Ammavodi Scheme: అమ్మ ఒడి పథకంలో మరో కోత ఉండనుందా..? ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను కుదించిన ప్రభుత్వం..మరో కసరత్తు చేస్తోందా..? ప్రభుత్వం ఏమంటోంది..? అధికార వర్గాలు నుంచి ఏం తెలుస్తోంది.. అమ్మ ఒడి పథకంపై ప్రత్యేక కథనం..
CM Jagan on Opposition: ప్రతిపక్షాలపై సీఎం వైఎస్ జగన్ మరోసారి తనదైన శైలిలో విమర్శలు సంధించారు. శ్రీకాకుళం జిల్లాలో అమ్మ ఒడి మూడో విడత నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.
Botsa on Ammavodi: ఏపీలో అమ్మ ఒడి పథకంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. కావాలనే లబ్ధిదారులను తగ్గిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు.
Amma Vodi Scheme in AP: ఈ ఏడాది అమ్మ ఒడి పథకంలో కోత ఉండబోతోందా..? ప్రభుత్వం ఏం చెబుతోంది..? ఈ-కేవైసీ పెండింగ్ ఉంటే అమ్మ ఒడి సొమ్ము జమ కాదా..? అధికారుల వాదన ఎలా ఉంది..? ఈసారి నిర్వహణ వ్యయం ఎలా ఉండబోతోంది..? ఏపీలో అమ్మ ఒడి పథకంపై ప్రత్యేక కథనం.
AP Government: జగనన్న అమ్మ ఒడి, వాహన మిత్ర పథకాల్ని రద్దు చేసినట్టు వస్తున్న వార్తలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఇది పూర్తిగా అవాస్తవమని..దుష్ర్పచారం చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది.
Jagananna Vidya Deevena: ఏపీ ప్రజలకు శుభవార్త. జగనన్న అమ్మఒడి పథకం డబ్బులు ఇవాళ జమ కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 44 లక్షలమంది తల్లుల ఖాతాల్లో ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా నగదు విడుదల కానుంది.
Jagananna Ammavodi Scheme: ఆంధ్రప్రదేశ్లో స్థానికల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో సంక్షేమ పథకాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమకు సంక్షేమ పథకాలు మరో రెండు నెలలు నిలిచిపోనున్నాయా అనే అనుమానాలు లబ్దిదారులలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జగనన్న అమ్మ ఒడి పథకం ఆగుతుందేమోనని లబ్దిదారులు భావించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.