Telangana Jobs 2020: డ‌బ్ల్యూడీసీడ‌బ్ల్యూలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

WDCW Jobs 2020 | మ‌హిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ (డ‌బ్ల్యూడీసీడ‌బ్ల్యూ) పలు పోస్టులు (WDCW Jobs 2020) ఖాళీగా ఉన్నాయి. హైద‌రాబాద్‌లోని ఈ సంస్థ 47 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది. wdcw.tg.nic.in

Last Updated : Oct 13, 2020, 11:23 AM IST
Telangana Jobs 2020: డ‌బ్ల్యూడీసీడ‌బ్ల్యూలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

Telangana Jobs 2020: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మ‌హిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ (డ‌బ్ల్యూడీసీడ‌బ్ల్యూ) పలు పోస్టులు (WDCW Jobs 2020) ఖాళీగా ఉన్నాయి. హైద‌రాబాద్‌లోని ఈ సంస్థ 47 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది. మేనేజర్, సోషల్ వర్కర్, ఆయా, చౌకీదార్ సహా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 

ఎస్ఏఏ మేనేజ‌ర్‌ 08 పోస్టులు, సోష‌ల్ వ‌ర్కర్‌ 07 పోస్టులు, న‌ర్స్‌/ ఏఎన్ఎం 06 పోస్టులు, ఆయా 23 పోస్టులు,  డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌ 01 పోస్ట్, చౌకీదార్‌ 01 పోస్ట్, అకౌంటెంట్ 01 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

  • దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి
  • దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 12 నుంచి 
  • దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 26న

 

నోటిఫికేషన్

WDCW Jobs 2020

పూర్తి నోటిఫికేషన్, అర్హత, జీతం వివరాలు

 

అధికారిక వెబ్‌సైట్

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
జిల్లా సంక్షేమ అధికారి, డ‌బ్ల్యూసీడీ & ఎస్‌సీ,
మొద‌టి అంత‌స్తు, ఓల్డ్ బిల్డింగ్‌, క‌లెక్టరేట్ కాంప్లెక్స్‌,
చిరాగ్ అలీ లేన్‌, అబిడ్స్‌, హైద‌రాబాద్‌

Also Read : TS EAMCET 2020 వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News