Tirumala news: తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలుస్తొంది. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు మాత్రం ప్రస్తుతం ఆనందంలో ఉన్నట్లు తెలుస్తొంది. దీనిపై ప్రస్తుతం పోటీ కూగా బాగా ఉన్నట్లు సమాచారం.
Ministry of Home Affairs Recruitment 2023: కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో 797 పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు నేడే ఆఖరి రోజు. ఆసక్తి గల వారు mha.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు..
Railway Latest Notification: రైల్వేలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. జీతం ఎంత ఉంటుంది..? దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడు..? పూర్తి వివరాలు ఇలా..
NTPC recruitment 2022: ఎన్టీపీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు అహ్వానిస్తోంది ఎన్టీపీసీ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IT Jobs Offers: ఐటీలో ఉద్యోగాలిప్పిస్తామంటూ కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. దీనితో ఐటీ శాఖ అప్రమత్తమై ఉద్యోగాల నియామకాలపై క్లారిటీ ఇచ్చింది.
SBI Recruitment 2022: బ్యాంకింగ్ ఉద్యోగాలకోసం ప్రీపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్, ఎస్బీఐ భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
Indian Navy Recruitment 2022: ఇండియన్ నేవీలో భారీగా ఉద్యోగ నియమకాలు చేపట్టనుంది ప్రభుత్వం. దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడు ప్రారంభం కానుంది? వేతనాలు ఎంత? అనే వివరాలు ఇలా ఉన్నాయి.
RBI Recruitment 2022: ఆర్బీఐలో భారీగా ఉద్యోగ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ పోస్టులకు ధరఖాస్తు ఎలా చేయాలి? ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? అనే పూర్తి వివరాలు మీకోసం.
Job vacancies: ఉద్యోగం కోసం వెతుకున్నారా? అయితే మీకో శుభవార్త. ఈ వారం నుంచి పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
SSC Jobs: ప్రభుత్వ కొలువు సాధించాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే నిరుద్యోగుల కోసం గత నెలలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఈ పోస్టులు అప్లై చేసుకోవడానికి రేపటితో గడువు ముగియనుంది. ఇంకెంత మాత్రం ఆలస్యం చేయకుండా అప్లై చేసేయండి మరి. వివరాల్లోకి వెళితే..
ఆఖరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా నెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు ఆఖరు తేదీని (UGC NET 2020 Online Application Date Extended) మే 16వరకు పొడిగించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.