Ind vs NZ: టీమ్ ఇండియా న్యూజిలాండ్ పర్యటన రేపట్నించి ప్రారంభం కానుంది. సీనియర్లు లేకుండా జరగనున్న ఈ పర్యటనలో మూడు టీ20 మ్యాచ్‌లు, వన్డేలు జరగనున్నాయి. టీమ్ ఇండియాకు ఓపెనింగ్ చేస్తారనేది కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు పెద్ద సమస్యగా మారింది.
IND vs SA 2nd ODI: Ishan Kishan reacts about rotating the strike. సిక్సర్లు కొట్టడం బలం అయినప్పుడు స్ట్రైక్ రొటేట్ ఎందుకు చేయాలని టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Shreyas Iyer-Ishan Kishan 161 runs partnership on South Africa. శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ దక్షిణాఫ్రికాపై మూడో వికెట్‌కు 161 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Shreyas Iyer Century helps India beat South Africa in 2nd ODI. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ విజయం సాధించింది. 279 పరుగుల లక్ష్యాన్ని 45.5 ఓవర్లలో ఛేదించింది.
IND vs SA: మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా పూర్తిగా నిరాశ పర్చింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమయ్యింది. ఈనేపథ్యంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్, మీమ్స్, జోకులు పేలుతున్నాయి.
Shubman Gill: జింబాబ్వే గడ్డపై వన్డే సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. సిరీస్‌లో యువ భారత్ ఆకట్టుకుంది. ఈక్రమంలోనే టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ మరో రికార్డు సృష్టించాడు.
IND vs ZIM, India set 290 Target to Zimbabwe. జింబాబ్వేతో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాటర్లు సత్తాచాటారు. నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి రాహుల్ సేన 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది.
IND vs ZIM: అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా జోరు కొనసాగుతోంది. తాజాగా జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించింది. ఐతే ఈమ్యాచ్‌లో భారత ఆటగాడు ఇషాన్ కిషన్‌కు పెనుప్రమాదం తప్పింది.
India vs South Africa: టీ20ల్లో టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ పడింది. వరుసగా 13 మ్యాచ్‌ల్లో గెలిచి వరల్డ్ రికార్డు సృష్టించాలని భావించిన భారత్..దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో టీ20ల్లో వరుసగా 12 విజయాలు సాధించిన అఫ్ఘానిస్థాన్, రొమేనియా జట్లతో సమానంగా నిలిచింది.
Robin Singh backs Rohit Sharma: ముంబై ఇండియన్స్ తన ఐపీఎల్ కేరీర్‌లోనే అత్యంత చెత్త ప్రదర్శన ఈ సీజన్లో చేస్తోంది. ఇప్పటివరకు ఈ సీజన్లో రోహిత్ సేన 8 మ్యాచులు ఆడితే అన్నింట్లో కూడా ఓటమిపాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో చిట్టచివరిన ఉంది.
Mumbai Indians: ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ ఘోర పరాజయం చెందుతోంది. టీమ్‌లో అత్యంత విలువైన ఆటగాడు మరీ ఘోరంగా విఫలమౌతుండటం ఆందోళన కల్గిస్తోంది. టీమ్ కోచ్ మహేల జయవర్ధనే సైతం ఆ ఆటగాడిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Ishan Kishan Ruled Out of 3rd T20I: తలకు బంతి తాకడంతో ఆసుపత్రిపాలైన యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కోలుకున్నాడు. శ్రీలంకతో ఈరోజు జరిగే మూడో టీ20 మ్యాచ్‌కు ఇషాన్ అందుబాటులో లేడు.
India vs Sri Lanka 3rd T20I Playing 11: ఇషాన్ కిషన్ తలకు గాయమైన నేపథ్యంలో అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్ మూడో టీ20 ఆడనున్నాడు. మహమ్మద్ సిరాజ్, రవి బిష్ణోయ్ కూడా బరిలోకి దిగనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.