Congress Rajya Sabha: దేశ వ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఏడుగురు అభ్యర్థుల పేర్లను రాష్ట్రాల వారీగా ప్రకటించింది. ఈ లిస్టులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు పలువురు పేర్లను కాంగ్రెస్ హై కమాండ్ ఖరారు చేసింది.
Siddaramaiah Resign Karnataka CM Post: గత కొన్నిరోజులుగా టీ కప్పులో తుపానులా ఉన్న కర్ణాటక రాజకీయాలు నేడు కొత్త మలుపు తీసుకోబోతున్నాయి. గత కొద్దిరోజులుగా సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ మధ్య జరుగుతున్న సీఎం పంచాయితీక నేడు ముగింపు పలకబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ హై కమాండ్ సిద్దును రాజీనామాకు ఒప్పించినట్టు తెలుస్తుంది. ఈ రోజ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందించనున్నట్టు సమాచారం.
Karnataka CM Game: 2018లో కర్ణాటకలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కర్ణాటక సీఎం పీఠంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డ డీకే శివకుమార్‌ను కాదని సిద్దరామయ్యకు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టారు. అప్పటి నుంచి కర్ణాటకలో సీఎం సీటు కోసం డీకే వర్సెస్ సిద్ధరామయ్య అన్నట్టుగా సీఎం మార్పు పంచాయితీ కొనసాగుతూనే ఉంది. తాజాగా పంచాయితీకి పులిస్టాప్ పెట్టడానికి కాంగ్రెస్ హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
Tomorrow Karnataka CM Siddaramaiah Likely To Resign And Going To Rajya Sabha: కర్ణాటకలో అధికార మార్పిడి జరగబోతుందని సమాచారం. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రాజీనామా చేయడమే కాకుండా రాజ్యసభ వెళ్తారని హాట్‌హాట్‌గా చర్చ జరుగుతుండగా.. తదుపరి కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
Telugu Desam Party More Strength In Rajya Sabha Other Two Seats After Elections: దేశంలో మరోసారి ఎన్నికల వాతావరణం ఏర్పడింది. ఈసారి పెద్దల సభ రాజ్యసభలో ఖాళీ అవుతున్న స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. ఈ ఎన్నికలతో టీడీపీ మరింత బలం పెరగనుంది. ఎన్డీయే కూటమిలో ప్రధాన భూమిక పోషించనుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Delimitation Bill 2026: లోక్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుపై కాసేపట్లో ఓటింగ్ జరగనుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పాస్ అవుతుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. పార్లమెంట్ లో ప్రస్తుతం ఉన్న ఎంపీల లెక్క ప్రకారం డీలిమిటేషన్ బిల్లు పాస్ కావడం అంత ఈజీగా లేదు.
Mahila Reservation Bill: మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులపై అమిత్ షా నేతృత్త్వంలో బీజేపీ కీలక నేతలు సమావేశమయ్యారు. నేడు సాయంత్రం 4 గంటలకు బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్ జరగనుంది.
Mahila Reservation Bill: గత కొన్ని దశాబ్దాలుగా మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్స్ బిల్లు.. వచ్చే ఎన్నికల నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్రం లోక్ సభలో బిల్లు ప్రవేశ పెట్టింది. దాంతో డీ లిమిటేషన్ కు సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టింది. నిన్న ఈ బిల్లుపై వాడీవేడిగా చర్చ సాగింది. ఈ బిల్లుపై ప్రధాని మోడీ సభలో ప్రసంగించారు. ఈ నేపథ్యంలో మహిళ బిల్లకు సంబంధించి నేడు లోక్ సభలో ఓటింగ్ జరగనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Delimitation - Women Reservation Bill: మన దేశం మరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతుంది. మహిళకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో పాటు నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ ఈ రోజు పార్లమెంట్ దిగువ సభలో ప్రవేశపెట్టారు.
Delimitation Politics:లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనతో తలెత్తే రాజకీయ పరిణామాలు... దక్షిణాది రాష్ట్రాలకు సవాలు విసురుతున్నాయి. దేశవ్యాప్తంగా నియోజవర్గాల పునర్విభజన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో 543 లోక్ సభ స్థానాలను 850 లోక్ సభస్థానాలుకు పెరగనున్నాయి. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు ప్రమాదం పొంచి ఉందని రాజకీయ పక్షాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Parliament Spl Session: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురైనట్టుగా.. మహిళలకు పార్లమెంట్ లో 33 శాతం రిజర్వేజన్స్ కల్పించడంతో పాటు నియోజకవర్గాలను పెంచుతూ కేంద్రం ప్రత్యేకంగా మూడు బిల్లులను నేడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో మూడు రోజులు పాటు ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలను కేంద్రం ఏర్పాటు చేసింది.
