Jr NTR Fan Kaushik Mother Video Viral: జూనియర్ ఎన్టీఆర్‌పై అభిమాని కౌశిక్ తల్లి సరస్వతి తాను చేసిన విమర్శలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పు అర్థం చేసుకున్నారని.. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Jr NTR-Balakrishna: తాజాగా బాబీ డైరెక్షన్లో బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి..జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకొచ్చి వీరిద్దరిని కలపడానికి నిర్మాత.. ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో అరవింద సమేత సినిమాకి కూడా.. నిర్మాత నాగ వంశీ బాలకృష్ణని తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు ఇదే తీయని ఫాలో అవ్వనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Devara Collections: ఇప్పుడంటే సినిమాల హిట్స్‌ను కలెక్షన్స్‌లో చూస్తున్నారు. కానీ గతంలో సినిమా ఆడిన రోజులు, ఎన్ని కేంద్రాల్లో రన్ అయిందాన్ని బట్టి.. హిట్, సూపర్ హిట్, బ్లాక్‌బస్టర్ హిట్ అనే వారు. 50 రోజులు, 100 రోజులు, 175 రోజుల విజయోత్సవ వేడుకలు చాలా గ్రాండ్‌గా నిర్వహించేవారు. ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్, వారం కలెక్షన్స్ అంటూ కేంద్రాల ఊసే మర్చిపోయారు. ఇక ఈ టైమ్‌లో దేవర మూవీ రిలీజ్ అయి నేటికి 50 రోజులు పూర్తి చేసుకుంది.
Jr NTR Road Accident News: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Tollywood Top Heros Skipping NTR Satha Jayanthi Utsavalu: నందమూరి తారక రామారావు శతాబ్ది జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ అందులో భాగంగా కూకట్ పల్లిలో సభ ఏర్పాటు చేయగా యంగ్ హీరోలు సభకు డుమ్మా కొట్టినట్టు చెబుతున్నారు.
Jr NTR Lovely Birthday Wishes: ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆమెతో ఉన్న కలిసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ హ్యాపీ బర్త్‌డే అమ్మలు అంటూ రెండు లవ్ సింబల్స్ షేర్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.