ipl title sponsor

ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్ Dream11.. ఎంత చెల్లిస్తుందంటే?

ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్ Dream11.. ఎంత చెల్లిస్తుందంటే?

టాటా సన్స్, రిలయన్స్ జియో, బైజూస్, అన్ అకాడమీ లాంటి దిగ్గజ కంపెనీలను వెనక్కి నెట్టి డ్రీమ్11 ఐపీఎల్ 2020 స్పాన్సర్‌ ( IPL 2020 Sponsor Dream11)గా  నిలిచింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) టైటిల్ స్పాన్సర్‌గా  డ్రీమ్ ఎలెవన్ (Dream11) ఎంపికైంది.

Aug 18, 2020, 04:58 PM IST
IPL: కొత్త టైటిల్ స్పాన్సర్ ఎవరు?

IPL: కొత్త టైటిల్ స్పాన్సర్ ఎవరు?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( Indian premier league ) ( IPL ) టైటిల్ ను ఇప్పుడు ఎవరు స్పాన్సర్ చేస్తారు ?  వివో కంపెనీ స్పాన్సర్ షిఫ్ నుంచి తప్పుకోవడంతో ఆ బాధ్యత ఎవరు తీసుకుంటున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ అణ్వేషణ సాగుతోంది.

Aug 5, 2020, 06:28 PM IST