IPL 2024: మరో రెండు మూడో రోజుల్లో ఫ్లే ఆఫ్ రేసులో ఉండే జట్లు ఏవో తేలిపోనుంది. రాజస్థాన్ ఫ్లే ఆఫ్ బెర్త్ దాదాపు ఖాయం కాగా.. మిగతా జట్లన్నీ డేంజర్ జోన్ లో ఉన్నాయి. ఏయే టీమ్స్ ఫ్లే ఆఫ్ రేసులో ఉండే అవకాశం ఉందో తెలుసుకుందాం.
IPL 2024 Playoffs Prediction: ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరగా మారుతోంది. ఆర్సీబీ మినహా మిగిలిన అన్ని జట్లు టాప్-4కి రేసులో ఉన్నాయి. ఏ జట్టుకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి..? ఏ జట్టు ఖాతాలో ఎన్ని పాయింట్లు ఉన్నాయి..? పూర్తి సమీకరణలు ఇలా..
IPL 2024: ఆదివారం ముగిసిన మ్యాచుల అనంతరం ఫ్లే ఆఫ్ రేసులో ఉండే జట్లు ఏవో, ఏ టీమ్స్ ఔట్ అయ్యాయో ఓ క్లారిటీ వచ్చేసింది. ఫ్లే ఆఫ్ రేసు నుంచి రెండు జట్లు తప్పుకున్నట్లు తెలుస్తోంది. మరో ఎనిమిది జట్లు ఈ రేసులో నిలిచాయి.
IPL Playoff Qualification Scenarios: ఐపీఎల్ 2023 లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ఆరంభంలో అదరగొట్టిన జట్లు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోగా.. కీలక ఆటగాళ్లు గాయపడినా పుంజుకుని టాప్-4 నిలిచాయి చెన్నై, లక్నో. ఒక బెర్త్ కోసం మూడు జట్ల మధ్య పోటీ నెలకొంది.
IPL Points Table Latest Update: ఐపీఎల్లో చివరి దశకు వచ్చేసరికి రేసు మరింత ఆసక్తికరంగా మారుతోంది. మొదట్లో హాట్ ఫేవరేట్‌గా నిలిచిన జట్లు.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో వెనుకబడుతున్నాయి. ఆఖరి మ్యాచ్ వరకు ప్లే ఆఫ్ బెర్త్‌ల కోసం ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉండనుంది.
Mumbai Indian Reached Top 3 in IPL Points Table: ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో టాప్-3కి దూసుకువచ్చింది. గుజరాత్ టైటాన్స్ టాప్ ప్లేస్లోనే ఉంది. చెన్నై రెండోస్థానంలో నిలిచింది. మిగిలిన జట్ల పరిస్థితి ఇలా..
IPL 2023 Points Table Update: ఐపీఎల్ క్రికెట్ అభిమానులకు ఉర్రూతలూగిస్తోంది. ఆదివారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లో అటు రాజస్థాన్.. ఇటు ఆర్సీబీ ప్రత్యర్థులకు చుక్కలు చూపించాయి. అన్ని జట్లు ఒక్కో మ్యాచ్ ఆడేయడంతో పాయింట్స్ టేబుల్లో ఏ జట్టు ఎన్నో స్థానంలో నిలిచిందో చూడండి.
Mumbai Indians: ఐపీఎల్లో ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టు.. ఈసారి స్థాయికి తగ్గట్లుగా రాణించట్లేదు. అత్యంత చెత్త ప్రదర్శనతో వరుసగా ఐదు ఓటములను మూటగట్టుకున్న ఆ జట్టు.. ఓ చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.