africa-3rd-odi-match-prediction-and-pitch-report-weather-today-at-boland-park-who-will-won-the-odi-series-118249 Dec 21, 2023, 06:02 AM IST
IND vs SA 3rd ODI: పోరాడి ఓడిన టీమ్ఇండియా.. చివరి వన్డేలోనూ సఫారీలదే గెలుపు!

IND vs SA 3rd ODI: పోరాడి ఓడిన టీమ్ఇండియా.. చివరి వన్డేలోనూ సఫారీలదే గెలుపు!

IND vs SA 3rd ODI: సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డే టీమ్ఇండియా త్రుటిలో విజయాన్ని కోల్పోయింది. మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు నెగ్గిన ఆతిథ్య జట్టు, చివరి మ్యాచ్ లోనూ నెగ్గి.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆఖరి బంతి వరకు పోరాడిన టీమ్​ఇండియా నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది.
 

/telugu/sports/india-vs-south-africa-3rd-odi-south-africa-beat-india-by-4-runs-to-complete-3-0-whitewash-53987 Jan 23, 2022, 10:48 PM IST
Vamika Kohli Photo: కోహ్లీ కూతురు వామిక ఎలా ఉందో చూశారా? సౌతాఫ్రికాతో వన్డేలో ఫొటోలు వైరల్!

Vamika Kohli Photo: కోహ్లీ కూతురు వామిక ఎలా ఉందో చూశారా? సౌతాఫ్రికాతో వన్డేలో ఫొటోలు వైరల్!

Vamika Kohli Photo: ఎట్టకేలకు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కుమార్తె ఫొటో బయటకు వచ్చింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో అనుష్క శర్మ.. తన కుమార్తెతో పాటు కెమెరాకు చిక్కింది. ఇప్పుడు వామికకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 
 

/telugu/sports/anushka-sharma-virat-kohlis-daughter-vamika-captured-on-camera-53985 Jan 23, 2022, 09:54 PM IST
Kohli National Anthem: విరాట్ కోహ్లీపై ఫ్యాన్స్ ఆగ్రహం.. జాతీయ గీతాలాపనలో ఏం చేశాడంటే?

Kohli National Anthem: విరాట్ కోహ్లీపై ఫ్యాన్స్ ఆగ్రహం.. జాతీయ గీతాలాపనలో ఏం చేశాడంటే?

Kohli National Anthem: టీమ్ఇండియా కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన తర్వాత విరాట్ కోహ్లీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఇంతకు ముందు ఎప్పుడు అగ్రెసివ్ గా ఉండే విరాట్.. ఇప్పుడు చాలా నెమ్మదిగా కనిపిస్తున్నాడు. అయితే, సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేకు ముందు కోహ్లీ ప్రవర్తన ఇప్పుడు వివాదానికి దారి తీసింది. 
 

/telugu/sports/ind-vs-sa-3rd-odi-virat-kohli-faces-backlash-for-chewing-gum-during-national-anthem-53982 Jan 23, 2022, 08:00 PM IST
3వ వన్డేలో సౌతాఫ్రికాపై గెలిచి సఫారీల ఆట కట్టించిన కోహ్లీ సేన

3వ వన్డేలో సౌతాఫ్రికాపై గెలిచి సఫారీల ఆట కట్టించిన కోహ్లీ సేన

మూడో వన్డేలో దక్షిణాఫ్రికాపై టీమిండియా 124 పరుగుల తేడాతో ఘన విజయం

/telugu/sports/ind-vs-sa-3rd-odi-chahal-kuldeep-guide-visitors-to-win-after-kohlis-epic-innings-4240 Feb 8, 2018, 12:36 AM IST