Indian Railway: గులాబ్’ తుపాను ప్రభావం రైల్వేపై కూడా పడింది. దీంతో పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని దారి మళ్లించారు. పూర్తి వివరాలు మీ కోసం..
Ganesh Chaturthi 2021 special trains: వినాయక చవితి పండగకు సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఇండియన్ రైల్వేస్ గణపతి స్పెషల్ ట్రెయిన్స్ పేరిట 261 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్టు స్పష్టంచేసింది.
Indian Railways Sri Ramayan Yatra tour packages: రిలీజియస్ టూరిజంతో పాటు దేఖో అప్నా దేశ్ పేరిట కేంద్రం ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు డిలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రెయిన్‌తో ఐఆర్సీటీసీ ఈ శ్రీ రామాయణ యాత్ర (IRCTC Ramayan tour) చేపడుతోంది.
AC Economy Coach: అందరికీ అందుబాటులో రైల్వే అనేది రైల్వేశాఖ తీసుకున్న నిర్ణయం. అందుకే ఇండియన్ రైల్వేస్ ఎప్పటికప్పుడు సరికొత్త వసతులతో ముందుకొస్తోంది. రైల్వేశాఖ కొత్తగా ప్రవేశపెడుతున్న ఏసీ ఎకానమీ కోచ్‌లు త్వరలో పట్టాలకెక్కనున్నాయి. ఆ కోచ్‌ల విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Railway Ticket: రైల్వే ప్రయాణం ఎప్పుడైనా రద్దయినప్పుడు టికెట్ రద్దు చేసుకోకుండా మరో ప్రత్యామ్నాయం కూడా ఉంది. మీ రైల్వే టికెట్‌ను మరొకరి పేరు మీద బదిలీ చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
IRCTC, Indian Railways latest news on Ganpati Special Trains: న్యూ ఢిల్లీ: పండగల సీజన్లో రైలు ప్రయాణికుల రద్దీ పెరగనున్న దృష్ట్యా ప్రత్యేకంగా 40 అదనపు రైళ్లను ప్రవేశపెడుతున్నట్టు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. ముఖ్యంగా గణేష్ చతుర్థి పండగ సమయంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో గణపతి ఫెస్టివల్ స్పెషల్ ట్రెయిన్స్ (Ganpati Festival special trains) పేరిట ఈ ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టారు.
Indian Railways: రైలు ప్రయాణం త్వరలో మరింత సౌకర్యవంతం కానుంది. భారతీయ రైల్వే త్వరలో సరికొత్త ఏసీ ఎకానమీ కోచ్‌లను ప్రారంభించనుంది. కోవిడ్ సంక్షోభం కారణంగా ఆలస్యమైన ఏసీ కోచ్‌లు త్వరలో పట్టాలకెక్కనుంది.
Indian Railways extends special train services: హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ కొంత తగ్గుముఖం పట్టి అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలు తొలగించి దశల వారీగా అన్‌లాక్ ప్రక్రియ మొదలైన నేపధ్యంలో ప్రస్తుతం అందిస్తున్న రైలు సేవలకు తోడు తాజాగా మరో 24 స్పెషల్ రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Indian Railways: రైల్వే ప్రయాణీకులకు ఊరట లభించనుంది. రైలు ప్రయాణం చేయాలంటే ఇక అది తప్పనిసరి కాకుండా నిర్ణయం తీసుకోబోతోంది. త్వరలో జరగనున్న సమావేశంలో రైల్వే శాఖ ఈ మేరకు ప్రకటన చేయనుంది.
Indian Railways: భారతీయ రైల్వే అరుదైన ఘనత సాధించింది. డిజిటల్ ఇండియాలో భాగంగా భారీ ఎత్తున ఉచిత వైఫై సేవలు అందుబాటులో వస్తున్నాయి. ఇండియన్ రైల్వేస్ పెద్దఎత్తున ఉచిత వైఫై అందిస్తోంది.
Indian Railway Employees | విధంగా కరోనా వైరస్ పరివర్తనం చెంది రూపాంతరం చెందడంతో కరోనా సెకండ్ వేవ్‌లో భారీగా కేసులు పెరగడంతో పాటు కరోనా మరణాలు నమదవుతున్నాయి. దేశంలో అత్యధిక ఉద్యోగులు ఉన్న సంస్థ రైల్వే శాఖలో కరోనా తీవ్రత అధికమైందని అధికారులు చెబుతున్నారు.
Indian Railways: దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపధ్యంలో భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేల్లో కఠినమైన ఆంక్షలు విధించింది. మాస్క్ ధారణ, పరిశుభ్రత విషయంలో కఠిన చర్యలకు దిగుతోంది.
Vijayawada Railway station: కాదేదీ అమ్మకానికి అనర్హం. ఇండియన్ రైల్వేకు ఇది అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఏకంగా విజయవాడ రైల్వే స్టేషన్‌ను అమ్మకానికి సిద్ధం చేసింది రైల్వే శాఖ. రీ డెవలప్మెంట్ పేరిట 99 ఏళ్ల లీజుకిచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
Shatabdi And Duronto Special Trains | భారతీయ రైల్వే శాఖ 4 శతాబ్ది రైలు సర్వీసులు, ఒక దురంతో ప్రత్యేక రైలు సర్వీసును ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఈ కొత్త రైలు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు.
రైల్వే ఉద్యోగులకు పెద్ద ఉపశమనం కలిగించే విధంగా, రైల్వే నైట్ డ్యూటీ అలవెన్స్ నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. రైల్వే ఉద్యోగులకు నైట్ డ్యూటీ అలవెన్సులపై ప్రాథమిక వేతనం రూ.43,600 కంటే ఎక్కువ వచ్చే వారికి సైతం స్వల్ప ఊరటతో కొన్ని సవరణలు చేసింది.
Indian Railway: భారతీయ రైల్వే సరికొత్త కోచ్‌లను త్వరలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ట్రయల్ రన్ విజయవంతమైంది. వీటివల్ల తక్కువ ఛార్జీలతో ఏసీ రైలు ప్రయాణం చేయవచ్చు.
సుదీర్ఘ దూరం ప్రయాణించే రైళ్లలో ఇప్పుడు ప్రయాణం మరింత ఆహ్లాదకరం, హాయిగా ఉంటోంది. భారతీయ రైల్వే..తేజస్ స్లీపర్ వంటి రైళ్లను ప్రవేశపెట్టింది. వీటిలో ప్రయాణీకుల కోసం ఎక్కువ సౌకర్యాలు ఇచ్చే ప్రయత్నం జరిగింది. తేజస్ స్లీపర్ టైప్ రైళ్ల కొన్ని ఫోటోల్ని ఇండియన్ రైల్వేస్ ట్విట్టర్లో షేర్ చేసింది. ఇంచుమించుగా విమానాల్లో ఉండే సౌకర్యాల్ని తలపిస్తున్నాయి.
Indian Railways: దేశంలో రైళ్లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయా..ఇండియన్ రైల్వేస్ ఏం చెప్పింది. కోవిడ్ కారణంగా రద్దైన రైళ్లను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమైందనేది సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తపై కేంద్ర స్పష్టత ఇచ్చింది.
మీరు రైలు ప్రయాణం చేస్తున్నారు. అయితే మీకు ఈ తగ్గింపు ధర లభిస్తుంది. రైల్వేశాఖ మీకు ఈ తగ్గింపు ఇస్తుంది. కరోనా సంక్షోభం కారణంగా ప్రజలు ప్రయాణించడానికి భయపడుతున్నందున రైళ్లలో చాలా సీట్లు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.