Sunrisers Hyderabad Won By 55 Runs Against Royal Challengers Bengaluru: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హవా కొనసాగుతోంది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టి బెంగళూరును బోల్తా కొట్టించింది. 55 పరుగుల తేడాతో హైదరాబాద్ భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ విశేషాలు ఇలా ఉన్నాయి.
Sunrisers Hyderabad Post 255 4 Against Royal Challengers Bengaluru: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌లో అగ్రస్థానం సొంతం చేసుకోవాలనే కసితో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ పరుగులు చేసింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు దంచికొట్టింది. ఇషాన్, క్లాసెన్, అభిషేక్ మెరుపులతో ఉప్పల్ స్టేడియం దద్దరిల్లింది. ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని ఇచ్చింది.
Sunrisers Hyderabad Qualified IPL 2026 Playoffs After Defeat Won By 5 Wickets Chennai Super Kings: సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతం చేసింది. ప్రత్యర్థి గడ్డపై సంచలన విజయం సాధించి ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. చెపాక్ స్టేడియంలో క్లాసెన్, ఇషాన్ కిషన్ మెరుపులతో చెన్నైను చిత్తు చేసి హైదరాబాద్ ముందడుగు వేసింది. ఈ మ్యాచ్ విశేషాలు ఇలా ఉన్నాయి.
Sunrisers Hyderabad Top Place In IPL 2026 Points Table After Won By 000 Runs Against Punjab Kings: సొంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతం చేసింది. టాప్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి చిత్తు చేసింది. ఉప్పల్ స్టేడియంలో కీలకమైన విజయం పొంది ప్లేఆఫ్స్ రేసులో ముందంజలో నిలిచింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.
Sunrisers Hyderabad vs Punjab Kings At Uppal Stadium: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో ప్లేఆఫ్స్ చేరేందుకు జరుగుతున్న సమరంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ బౌలర్లను చితక్కొట్టిన హైదరాబాద్ మరి ఆ లక్ష్యం కాపాడుకుంటుందా? చూడాలి.
Sunrisers Hyderabad Consecutive 4th Win In IPL 2026 After Defeat Rajasthan Royals By 5 Wickets: వరుస విజయాలతో దూసుకెళ్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. రాజస్థాన్రాయల్స్ను ఓడించి ఐపీఎల్ 2026లో హైదరాబాద్ వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకుంది. వైభవ్ సూర్యవంశీ రికార్డు సెంచరీ చేసినా వృథాగా మారింది. మ్యాచ్ విశేషాలు ఇవే..
KKR vs SRH: ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలుపు బోణీ కొట్టింది. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం పట్ల ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ప్రాంరభమైంది. శనివారం రాత్రి చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ టీమ్స్ తలపడ్డాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్‌కి దిగిన ఆర్సీబీ జట్టు బ్యాటర్లు దూకుడుగా ఆడారు. కేవలం 15.4 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 203 పరుగులు చేశారు. దీంతో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ జట్టు ఘన విజయం సాధించింది.
SRH vs RCB: ఐపీఎల్-2026 సందడి మొదలైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ (69 నాటౌట్), దేవ్‌దత్ పడిక్కల్ (61) చెలరేగడంతో భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన ఆర్సీబీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. అయితే బౌలింగ్‌లో వైఫల్యం, ఇంపార్టెంట్ క్యాచ్‌లు చేజార్చడం వంటివి సన్‌రైజర్స్ కొంపముంచాయి. మొత్తంగా SRH ఓటమికి గల 5 కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Ishan Kishan 80 Big Performance Goes Waste In IPL 2026 First Match Of SRH vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ అట్టహాసంగా ప్రారంభమవగా.. తొలి మ్యాచ్ బెంగళూరులో జరగ్గా విజయంతో డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో ఓటమితో కొత్త సీజన్‌ను సన్‌రైజర్స్ ప్రారంభించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
RCB Vs SRH Match Preview: ఐపీఎల్ 2026 సీజన్ నేడు మార్చి 28న అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్‌లోని తొలి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), మాజీ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తలపడనున్నాయన్న సంగతి తెలిసిందే. గత సీజన్లో అద్భుత ప్రదర్శనతో టైటిల్ గెలుచుకున్న RCB ఆత్మవిశ్వాసంతో ఉండగా, గణాంకాల పరంగా హైదరాబాద్ బలంగా కనిపిస్తోంది.
Ishan Kishan: ఐపీఎల్ 2026 సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీ పడనున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయపడడంతో వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ సారథ్యంలో సన్‌రైజర్స్ బరిలోకి దిగనుంది. ఐపీఎల్ చరిత్రలో ఇషాన్ కిషన్‌కు కెప్టెన్‌గా ఇదే తొలి మ్యాచ్ కానుంది. ఈ నేపథ్యంలో అతడు ఓ అరుదైన రికార్డును అందుకోనున్నాడు.
