Shraddha Das: శ్రద్ధా దాస్ గురించి తెలుగు ఆడియన్స్ కు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. బోలెడంత గ్లామర్ ఉన్నా.. కేవలం సెకండ్ గ్రేడ్ హీరోయిన్ పాత్రలకే పరిమితమైంది. అంతేకాదు చేతిలో సినిమాలున్నా.. లేకపోయినా.. ఎపుడు తనకు సంబంధించిన ఫోటో షూట్స్ తో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. రీసెంట్ గా ఈమె సూర్య నటించిన ‘కంగువా’ కోసం సింగర్ గా మారింది. తాజాగా తన అంగాంగ ప్రదర్శనతో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.
Kanguva OTT platform:తమిళ స్టార్ హీరో సూర్య తాజాగా నటించిన చిత్రం కంగువ. ప్రముఖ డైరెక్టర్ శివా దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా నవంబర్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక తాజాగా ఓటీటీ కి సిద్ధమైనట్లు సమాచారం.
Kanguva Movie Review: ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్ లో బడా హీరోలు ప్యాన్ ఇండియా మూవీస్ పై పడ్డారు. ఈ నేపథ్యంలో సూర్య కూడా ప్యాన్ ఇండియా లెవల్లో ‘కంగువా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శివ దర్శకత్వంలో కేజీ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా.. మన మూవీ రివ్యూలో చూద్దాం..
Kanguva Pre Release Business: సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కంగువా’. శివ దర్శకత్వం వహించారు. జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ సినిమా టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగింది.
Kanguva release date: సూర్య హీరోగా వస్తోన్న మొదటి పాన్ ఇండియా చిత్రం కంగువ. ఈ సినిమా తమిళ బాహుబలి కానుంది అని సూర్య చెప్పడంతో.. ఈ చిత్రం తప్పకుండా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుంది అని ఆయన అభిమానులకు నమ్మకంతో ఉన్నారు. కానీ ఈ క్రమంలో ఈ సినిమాకి విడుదల తేదీ గురించి ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Shraddha Das: శ్రద్ధా దాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. బోలెడంత గ్లామర్ ఉన్నా.. కేవలం సెకండ్ గ్రేడ్ హీరోయిన్ పాత్రలకే పరిమితమైంది. అంతేకాదు చేతిలో సినిమాలున్నా.. లేకపోయినా.. ఎపుడు తనకు సంబంధించిన ఫోటో షూట్స్ తో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. తాజాగా ఈమె సూర్య నటించిన ‘కంగువా’ కోసం ఏకంగా సింగర్ అవతారం ఎత్తింది.
Kanguva trailer update: సినిమా హిట్ అయినా అవ్వకపోయినా.. స్క్రిప్ట్ సెలక్షన్ తో.. మాత్రం స్టార్ హీరో సూర్య ఫాన్స్ ను డిసప్పాయింట్ చేయరు. ఈసారి కూడా అలానే ఒక సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. శివ దర్శకత్వంలో.. సూర్య నటించిన కంగువ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ ట్రైలర్ ఎలా ఉందో చూసేద్దామా..
Kanguva trailer update: వైవిధ్యమైన కథలతో..అంతకంటే వైవిధ్యమైన పాత్రలు చేస్తూ.. తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో సూర్య. అతను నటిస్తున్న కంగువ సినీ ఇండస్ట్రీలో.. సరికొత్త ట్రెండ్ కి నాంది పలుకుతోంది. మిగిలిన చిత్రాలకు భిన్నంగా ట్రైలర్ విడుదల విషయంలో కంగువ.. చిత్ర బృందం పాటిస్తున్న స్ట్రాటజీ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
Disha Patani: దిశా పటానీ.. ఉత్తారది భామ అయిన దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ముందుగా అడుగుపెట్టింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' మూవీతో వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీ విడుదలైనపుడు ఈమె బాలీవుడ్ టాప్ హీరోయిన్ అవుతుందని ఎవరు అంచనా వేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ భామ.. ఎప్పటికపుడు తన హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ సోషల్ మీడియాను హీట్ పుట్టిస్తూ ఉంటుంది. తాజాగా హాట్ సమ్మర్లో ఇన్నర్‌వేర్‌లో సెగలు పుట్టిస్తోంది.
Suriya - kanguva: సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కంగువా'. ఈ సినిమాలో సూర్య తొలిసారి ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా థియోట్రికల్గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి సూర్య చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతోంది.
Kanguva Teaser: తమిళం తో పాటు తెలుగులో కూడా ఎంతో పేరు సంపాదించుకున్న హీరో సూర్య. కాగా సూర్య నుంచి రాబోతున్న మొదటి పాన్ ఇండియా చిత్రం కంగువ. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో అదరగొడుతోంది.
Suriya Kanguva: తమిళం తో పాటు తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరో సూర్య. ఈ హీరో త్వరలోనే పాన్ వరల్డ్ సినిమాతో మన ముందుకి రానున్నారు. ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.
Vikram: పేరుకు తమిళ హీరోలు అయినప్పటికీ చాలామంది కోలీవుడ్ హీరోలు..తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. రజనీకాంత్ ,కమల్ హాసన్.. లాగా సూర్య, విక్రమ్ కూడా తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ కలిగిన నటులు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇప్పుడు భారీ మార్కెట్ ఉన్న ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకు సమస్యలు ఎదురవుతున్నాయి.
Suriya latest Movie: కోలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమాల్లో 'కంగువా' ఒకటి. సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ను ప్రకటించార మేకర్స్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.