OTT Movies: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఈ వారం సూపర్ హిట్ సినిమాలు వివిధ ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఇటీవల థియేటర్లలో విడుదలైన సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chiranjeevi Meets Kiran Abbavaram And KA Movie Team: భిన్నమైన కథతో 'క' సినిమాతో వచ్చిన కిరణ్ అబ్బవరం తన కెరీర్లోనే మాంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా చిత్రబృందాన్ని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో చిత్రబృందంతో సమావేశమై సినిమాను వీక్షించారు.
KA Climax: దీపావళికి విడుదలైన మూడు సినిమాలు కూడా.. మంచి విజయాలు సాధించాయి. ఈ మూడు సినిమాలలో ముఖ్యంగా లక్కీ భాస్కర్, క చిత్రాలు తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక క సినిమా క్లైమాక్స్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం చర్చ జరుగుతోంది.
KA Collections: కిరణ్ అబ్బవరం హీరోగా చేసిన క సినిమా.. దీపావళి సందర్భంగా విడుదలై మంచి విజయం సాధించి సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాని కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే విడుదల చేయటంపై.. ముఖ్యంగా తొమ్మిద రాష్ట్రాల్లో థియేటర్స్.. దక్కకపోవడంపై ఈ మధ్యనే కిరణ్ అపవరం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
Kiran Abbavaram KA collections Day 1: రాజు వారు రాణి వారు.. చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో కిరణ్ అబ్బవరం. ఇక తన మొదటి సినిమాలో చేసిన హీరోయిన్ ని ఈమధ్య పెళ్లి చేసుకున్నారు ఈ హీరో. కాగా పెళ్లయిన తరువాత కిరణ్ అమ్మవరం నటించిన మొదటి చిత్రం క. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈ చిత్రం. మరి ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.