Chennai Super Kings IPL: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్లో అనేక రికార్డులను బద్ధలు కొట్టింది. గతేడాది మినహా ఆడిన ప్రతి సీజన్లోనూ ప్లేఆఫ్స్‌కు చేరింది. ఏకంగా 10సార్లు ఫైనల్‌కు చేరుకుంది. ఇందులో ఐదుసార్లు టోర్నీ విజేతగా నిలిచింది. కానీ ఆ జట్టు ఖాతాలో మాత్రం ఓ అవార్డు చేరలేదు. ఏంటది..?
Top Cricketers who Never played in IPL: ఐపీఎల్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్. ఈ లీగ్‌లో ఆడాలని ప్రతి క్రికెటర్ కలగంటాడు. 2008లో ప్రారంభమైన ఐపీఎల్.. 16 ఏళ్లుగా క్రికెట్ అభిమానులను అలరిస్తూనే ఉంది. అయితే క్రికెట్ చరిత్రలో దిగ్గజాలుగా పేరు పొందిన గొప్ప క్రికెటర్లకు ఐపీఎల్లో ఆడే అవకాశం లభించలేదు. ఐపీఎల్లో ఆడని ఆ ఐదుగురు ప్లేయర్లు ఎవరంటే..?
Lowest Strike Rate Batsman in IPL 2023: ఐపీఎల్లో హైస్కోరింగ్ గేమ్‌ల కంటే లోస్కోరింగ్ మ్యాచ్‌లే ఎక్కువగా ఉత్కంఠను రేపుతాయి. ప్రత్యర్థి టీమ్‌ను తక్కువ స్కోర్‌కే ఆలౌట్ చేసి.. లక్ష్యం తక్కువగా ఉందని ఛేజింగ్‌లో నెమ్మదిగా ఆడి చివరకు సీన్ రివర్స్ అయిన ఎన్నో మ్యాచ్‌లు చూశాం. తాజాగా గుజరాత్-లక్నో జట్ల మధ్య కూడా ఇలానే జరిగింది. గుజరాత్ 20 ఓవర్లలో 135 రన్స్ చేయగా.. లక్నో 128 పరుగులకే పరిమితమైంది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ చివరి వరకు నెమ్మదిగా ఆడి.. జట్టు ఓటమికి ప్రధాన కారణమయ్యాడు. ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్న ఆటగాళ్లు తక్కువ స్ట్రైక్ రేట్‌తోనే రన్స్ చేస్తున్నారు. టీ20ల్లో టాపార్డర్
Most Runs In IPL: ప్రతి సీజన్లో తరహాలో ఈ ఐపీఎల్లో కూడా పరుగుల వరద పారుతోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో మైలురాయిని చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ తర్వాత ఐపీఎల్లో 6 వేల పరుగులు పూర్తి చేసిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లు ఎవరంటే..?
Fastest 50 In IPL History List: ఐపీఎల్ అంటేనే పరుగుల పండగ. బ్యాట్స్‌మెన్ సిక్సర్లు ఫోర్లతో స్టేడియంలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తారు. ఈ సీజన్లో కూడా పరుగుల వరద పారుతోంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 50 పరుగులు పూర్తి చేసుకున్న టాప్-5 ప్లేయర్లపై ఓ లుక్కేయండి..
Mumbai Indians Players: ఐపీఎల్ 15వ సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐదు సార్లు విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్ టీమ్ ఈసారి కూడా ఫేవరేట్ గా బరిలో దిగనుంది. అయితే టీమ్ లో ఏఏ ఆటగాళ్లు ఉన్నారో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.