Sunrisers Hyderabad won by 4 wickets Vs Rajasthan Royals: సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతం చేసింది. పటిష్టమైన రాజస్థాన్ రాయల్స్‌ను 4 తేడాతో ఓడించింది. చివరి ఓవర్లో చివరి బంతికి అబ్దుల్ సమాద్ సిక్సర్ బాది హైదరాబాద్‌కు తిరుగులేని విజయాన్ని అందించి ప్లే ఆఫ్ రేసులో నిలబబెట్టాడు.
Gujarat Titans Vs Lucknow Super Giants Match Updates: ఐపీఎల్లో నేడు రెండు పటిష్టమైన జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగబోతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు పోరుకు సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన లక్నో ఫీల్డింగ్ ఎంచుకుంది.
Gujarat Titans Vs Lucknow Super Giants Dream 11 Tips: గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ నేడు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ రేసు బెర్త్ కన్ఫార్ చేసుకోవాలని గుజరాత్ భావిస్తుండగా.. గుజరాత్‌ను ఓడించి పాయింట్స్ టేబుల్ రెండోస్థానానికి రావాలని లక్నో చూస్తోంది.
Sourav Ganguly vs Virat Kohli: ఢిల్లీ, ఆర్సీబీ మ్యాచ అనంతరం ఆసక్తికర దృశ్యం కనిపించింది. విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Kohli Runs in IPL: ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. 7 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఈ ఫీట్‌ను సాధించాడు. విరాట్ తరువాత ఎవరున్నారంటే..?
Most Wickets in IPL History: ఐపీఎల్లో బ్యాట్స్మెన్ల ఆధిపత్యం చెలాయిస్తున్నా.. బౌలర్లు కూడా తమ జోరు తగ్గించడంలేదు. వైవిధ్యమైన బౌలింగ్‌తో వికెట్లు తీస్తూ.. జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో 183 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. అయితే కొందరు ఆటగాళ్లు బ్రావో రికార్డును బ్రేక్ చేసేందుకు చేరువగా ఉన్నారు. వాళ్లు ఎవరంటే..?
Rajasthan Royals Vs Gujarat Titans Preview and Head to Head Records: ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు టఫ్ ఫైట్ జరుగుతంది. నేడు గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి మొదటిస్థానంలోకి రావాలని రాజస్థాన్ భావిస్తోంది. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం..
Sunrisers Hyderabad Vs Kolkata Knight Riders Dream 11 Prediction: ఎస్ఆర్హెచ్, కేకేఆర్ జట్లు నేడు తలపడనున్నాయి. ఉప్పల్ స్టేడియం వేదికగా రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకమే..
Johnson Charles Liton Das Replacement: ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా జట్టుకు దూరమైన లిట్టన్ దాస్ స్థానంలో జాన్సన్ చార్లెస్‌ను జట్టులోకి తీసుకుంది కేకేఆర్. రూ.50 లక్షలు చెల్లించి ఈ స్టార్ ప్లేయర్‌ను మిగిలిన మ్యాచ్‌ల కోసం తీసుకుంది.
Chris Jordan in IPL: ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ క్రిస్ జోర్డాన్‌ను ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుంది. అయితే ఎవరి స్థానంలో తీసుకుందో వెల్లడించలేదు. ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు ముంబై తరుఫున జోర్డాన్ బరిలోకి దిగనున్నాడు.
Biggest Controversies In Indian Premier League: క్రికెట్ అభిమానులను ఎంతో అలరిస్తున్న ఐపీఎల్లో కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. మైదానంలో క్రికెటర్లు గొడవ పడడం.. ఫిక్స్ంగ్ ఆరోపణలు ఐపీఎల్ చరిత్రలో అభిమానులు ఎన్నటికీ మర్చిపోలేని ఘటనలు. ఐపీఎల్లో అతి పెద్ద వివాదాలు గురించి తెలుసుకుందాం..
CSK Top In Points Table IPL: గతేడాది మినహాయించి అన్ని సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరిన చెన్నై.. ఈసారి పాయింట్ల పట్టికలో దూసుకుపోతుంది. సీఎస్కే టాప్ ప్లేస్‌లో ఉండగా.. వార్నర్ నేతృత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ చివరిస్థానంలో ఉంది. ఏ జట్టు ఏ స్థానంలో ఉంది..? నెట్ రన్‌రేట్ ఎలా ఉంది..? వివరాలు ఇలా..
Most Successful Captains In IPL: ఐపీఎల్ అంటే కేవలం బ్యాటింగ్, బౌలింగ్ నైపుణ్యాలను నిరూపించుకునేందుకే కాదు.. నాయకత్వ లక్షణాలను మెరుగుపరుచుకునేందుకు మంచి వేదిక. ఐపీఎల్ నుంచే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హర్ధిక్ పాండ్యా వంటి ఆటగాళ్ల కెప్టెన్సీ నైపుణ్యాలు వెలుగులోకి వచ్చాయి. హార్దిక్ పాండ్యా.. ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ రేట్ ఉన్న కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లు ఎవరంటే..?
Royal Challengers Bangalore Vs Kolkata Knight Riders Playing 11: బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో నేడు సిక్సర్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఆర్సీబీ, కేకేఆర్ జట్ల మధ్య బిగ్‌ఫైట్ జరగనుంది. రెండు టీమ్‌లలో హార్డ్ హిట్టర్లు ఉండడంతో హైస్కోరింగ్ గేమ్‌గా సాగే అవకాశం ఉంది.
Top Cricketers who Never played in IPL: ఐపీఎల్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్. ఈ లీగ్‌లో ఆడాలని ప్రతి క్రికెటర్ కలగంటాడు. 2008లో ప్రారంభమైన ఐపీఎల్.. 16 ఏళ్లుగా క్రికెట్ అభిమానులను అలరిస్తూనే ఉంది. అయితే క్రికెట్ చరిత్రలో దిగ్గజాలుగా పేరు పొందిన గొప్ప క్రికెటర్లకు ఐపీఎల్లో ఆడే అవకాశం లభించలేదు. ఐపీఎల్లో ఆడని ఆ ఐదుగురు ప్లేయర్లు ఎవరంటే..?
Ajinkya Rahane Vs KKR: సీనియర్ బ్యాట్స్‌మెన్ అజింక్యా రహానే ఈ సీజన్లో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఏకంగా 199 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ.. సరికొత్త రహానేను క్రికెట్ అభిమానులకు పరిచయం చేశాడు. ఇదే ఊపులో రహానేకు టీమిండియా నుంచి పిలుపువచ్చే అవకాశం ఉంది.
Royal Challengers Bangalore Won by 7 Runs: రెండు రాయల్స్ జట్ల మధ్య జరిగిన పోరు ప్రేక్షలకు ఆద్యంతం అలరించింది. చివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు విజయం వరించింది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని ఆర్సీబీ 7 రన్స్ తేడాతో గెలుపు సొంతం చేసుకుంది.
Virat Kohli in Green Jersey: ఆర్సీబీ తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. గత మ్యాచ్‌లో 6 పరుగులు చేసి ఔట్ అయిన కోహ్లీ.. ఈసారి రాజస్థాన్ రాయల్స్‌పై మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. గ్రీన్ జెర్సీలో డకౌట్ అవ్వడం ఇది వరుసగా రెండోసారి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.