Professor GN Saibaba Passed Away: గొప్ప మేధావి, మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూశారు. పదేళ్ల జైలు అనంతరం అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Nellore Woman Killed Occultist: ఇది ఒక సినిమాటిక్ క్రైమ్ స్టోరీ.. నెల్లూరులో 8 నెలల క్రితం జరిగిన ఓ వ్యక్తి హత్య కేసు మిస్టరీని తాజాగా అక్కడి పోలీసులు ఛేదించారు. గతేడాది నవంబర్ లో నెల్లూరులో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి పేరు మంద మణికంఠ. అతడి శవాన్ని ఓ గోనె సంచిలో కుక్కి పడేశారు. ఈ మర్డర్ మిస్టరీలో పోలీసులకు దొరికిన ఏకైక ఆధారం ఏంటంటే.. మణికంఠ జేబులో ఓ చీటి లభించింది.
Business Laws And Clauses: వ్యాపార చట్టాలను అతిక్రమించే వ్యాపారవేత్తలకు జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే నేరాల తీవ్రతనుబట్టి వారిని జైలుకి పంపేందుకు సైతం వెనుకాడని విధంగా ఇంకా 26,134 క్లాజెస్ ఉన్నాయి అని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
Man cuts his own legs for 24 crore insurance :పక్కా ప్లాన్ వేసి రూ.24కోట్ల డబ్బును దక్కించుకోవాలనుకున్నాడు. 54ఏళ్ల సాండోర్ అనే హంగేరీకి చెందిన వ్యక్తి ఇన్సూరెన్స్ కింద లభించే రూ.24కోట్ల డబ్బు కోసం రైలు ట్రాక్‌పై పడుకున్నాడు. 2014లో జరిగిన ఈ ఘటనలో తన రెండు కాళ్లు కోల్పోయాడు. అప్పటి నుంచి కృత్రిమ అవయవాలతో వీల్‌చైర్ సపోర్టుతో బతుకుతున్నాడు.
Uphaar theatre tragedy: ప్రముఖ వ్యాపారవేత్తలు సుశీల్ అన్సల్, గోపాల్ అన్సల్‌లకు ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు (Delhi court) ఏడేళ్ల జైలు శిక్షతో పాటు చెరో రూ.2.25 కోట్లు జరిమానా విధించింది. 1997 నాటి ఉపహార్ థియేటర్ అగ్ని ప్రమాదం కేసులో వీరిద్దరు (Ansal brothers) సాక్ష్యాలను తారుమారు చేసినట్లు రుజువు కావడంతో కోర్టు ఈ శిక్ష విధించింది.
Prison ATM In Bihar | బీహార్ రాష్ట్రంలోని ఖైదీలు ఇక తమ జైలులోనే ఏటీఎం సేవలను వినియోగించుకోగలరు. బీహార్ లోని పూర్ణియా జైలులో ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేసి ఖైదీలు తమ నిత్యావసరాల కోసం డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించారు.
అందులో భాగంగానే ముస్లిం మహిళల చట్టం-1986లో మార్పులు తీసుకురావాలని భావిస్తోంది. మూడుసార్లు తలాక్ అని చెప్పేవారికి మూడేళ్లు జైలు శిక్ష విధించాలని చట్టం చేయనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.