Reliance Jio Plans: రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటిప్పుడు కొత్త కొత్త ఆఫర్లు ప్రకటిస్తోంది. ఇప్పుుడు మరో ఆఫర్ ప్రకటించింది. నెలనెలా రీఛార్జ్ చేయించే పనుండదు. ఆ వివరాలు మీ కోసం..
5G Services: దేశంలో ప్రస్తుతం 5జీ యుగం నడుస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. ఈక్రమంలోనే టెలికాం సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
Jio Plan 91 Benefits: రిలయన్స్ జియో కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త ప్లాన్స్ ప్రకటిస్తోంది. ఇప్పుడు ప్రకటించిన మరో ప్లాన్ ధర 100 రూపాయల కంటే తక్కువే. అంత తక్కువ ధరకు ప్రయోజనాలు మాత్రం అధికంగా అందిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
Excitel Broadband offers: హై స్పీడ్ ఇంటర్నెట్, తక్కువ ఖర్చు, ఓటీటీ సేవలు ఉన్నాయంటే ఎవరు కాదంటారు. అందుకే ఆ కంపెనీ బ్రాడ్‌బ్యాండ్ సేవలు ఎయిర్టెల్, జియోలకు చెమటలు పట్టిస్తున్నాయి.
Jio vs Airtel vs Vi: కొన్నేళ్లుగా దేశంలో డేటా వినియోగం ఎక్కువైంది. ఈ నేపధ్యంలో దేశంలోని ప్రముఖ మొబైల్ కంపెనీలు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాలు అందిస్తున్న బెస్ట్ రీఛార్జ్ ఆఫర్స్ గురించి తెలుసుకుందాం.
Jio-Airtel-Vi Plans: టెలీకం కంపెనీలు ప్రతిరోజూ కొత్త ప్లాన్స్ ప్రకటిస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఏయే ప్లాన్స్ ఉన్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాల ప్లాన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
jio phone next exchange offer. గత సంవత్సరం జియోఫోన్ నెక్స్ట్ మొబైల్ లాంచ్ కాగా.. తొలిసారిగా జియో ఆఫర్‌ను ప్రకటించింది. రూ.2,000 తగ్గింపుతో పొందే అవకాశం వినియోగదారుల ముందు ఉంచింది.
Airtel vs Jio: Airtel introduced Rs 118 Data Plan. తమ వినియోగదారుల కోసం ఎయిర్టెల్ అనేక రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నప్పటికీ.. రూ. 118 డేటా ప్లాన్ కాస్త ప్రత్యేకమైంది అని చెప్పాలి. రూ. 118 డేటా ప్లాన్‌లో 12 జీబీ వస్తుంది.
JioFiber New Entertainment Plans: వినూత్న పథకాలు, ఆఫర్లతో ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకట్టుకునే జియో ఇప్పుడు మరో రెండు కొత్త ప్లాన్స్ విడుదల చేసింది. ఈ ప్లాన్స్ తీసుకుంటే ఏకంగా ఆరు ఓటీటీ సబ్స్క్రిప్షన్లు పొందవచ్చు. ఎలాగంటే..
Jio vs Airtel vs Vi plans: దేశంలో ప్రముఖ టెలీకం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాలు ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకర్షించేందుకు ప్లాన్స్ ప్రకటిస్తుంటాయి. 3 వందల రూపాయల కంటే తక్కువ ప్లాన్స్ వివరాలు తెలుసుకుందాం..
Jio 4G Smartphone: దేశంలోనే నంబర్. 1 టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. కస్టమర్లను ఆకర్షించేందుకు మరో సరికొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది. కేవలం రూ. 1,499 రీఛార్జ్ పై 4G స్మార్ట్ ఫోన్ ను ఉచితంగా అందించే సదుపాయాన్ని కల్పించింది. ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా మీరు 4G స్మార్ట్ ఫోన్ ను ఉచితంగా పొందవచ్చు.
BSNL Recharge: ప్రైవేట్ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలకు ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL మార్కెట్లో గట్టిపోటినిస్తుంది. కస్టమర్లను ఆకర్షించేందుకు తక్కువ బడ్జెట్ లో ఎక్కువ డేటా వచ్చేలా సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. జియో, ఎయిర్ టెల్ తో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ వస్తుంది. ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
New plans: దేశంలోని టెలింకాం దిగ్గజాలు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు నెల రోజుల వ్యాలిడిటీతో కూడిన కొత్త ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఏ కంపెనీ ఆఫర్లు ఎలా ఉన్నాయి? ఎందులో ప్లాన్స్‌తో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి? అనే విషయాలు మీ కోసం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.