File Revised ITR By Dec 31st Far Away To Hefty Penalties: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్. ఈ నెలాఖరులోపు ఒక ప్రక్రియ పూర్తి చేయకపోతే రూ.10 లక్షల మేర భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అదేమిటో తెలుసుకోండి.
Income Tax Deadline: 2023-24 ఆర్థిక సంవత్సరం లేదా 2024-25 మదింపు సంవత్సరానికి పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ ఫైల్ చేసేందుకు మరో 15రోజుల సమయం మాత్రమే ఉంది. సంవత్సరం ముగింపుతో, పన్ను చెల్లింపుదారులు ట్యాక్స్ చెల్లింపు సంబంధించిన పన్నులన్నీంటిని పూర్తి చేసుకోవాలి. పన్ను మినహాయింపు, ముందస్తు పన్ను చెల్లింపు, రిటర్న్ దాఖలుకు మరో 15రోజులు మాత్రమే గడువు ఉంది. పెనాల్టీ పడకుండా ట్యాక్స్ చెల్లించాలంటే గడువులోపు పనిని పూర్తి చేయాలి.
Income Tax Return Deadline Extended: ఐటీఆర్ ఫైలింగ్ గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 30వ తేదీ వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా ఆడిట్ రిపోర్ట్ డేట్ను కూడా పెంచింది. వివరాలు ఇలా..
Income Tax Returns Deadline: ఐటీఆర్ ఫైలింగ్ గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ట్యాక్స్ పేయర్లు ఐటీఆర్ దాఖలు చేసే పనిలో ఉన్నారు. ఆదివారం సాయంత్రం వరకు 6 కోట్లకుపైగా ఐటీఆర్లు ఫైల్ అయినట్లు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.