Intelligence Bureau Recruitment 2020: ఇంటెలిజెన్స్ బ్యూరో (IB 2020 Jobs) జనరల్ సెంట్రల్ సర్వీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గ్రాడ్యుయేషన్ లేక తత్సమాన అర్హత గత డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థుల వయసు కనిష్టంగా 18 ఏళ్లు, గరిష్ట పరిమితి 27ఏళ్లకు మించరాదు.
Telangana Jobs 2020: ఉపాధ్యాయ, పోలీసులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తి చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.
Vizag Shipyard jobs: విశాఖపట్నం షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు పడ్డాయి. త్వర పడండి. పర్మినెంట్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు హిందూస్తాన్ షిప్‌యార్డ్ ప్రకటించింది.
కేంద్ర బలగాలలో ఒకటైన సహస్త్ర సీమ బల్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర హోంశాఖ పరిధిలోకి వచ్చే సహస్త్ర సీమ బల్ విభాగంలో 1522 పోస్టులను భర్తీ చేయనున్నారు.
IGNOU Recruitment 2020 | ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి తీపికబురు. ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (IGNOU)లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఎన్టీఏ తెలిపింది. నాన్ అకడమిక్ పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL Jobs 2020) పలు ఖాళీలను భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ సమయంలో దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులకు సైతం మరో అవకాశం ఇచ్చింది.
కరోనావైరస్ సంక్షోభం, లాక్డౌన్, దాని పర్యవసానాలు సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థల వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఓవైపు వ్యాపారం లేక, మరోవైపు నష్టపోయిన వ్యాపారాన్ని తిరిగి వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు నిధులు లేక పెద్ద పెద్ద వ్యాపారవేత్తలే నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక చిరు వ్యాపారుల సమస్యల గురించి ఇక చెప్పనక్కరే లేదు.
ICMR Jobs 2020 : భారత కేంద్ర ప్రభుత్వ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఐసీఎంఆర్ విధులు నిర్వహిస్తుందని తెలిసిందే. రెండు రకాల సైంటిస్ట్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. సైంటిస్ట్ D, సైంటిస్ట్ E విభాగాలలో మొత్తం 65 పోస్టులు భర్తీ చేయనున్నారు.
TSACS Recruitment 2020 | తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (TSACS) కాంట్రాక్టు విధానంలో పలు పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ మేరకు తెలంగాణలోని ఆయా జిల్లాల్లోని ఏఆర్టీ సెంటర్లలోని ఖాళీల (Telangana Jobs 2020)ను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.
TRT Result 2020 | TSPSC టీచర్స్ రిక్రూర్మెంట్ టెస్ట్ (TRT) కింద నోటిఫై చేసిన 31,048 పోస్టుల నియామకాలలో మరో అడుగు పడింది. 325 పోస్టుల ఫలితాలను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గురువారం (అక్టోబరు 22న) విడుదల చేసింది.
ECIL Jobs 2020 | ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) కాంట్రాక్ట్ విధానంలో పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఈ ఉద్యోగాలను 2 ఏళ్లకు ఒప్పంద ప్రాతిపదికన (ECIL Recruitment 2020) భర్తీ చేయనున్నట్లు ఈసీఐఎల్ వెల్లడించింది.
CDFD Recruitment 2020 | హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (CDFD Jobs 2020) పలు సైంటిస్ట్, అడ్మిడిస్ట్రేటర్ పోస్టులను భర్తీ చేస్తోంది.
WDCW Jobs 2020 | మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ (డబ్ల్యూడీసీడబ్ల్యూ) పలు పోస్టులు (WDCW Jobs 2020) ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఈ సంస్థ 47 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. wdcw.tg.nic.in
AP Jobs 2020 | ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. నేషనల్ హెల్త్ మిషన్ (National Health Mission) కింద చేపట్టనున్న ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రభుత్వ రంగ సంస్థ మిధాని నిరుద్యోగులకు శుభవార్త అందించింది. అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (MIDHANI Recruitment 2020) ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఏ పరీక్ష నిర్వహించకుండానే ఇంటర్వ్యూలు చేపట్టి అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
RBI Recruitment 2020 | భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ)లో కన్సల్టెంట్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ సహా పలు విభాగాలలో నియామకాలు చేపడుతోంది. దరఖాస్తుల తుది గడువును సెప్టెంబర్ 5కు పొడిగించారు. ఇప్పుడైనా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( ECIL )లో 350 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈసిఐఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ( ECE), ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ( EEE) విభాగాల్లో బీటెక్, బీఈ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
CBSE Recruitment 2020 | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పలు ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.