History of Indian Railways: ఇండియన్ రైల్వేస్ ఎంతగా అభివృద్ధి చెందినా అంకురార్పణ జరిగింది మాత్రం బ్రిటీష్ హయాంలోనే. మొదటిసారి రైళ్లలో టాయ్‌లెట్ సౌకర్యం ఎలా, ఎప్పుడు ఏర్పడిందనే విషయంలో ఆసక్తికర కధనం ఉంది. ఆ కథనం వింటే ఆశ్చర్యం కలగకమానదు.
Vande Bharat Express: ఇండియాలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పలు మార్గాల్లో పరుగులు తీస్తున్నాయి. తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందాయి. ఇప్పుడు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు మరో అద్భుత సౌకర్యం అందించేందుకు సిద్ధమౌతున్నాయి.
Mahindra Bolero on Chenab Railway Bridge: మహింద్రా బొలెరో వాహనం చీనాబ్ నదిపై నిర్మించిన ఈ రైలు వంతెనపైకి వెళ్తుండగా రికార్డు చేసిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా.. అవి క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. 1400 కోట్ల రూపాయలతో నిర్మాణం అవుతున్న ఈ రైల్వే బ్రిడ్జి మన దేశానికే గర్వ కారణం కానుంది.
Vande Bharat Express: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది రైల్వేశాఖ. తిరుపతి-సికింద్రాబాద్ మధ్య వందేభారత్ ట్రైన్ నడపాలని నిర్ణయించి. ఈ రైలును ఏప్రిల్ ప్రారంభించున్నట్లు తెలుస్తోంది.
Indian Railways: ఇండియన్ రైల్వేస్ గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలు చాలా ఉన్నాయి. ప్రపంచంలో అతిపొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ ఎక్కడుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కేవలం ఇదొక్కటే కాదు రైల్వేకు సంబంధించి చాలా ఆసక్తికర అంశాలున్నాయి..
Train Ticket Rules: రైల్వే ప్రయాణాలకు సంబంధించి నిత్యం ఎన్నో సందేహాలు వస్తుంటాయి. టికెట్ క్యాన్సిలేషన్, టికెట్ ట్రాన్స్ఫర్, ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్ ఇలా వివిధ అంశాలపై ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి. ఆటు రైల్వే శాఖ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ జారీ చేస్తుంటుంది.
5 Most Luxurious Trains in India : ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని రైళ్లలో ప్రయాణం ఆహ్లాదాన్ని మాత్రమే కాదు.. ఆహా మళ్లీ ఎప్పుడెప్పుడు ఈ రైలు ఎక్కుదామా అని అనిపించేలా చేస్తుంది. ఆ రైళ్ల సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Vande Bharat Sleeper Coach Train: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. తక్కువ టైమ్‌లోనే గమ్యాన్ని చేరుకునే అవకాశం ఉండడంతో ప్రయాణికులు ఈ రైళ్ల ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం చైర్ కార్లు అందుబాబులో ఉండగా.. త్వరలో స్లీపర్ కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి.
IRCTC Ticket Cancellation Charges: కన్ఫర్మ్ అయిన ట్రైన్ టిక్కెట్లను క్యాన్సిల్ చేస్తే.. మొత్తం ఛార్జీలో కొంత డబ్బును ఛార్జీలుగా వసూలు చేస్తోంది ఇండియన్ రైల్వే. రీఫండ్ ఛార్జీలు ఒక్కో విధంగా ఉంటాయి. ఇవి టైమ్‌ను, బుక్ చేసిన తరగతిని బట్టి మారుతుంటాయి. ఏ టికెట్ ఎప్పుడు క్యాన్సిల్ చేస్తే.. ఎంత రీఫండ్ వస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
Shri Ram-Janaki Yatra: రాముడి జన్మస్థానమైన అయోధ్య, సీత జన్మస్థానమైన జనక్పుర్లను కలుపుతూ ప్రత్యేక రైలును నడపనున్నట్లు భారత రైల్వేశాఖ ప్రకటించింది. దీనికి 'శ్రీరామ్-జానకి యాత్ర' అనే పేరు పెట్టింది.
Vandebharat Express: తెలుగు రాష్ట్రాల్ని కలిపే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కనుంది. అత్యాధునికం, అత్యంత వేగం ఈ రైలు సొంతం. ఈ రైలు టికెట్ ఎంత, టైమింగ్స్ ఏంటనే వివరాలు ఇప్పుడు అధికారికంగా వెల్లడయ్యాయి.
IRCTC: ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. మీరు ప్రయాణిస్తున్న బెర్త్ నచ్చకపోతే.. అప్‌గ్రేడ్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి ప్రయాణం మధ్యలోనే బెర్త్ మార్చుకోవచ్చు. వివరాలు ఇలా..
Hydrogen Train Photos: ప్రపంచంలో అయితే మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ట్రైన్‌ని లాంచ్ చేసిన ఘనతను జర్మనీ సొంతం చేసుకుంది. ఆసియాలో ఆ ఘనత తమకే సొంతం కావాలన్న ఉద్దేశంతో కొత్తగా చైనా ఈ సెమీ హై స్పీడ్ హైడ్రోజన్ ట్రైన్‌ని లాంచ్ చేసింది.
IRCTC Thailand Tour: కొత్త ఏడాది విదేశీ యాత్రకు వెళ్లాలనుకుంటే..ఇదే మంచి అవకాశం. ఐఆర్సీటీసీ బెస్ట్ టూర్ ప్యాకేజ్ ప్రవేశపెట్టింది. ఈ ప్యాకేజ్ వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు మీ కోసం..
Railway privatisation: ఇండియన్ రైల్వేస్ ఎప్పుడు ప్రైవేటీకరణ కానుందనే విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చేసింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరాలు వెల్లడించారు. ఆ వివరాలు మీ కోసం..
Vandebharat Train: దేశంలో పలు ప్రాంతాల్లో ప్రారంభమైన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు రానుంది. దక్షిణ మధ్య రైల్వేకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అవకాశం లభించడంతో విజయవాడ నుంచి నడిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Cockroach Found in Omelette: దేశ రాజధాని ఢిల్లీ నుంచి ముంబై మధ్య రాకపోకలు సాగించే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైల్లో డిసెంబర్ 16న ఈ ఘటన చోటుచేసుకుంది. యోగేష్ మోరే అనే రైలు ప్రయాణికుడు రైల్లో ప్రయాణించే సమయంలో తన రెండున్నరేళ్ల చిన్నారి కోసం ఎక్స్ట్రా ఆమ్లెట్ ఆర్డర్ చేశారు.
Railway Jobs: నిరుద్యోగులకు శుభవార్త. భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కొలువుదీరుతున్నాయి. భారతీయ రైల్వే..పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు మీ కోసం.
Concessions on Train Ticket Charges: రైలు టిక్కెట్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీలు పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సుల అమలు ఎంతవరకు వచ్చిందో తెలపాల్సిందిగా కోరుతూ మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌కు చెందిన ఆర్టిఐ యాక్టివిస్ట్ చంద్ర శేఖర్ గౌర్ సెంట్రల్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌కి ఒక పిటిషన్ దాఖలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.