IPL 2026: క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఐపీఎల్ 2026 సీజన్ నేటి నుంచే ప్రారంభం కానుంది. రెండు నెలల పాటు సిక్సర్లు, ఫోర్లు, వికెట్లు అంటూ క్రికెట్ ప్రేమికులు పండగ చేసుకోనున్నారు. ఐపీఎల్ 19వ సీజన్లో 10 జట్లు పాల్గొంటుండగా.. క్వాలిఫయర్ 1, క్వాలిఫయర్ 2, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌తో కలిసి మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.
Sunrisers Hyderabad: మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీతో సన్‌రైజర్స్ హైదారాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్న సన్‌రైజర్స్ జట్టు.. ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది.
Ishan Kishan SRH Captain: ఈ నెల 28 నుండి ఐపీఎల్ 2026 ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. మొదట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్‌తో హైదరాబాద్ సన్‌రైజర్స్ తన ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. అయితే SRH కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్నునొప్పితో ఈ సీజన్ ఆరంభ మ్యాచులకు దూరం కానున్నాడు. ఈ క్రమంలో జట్టు కెప్టెన్‌గా మేనేజ్మెంట్ యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని ప్రకటించింది.
Sanju Samson Abhishek Sharma And Shivam Dube Smashes Against New Zealand In Ahmedabad: మరోసారి టీ20 ప్రపంచకప్ సాధించేందుకు బరిలో దిగిన టీమిండియా అద్భుతంగా ఆడి ప్రత్యర్థి న్యూజిలాండ్‌కు భారీ లక్ష్యం విధించింది. సంజూ శామ్సన్, ఇషాన్ కిషన్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో భారత్ భారీగా పరుగులు సాధించింది. ఇంతకీ న్యూజిలాండ్ లక్ష్యం ఎంతో తెలుసా?
Team India Enters To Semi Final In T20 World Cup 2026: డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సూపర్ 8 చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను చిత్తుచేసిన టీమిండియా టీ20 ప్రపంచకప్‌కు మరో కీలక ముందడుగు వేసింది. సంజూ శామ్సన్ అద్భుత బ్యాటింగ్‌తో భారత అదరగొట్టింది.
Ishan kishan: పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన ఇషాన్ కిషన్ 27బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో గత 19ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. మరి ఆ రికార్డు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
IND vs PAK: టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్తాన్‌తో జరిగిన హై వోల్టేజీ మ్యాచ్‌లో.. టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తన ఊరమాస్ బ్యాటింగ్‌తో ఇషాన్ కిషన్ పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 40 బంతుల్లోనే 77 పరుగులు చేసి.. భారత ఆటగాళ్ల సత్తా ఏంటో పాక్ ప్లేయర్లకు రుచి చూపించాడు.
India Won By 61 Runs Against Pakistan In T20 World Cup 2026: ఆడితే ఓడిపోతామని ముందే తెలుసేమో అందుకే పాకిస్థాన్ అడ్డమైన కారణాలతో భారత్‌తో ఆడేందుకు పేచి పెట్టింది. అంతర్జాతీయ ఒత్తిళ్లు.. తమ ఆర్థిక కష్టాలు గుర్తుకువచ్చిన ఆడిన పాకిస్థాన్‌కు యథావిధిగా భారత జట్టు చేతిలో ఓటమి ఎదురైంది. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా హ్యాట్రిక్ విజయం అందుకుంది.
Pakistan Target 175 For 7 Wickets With India In T20 World Cup 3rd Match: వరుస విజయాలతో జోరు మీదున్న భారత జట్టు టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌కు మోస్తరు లక్ష్యం విధించింది. పాక్ బౌలర్లను ఇషాన్ కిషన్ చితక్కొట్టగా.. సూర్య, తిలక్ ఇన్నింగ్స్ నిర్మించినా కూడా భారత్ 000 తక్కువ స్కోర్ నమోదు చేసింది. మరి పాకిస్థాన్ ఛేదిస్తుందా? యథావిధిగా భారత్ పైచేయి సాధిస్తుందా? అనేది ఉత్కంఠ నెలకొంది.
Ishan Kishan Innovative Shot Video: టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. నవీ ముంబై వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో 20 బంతులను ఎదుర్కొన్న అతడు 2 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అన్రిచ్ నోర్ట్జే బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ కొట్టిన ఓ సిక్స్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్రిచ్ నోర్ట్జే వేసిన బౌన్సర్‌ను ఇషాన్ చాలా తేలికగా సిక్స్ బాదాడు. అలా అని అతడు మరీ బలంగా బాదలేదు. బౌన్స్ అయి శరీరం మీదికి దూసుకువచ్చిన బంతిని కాస్త గైడ్ చేయగా బంతి సిక్స్‌గా వెళ్లింది. ఆ షాట్‌కు బౌలర్‌తో పాటు అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఇషాన్.. షాట్ అనంతరం చిరునవ్వులు చిందించగా.. ఫ్యాన్స్ మంత్రముగ్ధులయ్యారు.