Kamareddy: గుండెపోటుకు గురైన పేషెంట్‌కు చికిత్స అందిస్తుండగా వైద్యుడూ గుండెపోటుకు గురైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఆ పేషెంట్, డాక్టర్ ఇద్దరూ గుండెపోటుతోనే నిమిషాల వ్యవధిలోనే మృతి చెందారు.
Husband Stabs Wife Boyfriend :చందర్, భార్య లక్ష్మి, తన నలుగురు పిల్లలతో కలిసి నాగంపల్లి తండాలో కూలి పనులు చేసుకుంటూ బతికేవారు. కొన్ని రోజులుగా భార్య లక్ష్మి... తలాబ్‌తండాకు చెందిన రాందాస్ (Ramdas) అనే యువకుడి ప్రేమయాణం మొదలుపెట్టింది.
తెలంగాణ ( Telangana ) లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కామారెడ్డి (Kamareddy) జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది.
కామారెడ్డికి ( Kamareddy ) చెందిన శరణ్య ( 25 ) వివాహిత బెంగుళూరులో ( Benguluru ) అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ( Software Engineer ) పని చేస్తున్న శరణ్య మరణ వార్త తెలియగానే కామారెడ్డిలోని ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన బెంగుళూరుకు బయల్దేరారు.
వివాహేతర సంబంధం రెండు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. తమ మధ్య అక్రమ సంబంధం విషయం ఇళ్లల్లో తెలిసిందని వివాహితులైన ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.