Bouncer hits Ishan Kishan Head during IND vs SL 2nd T20I: ధర్మశాలలో శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఓ రాకాసి బౌన్సర్‌కు గాయపడ్డాడు. భారత ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో అతడి తలకు గాయం అయింది.
India beat Sri Lanka in 1st T20: లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయడంతో భారత్ 62 పరుగుల తేడాతో గెలుపొందింది.
India vs Sri Lanka 1st T20: లక్నో వేదికగా లంకతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 199 రన్స్ చేసి.. శ్రీలంక ముందు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
IND vs WI 1st T20I: రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయంతో టీ20 సిరీస్‌కు దూరమవడంతో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా రానున్నాడు. దాంతో మరో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు నిరాశ తప్పదు.
IPL 2022 mega auction: ఐపీఎల్ 2022 మెగా వేలంలో 10 టీమ్స్ మొత్తం 204 ప్లేయర్స్‌ను కొనుగోలు చేశాయి. ఇందుకోసం రూ.551 కోట్లు వెచ్చించాయి. మరి ఆ సారి టాప్ 10లో అత్యధిక ధర పలికిన ప్లేయర్స్ ఎవరో చూసేద్దామా!
IPL Auction 2022: ఐపీఎల్ 2022 మెగా వేలం తొలిరోజు ముగిసింది. ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషాన్‌ను ఏకంగా రూ.15.25 కోట్లకు కైవసం చేసుకుంది. దీపక్ చహర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) రూ.14 కోట్లు ఖర్చు చేసింది.
Ishan Kishan Mumbai Indians: ఐపీఎల్ 2022 మెగా వేలంలో టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. ముంబై ఇండియన్స్ అతడిని ఏకంగా రూ.15.25 కోట్లకు కైవసం చేసుకుంది.
Rishabh Pant as Opener: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ప్రయోగం చేశాడు. రెగ్యులర్ ఓపెనర్ రాహుల్ స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను బరిలోకి దింపాడు.
IND vs WI 2nd ODI Toss: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డే ఆరంభం అయింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ తాత్కాలిక కెప్టెన్ నికోలస్ పూరన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
IND vs WI 2nd ODI Playing XI: అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరగనున్న రెండో వన్డేలో భారత్, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. తొలి వన్డేకు దూరమైన వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రెండో వన్డేకు అందుబాటులోకి వచ్చాడు.
T20 World Cup India vs England Warm-Up Match: ఓపెనర్లు ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 70 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 24 బంతుల్లో 51 పరుగులు చేసి హాఫ్ సెంచరీలతో జట్టుకు శుభారంభాన్ని అందించారు (Ishan Kishan, KL Rahul).
ఏప్రిల్ 9న ఐపీఎల్ 2021 ప్రారంభం కానుంది. 5 టైటిల్స్ సాధించి ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్‌గా ముంబై ఇండియన్స్ మరోసారి బరిలో దిగుతోంది. ఏప్రిల్ 9న తమ తొలి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఢీకొట్టనుంది.
Surya Kumar Yadav And Ishan Kishan Selected For Team India: డోమెస్టిక్ సీనియర్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు యువ ఆటగాళ్లు రాహుల్ తెవాటియా, ఇషాన్ కిషన్‌లు ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యారు.
ఐపీఎల్ చరిత్రలో.. గతంలో ఎప్పుడూ ఎదురుకాని పరాభవాన్ని చెన్నై సూపర్ కింగ్స్ చవిచూసింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ (MI) తో శుక్రవారం షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌తో ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా.. చెన్నైసూపర్ కింగ్స్ పాతాళానికి పడిపోయింది.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సూపర్ ఓవర్ (RCB vs MI Super Over In IPL 2020)లో విజయాన్ని అందుకుంది. అయితే 99 పరుగులు చేసిన ఇషాన్ కిషన్‌ను పక్కనబెట్టి హార్ధిక్ పాండ్యాను బ్యాటింగ్‌కు ఎందుకు పంపించారో రోహిత్ శర్మ వెల్లడించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.