IPL 2024 Playoffs Prediction: ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరగా మారుతోంది. ఆర్సీబీ మినహా మిగిలిన అన్ని జట్లు టాప్-4కి రేసులో ఉన్నాయి. ఏ జట్టుకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి..? ఏ జట్టు ఖాతాలో ఎన్ని పాయింట్లు ఉన్నాయి..? పూర్తి సమీకరణలు ఇలా..
IPL 2024 Updates: బుధవారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ పై ఢిల్లీ గెలుపుతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ కొట్టిన దెబ్బకు కొన్ని జట్లు అట్టడగు స్థానానికి పడిపోయాయి.
RCB vs SRH Match: ఐపీఎల్ 2024 సీజన్ లో సన్ రైజర్స్ దుమ్మురేపుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ ధాటికి ఐపీఎల్ పాయింట్ల పట్టికలో లెక్కలన్నీ మారిపోతున్నాయి. మన తెలుగు జట్టు టాప్-4లోకి దూసుకొచ్చింది.
IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్ చాలా రసవత్తరంగా సాగుతోంది. జట్లన్నీ హోరాహోరీగా తలపడుతున్నాయి. నిన్న జరిగిన మ్యాచ్ లో ముంబై గెలవడంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
IPL Updates: ఐపీఎల్ లో బ్యాటర్లు, బౌలర్లు దుమ్మురేపుతున్నారు. పోటీపడి మరి పరుగులు, వికెట్లు తీయడం చేస్తున్నారు. ఈ 17వ సీజన్ లో టాప్-5 ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం.
IPL Points Table 2024 Update: ఐపీఎల్లో మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ పూర్తి ఆధిపత్యంతో టాప్ ప్లేస్లో ఉండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ చెత్త ప్రదర్శనతో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్ ఐదోస్థానంలో ఉంది.
IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్ లో జట్ల మధ్య పోరు ఎంతో రసవత్తరంగా సాగుతోంది. టీమ్స్ అన్నీ నువ్వా-నేనా అన్న రీతిలో తలపడుతున్నాయి. తొలి స్థానంలో ఎవరున్నారు, చివరి ఫ్లేస్ లో ఏ జట్టు ఉందో తెలుసుకోండి
IPL 2024 live: ఈసారి ఐపీఎల్ సీజన్ మస్తు మజాను ఇస్తోంది. రోజుకో ట్విస్ట్ తో ఈ మెగా టోర్నీ జరుగుతోంది. నిన్న సన్ రైజర్స్ చెన్నైను చావు దెబ్బ కొట్టడంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
DC VS KKR Match: వైజాగ్ మ్యాచులో ఢిల్లీపై కేకేఆర్ గెలవడంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్ టాప్ ఫ్లేస్ కోల్పోగా... ఢిల్లీ ఆఖరి రెండు స్థానాల్లో నిలిచింది.
IPL 2024 Updates: ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ ఇచ్చిన షాక్ కు చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోల్పోయింది. నిన్న జరిగిన మ్యాచుల్లో గుజరాత్, ఢిల్లీ గెలవడంతో పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.