KA Movie OTT Streaming: టాలీవుడ్ లో ముందు నుంచి డిఫరెంట్ చిత్రాలతో ఆడియన్స్ ను పలకరిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. అంతేకాదు మల్టీ టాలెంటెడ్ గా దర్శకుడిగా సత్తా చూపెడుతున్నాడు. ఈయన హీరోగా సుజిత్, సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘క’. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
Chiranjeevi Meets Kiran Abbavaram And KA Movie Team: భిన్నమైన కథతో 'క' సినిమాతో వచ్చిన కిరణ్ అబ్బవరం తన కెరీర్లోనే మాంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా చిత్రబృందాన్ని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో చిత్రబృందంతో సమావేశమై సినిమాను వీక్షించారు.
KA Movie Success: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘క’. ఎన్నో ఏళ్లుగా హిట్ కోసం ఎదురు చూస్తోన్న కిరణ్ అబ్బవరం ఈ సినిమా సక్సెస్ తో కరువు తీరింది. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ తో కిరణ్ అబ్బవరం హీరోగా సెటిలైపోయాడు. తాజాగా ఈ సినిమా సక్సెస్ పై బన్ని వాస్ కీలక వ్యాఖ్యలు చేసారు.
KA Movie 3rd Day World Wide Box Office Collections: తెలుగులో ముందు నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఇతను హీరోగానే కాకుండా దర్శకుడిగా సత్తా చాటాడు. తాజాగా ఇతను ‘క’ అనే టైటిల్ తో ప్రేక్షకులను ఫలకరించాడు. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం మూడు మూడు రోజులు మంచి వసూళ్లనే సాధించింది. తాజాగా మూడో రోజు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
KA Collections: కిరణ్ అబ్బవరం హీరోగా చేసిన క సినిమా.. దీపావళి సందర్భంగా విడుదలై మంచి విజయం సాధించి సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాని కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే విడుదల చేయటంపై.. ముఖ్యంగా తొమ్మిద రాష్ట్రాల్లో థియేటర్స్.. దక్కకపోవడంపై ఈ మధ్యనే కిరణ్ అపవరం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
KA Movie 2nd Day Box Office Collections: గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులను చవి చూసిన కిరణ్ అబ్బవరం తాజాగా ‘క’ మూవీతో పలకరించాడు. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అది కలెక్షన్స్ రూపంలో కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా రెండు రోజుల వసూళ్ల విషయానికొస్తే..
Kiran Abbavaram vs Jubilee Hills Checkpost: తాజాగా ఒక సినిమా ఫంక్షన్ లో పాల్గొన్న కిరణ్ అబ్బవరం కొంతమంది వ్యక్తులు తనను టార్గెట్ చేసి నరకం చూపిస్తున్నారు అంటూ బహిరంగంగా తెలిపారు. మరి ఈ విషయంపై ఆయనకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారో లేదో చూడాలి.
Kiran Abbavaram Marriage: తెలుగు సినీ ఇండస్డ్రీలో ఒక్కో యువ నటులు తమ బ్యాచిలర్ లైఫ్‌కు పులిస్టాప్ పెట్టేస్తున్నారు. అంతేకాదు పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోయిన్ రహస్య గోరఖ్ ను డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నాడు
School Life: నైనీషా క్రియేషన్స్, జెనియా ఎంటర్టైన్మెంట్స్ మరియు క్రౌడ్ ఫండింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘స్కూల్ లైఫ్’. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కిరణ్ అబ్బవరం ఈ సినిమాకు ఫస్ట్ షాట్ కు క్లాప్ కొట్టారు.
Kiran Abbavaram Wedding Date: కిరణ్ అబ్బవరం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా.. ఈమధ్య వరస పెట్టి.. సినిమాలు తీసిన హీరో ఎవరు అంటే.. ముందుగా గుర్తొచ్చే పేరు కిరణ్ అబ్బవరం. సినిమాల విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం ఈ హీరో పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త తెగ వైరల్ అవుతుంది..
Kiran Abbavaram KA: హిట్లు.. ఫ్లాపులతో.. సంబంధం లేకుండా వరస సినిమాలు చేస్తూ.. దూసుకుపోతున్న హీరో కిరణ్ అబ్బవరం. తాజాగా ఇప్పుడు మరో సినిమాతో.. ఈ హీరో తెలుగు ప్రేక్షకుల ముందుకి రానున్నారు. క అనే టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం టీజర్.. ఈరోజు విడుదల కాగా…ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచిండు
Kiran Abbavaram Love Story : యువ హీరో కిరణ్ అబ్బవరం 2019 లో రాజా వారు రాణి గారు అనే సినిమా తో ఇండస్ట్రీ లో హీరోగా అడుగు పెట్టాడు. కట్ చేస్తే 2024 లో ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన రహస్య గోరఖ్ తో నిశ్చితార్థం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. అసలు వీళ్లిద్దరి లవ్ స్టొరీ ఎలా మొదలైంది? ఎందుకు వీరు తమ రిలేషన్ షిప్ ను సీక్రెట్ గా ఉంచారో తెలుసా?
Kiran Abbavaram Engagement: తెలుగు సినీ ఇండస్డ్రీలో ఒక్కో హీరో తమ బ్యాచిలర్ లైఫ్‌కు పులిస్టాప్ పెట్టేస్తున్నారు. అంతేకాదు వివాహా బంధంలో అడుగుపెడుతున్నారు. తాజాగా హీరోయిన్ రహస్యతో ఈయన ఎంగేజ్మెంట్ జరిగింది.
Kiran Abbavaram Engagement: టాలీవుడ్లో ఒక్కో హీరో తమ బ్యాచిలర్ లైఫ్‌కు పులిస్టాప్ పెడుతున్నారు. ఈ కోవలో టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నాడు. తనతో ఒక చిత్రంలో నటించిన హీరోయిన్ రహస్యను పెళ్లి చేసుకోబోతున్నాడు.
Rules Ranjan OTT: హీరో కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజన్ దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీ ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను రివీల్ చేసింది ప్రముఖ ఓటీటీ సంస్థ. స్టీమింగ్ ఎక్కడంటే?
Kiran Abbavaram : ఈ సంవత్సరం ఇప్పటికే మూడు సినిమాల్లో నటించాడు తెలుగు హీరో కిరణ్ అబ్బవరం. వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్ సినిమాల తో మెరిశాడు ఈ యంగ్ హీరో. కాగా ఇందులో కిరణ్ నటించిన రూల్స్ రంజన్ లోని సమ్మోహనుడా సాంగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ పాట ఈ చిత్రంపై అంచనాలను కూడా పెంచింది. కాగా థియేటర్స్ లో మాత్రం నిరాశపరిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలోకి రానుంది.
విభిన్నమైన కథనాలతో వచ్చే సినిమా ఎపుడు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. కిరణ్ అబ్బవరం తీసిన సినిమాలు తక్కువే అయిన మంచి కథ ఉన్న సినిమాలు ఎందుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కిరణ్ నటించిన రూల్స్ రంజన్ సినిమా ఎలా ఉందంటే..?
Rules Ranjann: కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం రూల్స్ రంజన్. ఈ మూవీ రిలీజ్ డేట్ ను మరోసారి వాయిదా వేశారు మేకర్స్. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు రానుందంటే..
Kiran Abbavaram Meter కిరణ్ అబ్బవరం మీటర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గ్రాండ్‌గా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కిరణ్ తన పాత రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ చేసిన సమయంలో జరిగిన వాటిని గుర్తు చేసుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.