BSNL Recharge: ప్రైవేట్ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలకు ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL మార్కెట్లో గట్టిపోటినిస్తుంది. కస్టమర్లను ఆకర్షించేందుకు తక్కువ బడ్జెట్ లో ఎక్కువ డేటా వచ్చేలా సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. జియో, ఎయిర్ టెల్ తో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ వస్తుంది. ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
New plans: దేశంలోని టెలింకాం దిగ్గజాలు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు నెల రోజుల వ్యాలిడిటీతో కూడిన కొత్త ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఏ కంపెనీ ఆఫర్లు ఎలా ఉన్నాయి? ఎందులో ప్లాన్స్‌తో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి? అనే విషయాలు మీ కోసం.
Jio IPL plans: ఐపీఎల్ 2022 కోసం.. టెలికాం దిగ్గజం జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఉచిత సబ్స్క్రిప్షన్ తెచ్చిన ఈ ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Earning Money: ఇప్పుడు ప్రతినెలా ఇంట్లో కూర్చొని లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదించుకునేందుకు అవకాశం ఉంది. అందుకోసం మీరు కేవలం రూ. 399 ఖర్చు చేయాల్సి ఉంది. అయితే ఇంట్లో కూర్చొని లక్షల ఆదాయాన్ని ఏ విధంగా సంపాదించుకోవాలనే ఉపాయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
Pepaid Recharge Plans: టెలికాం కంపెనీలన్నీ వివిధ ప్రీపెయిండ్ ప్లాన్స్ అందిస్తున్నాయి. అయితే బడ్జెట్ యూజర్ల కోసం రూ.200లోపు బెస్ట్ ఆఫర్స్ ఇస్తున్నాయి. ఆ ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Jio vs VI vs Airtel vs BSNL: మీరు కొత్తగా ప్రీ పెయిడ్ మొబైల్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా. ఏ నెట్వర్క్ మంచిది, ఎందులో మంచి ప్యాకేజీలున్నాయనేది తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే ఇది చదవండి. మీ కోసం ఆ వివరాలు..
Jio users down: టెలికాం యూజర్ల సంఖ్య 2021 డిసెంబర్లో భారీగా పడిపోయింది. రిలయన్స్, వొడాఫోన్ ఐడియా యూజర్లను భారీగా కోల్పోవడం ఇందుకు కారణంగా ట్రాయ్ డేటాలో వెల్లడైంది.
Jio Recharge Offers: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. తమ కస్టమర్లను ఆకర్షించేందుకు మరో రీఛార్జ్ ప్లాన్ తో మీ ముందుకు వచ్చింది. కేవలం రూ. 599 రీఛార్జ్ ప్లాన్ తో 100 GB డేటాతో పాటు ప్రముఖ ఓటీటీల సబ్స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తుంది. వీటితో పాటు మరిన్ని సదుపాయాలను జియో కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచింది. అవేంటో తెలుసుకోండి.
Jio Down: జియో నెట్వర్క్ సేవలు నేడు కొద్ది సేపు నిలిచిపోయాయి. ముంబయిలో ఎక్కువ మంది ఈ సమస్యను ఎదుర్కొన్నారు. ట్విట్టర్లో జియోపై యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Jio Recharge Plan: దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియా సరికొత్త ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే అనేక ఆఫర్లతో వినియోగదారులను మన్ననలు పొందుతున్న జియో.. ఇప్పుడు రూ.150ల కంటే తక్కువ ధరతో అన్ లిమిటెడ్ కాల్స్, హైస్పీడ్ డేటాను అందిస్తుంది. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటో తెలుసుకుందాం.
Reliance Industries: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ కీలక విషయాలు వెల్లడించారు. సంస్థ నాయకత్వ మార్పు ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. తమ వారసులపై తనకు పూర్తి విశ్వాసం ఉందని ధీమా వ్యక్తం చేశారు.
కొత్త ఏడాది 2022లో టెలికాం రంగంలో సరికొత్త మార్పు రాబోతోంది. భారత దేశ వ్యాప్తంగా త్వరలోనే 5జీ నెట్వర్క్ సేవలు ఆరంభం కానున్నాయి. 2022లో భారత్‌లో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయని టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ (డీవోటీ) ఓ ప్రకటనలో తెలిపింది.
Jio Rs 1 Recharge Plan : రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపింది. ఒక్క రూపాయి ప్లాన్‌ను జియో కొత్తగా ప్రవేశపెట్టింది. దీనికి 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇక ఈ డేటా అయిపోయిన తర్వాత 64 కేబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు.
Jio, Airtel, Vi వినియోగదారులకు షాకింగ్ న్యూస్ ఇది. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్ ధరలు పెరగనున్నాయి. అటు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కూడా పెరిగిపోయింది. ఈ రెండింటికీ సంబంధమేంటి. పెరుగుతున్న కొత్త ప్లాన్ ధరలేంటి.
Jio Network down for many users : జియో వినియోగదారులు నెట్‌వర్క్‌లో సమస్యలు ఉన్నాయంటూ సోషల్‌మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు డౌన్‌డిటెక్టర్‌కు గణనీయమైన రిపోర్టులు వచ్చాయి.
5G Internet Trials: దేశంలో 5 జీ ఇంటర్నెట్ సేవలకు మార్గం సుగమమవుతోంది. వోడాపోన్ ఐడియా 5 జీ ట్రయల్స్‌లో రికార్డు సృష్టించింది. మెరుపు వేగంతో డేటా బదిలీ చేసి ప్రాచుర్యం పొందింది.
BSNL Recharge Plan: రిలయన్స్ జియో స్పెషల్ ప్లాన్‌కు ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) గట్టి పోటీ ఇచ్చింది. తాజాగా రూ.499తో బీఎస్ఎన్ఎల్ మార్కెట్లో లాంచ్ చేసిన ఈ ప్లాన్ రిలయన్స్ జియో ప్లాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ అని మార్కెట్ విశ్లేషషకులు అభిప్రాయపడుతున్నారు.
Jio 5G Phone: కర్లో దునియా ముఠ్ఠీమే అంటూ టెలీకం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. మార్కెట్లో అతి తక్కువ ధరకు 5జి ఫోన్ లాంచ్ చేసే తేదీపై దాదాపు నిర్ణయం ఖరారైంది. ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.