Delimitation 2026: లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును రేపటి నుంచి జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనే ప్రవేశపెట్టబోతుంది. ఈ సందర్భంగా కేంద్ర పార్లమెంటరీ శాఖ ఎంపీలకు ఈ బిల్లు విషయమై సమాచారం అందించింది.
AP Delimitation:ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా భౌగోళిక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో చట్టసభల్లో సీట్ల సంఖ్యపెరగబోతున్నాయి. 2026లో తలపెట్టబోతున్న జనగణన, మహిళా రిజర్వేషన్లతోపాటు అసెంబ్లీ నియోజకవర్గాలు, లోక్ సభ నియోజకవర్గాలు గణనీయంగా పెరగబోతున్నాయి. దీంతో ఎవరు లాభపడబోతున్నారే విషయానికొస్తే..
Sonia Gandhi: కేంద్ర ప్రభుత్వం జనగణనతో సంబంధం లేకుండా నియోజకవర్గాల పునర్విభజన కు రెడీ అయింది. ఇందులో పెంచే నియోజకవర్గాలతో మహిళలకు 33 శాతం రిజర్వేజన్లు 2029 ఎన్నికల నుంచి అమల్లోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. అంతేకాదు ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజులు పాటు ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలను నిర్వహించేందుకు రెడీ అవుతంది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ భగ్గు మంటోంది. సోనియా గాంధీ ఇది ఏకంగా రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు.
Telangana Delimitation: దేశ వ్యాప్తంగా డీ లిమిటేషన్ కేంద్రం రంగం సిద్దం చేస్తోంది. ఈ నెల 16 నుంచి 18 వరకు దీనిపై పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఈ నియోజకవర్గాల పునర్విభజన తో ఏ పార్టీకి లాభం.. ? ఎవరిక నష్టం కలగబోతుంది. పూర్తి డీటెల్స్ ఇవే..
Raghav Chadha Net Worth: ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేతగా ఎదిగిన రాఘవ్ చద్దాకు, పార్టీ అధిష్టానం రాజ్యసభ పదవి నుంచి తొలగించడంతో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ వివాదం ఒకవైపు నడుస్తుండగానే, సోషల్ మీడియాలో రాఘవ్ చద్దా.. ఆయన భార్య, బాలీవుడ్ స్టార్ పరిణీతి చోప్రాల ఆస్తుల గురించి నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు. వీరిద్దరి ఆర్థిక స్థితిగతుల మధ్య ఉన్న భారీ వ్యత్యాసం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ వివరాలు చూద్దాం.
Amaravati Capital Bill Passed In Lok Sabha And Rajya Sabha: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మిగిలిన ఆంధ్రప్రదేశ్‌కు పన్నెండేళ్లుగా రాజధాని లేకుండా పోయిన నేపథ్యంలో ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. అమరావతి బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో చట్టంగా రూపుదాల్చింది.
Telangana Rajya Sabha: తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ సీట్ల అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ వీడింది. ఒక సీటుకు అభిషేక్ మను సింఘ్వీ పేరు ఖరారైనప్పటికీ రెండో అభ్యర్థిని వేం నరేందర్ రెడ్డి పేరును ఏఐసీసీ ఖరారు చేసింది. దీంతో వారిద్దరూ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అసెంబ్లీ సెక్రటరీకి తమ నామినేషన్ అందజేయనున్నారు.
Eci Released rajya sabha electiion schedule: కేంద్ర ఎన్నికల సంఘం 10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ నెల 26వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు. అదే విధంగా మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
Parliament Budget Session 2026: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28న పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆర్ధిక సర్వేను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న ఆదివారం అయినా.. ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
Rajya Sabha Elections 2026:తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలుకానుంది. రాజ్యసభలో 73 మంది ఎంపీల పదవీకాలం మార్చి నుంచి నవంబర్ మధ్య ముగియనుంది. ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా సభ్యులు పదవీ విరమణ చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు సభ్యులు కూడా ఆ జాబితాలో ఉన్నారు.
Parliament winter session details: పార్లమెంట్ శీతాకాల సమావేశాలను డిసెంబర్ 1న నుంచి ప్రారంభం కానున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా వెల్లడించారు.