karate kalyani vs srikanth reddy Debate: శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కల్యాణి దాడి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిందనుకుంటే.. అంతకంటే ఎక్కువ ఆ దాడి వెనుకున్న కారణం ఏంటని ఆరా తీస్తూ మీడియాలో జరిగిన డిబేట్లు మరింత వైరల్ అయ్యాయి.
Karate Kalyani Exclusive Interview: కరాటే కళ్యాణి చిన్న పిల్లలను విక్రయించి సొమ్ము చేసుకుంటోందంటూ వచ్చిన సంచలన ఆరోపణలు ఫిలింనగర్ లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. కరాటే కళ్యాణి పిల్లలను విక్రయిస్తోందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు, చైల్డ్ లైన్ వెల్ఫేర్ సిబ్బంది ఆమె ఇంట్లో రైడింగ్ చేశారనే వార్తలు ఫిలింనగర్ లో మరింత సంచలనం సృష్టించాయి.
Another Complaint on Karate Kalyani: సినీ నటి కరాటే కల్యాణితో ప్రాణ భయం ఉందంటూ మరో వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. గతంలో ఆమె తనను బెదిరించిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Varshini About Karate Kalyani: కరాటే కళ్యాణి, యూట్యూబర్, ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్ రెడ్డి.. ప్రస్తుతం ఫిలింనగర్‌తో పాటు బుల్లితెర వర్గాల్లోనూ నలుగురి నోళ్లలో నానుతున్న పేర్లు ఇవి. శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన కరాటే కళ్యాణి అక్కడే అతడి చెంప చెళ్లుమనిపించడంతో మొదలైన ఈ వివాదం ఆ తర్వాత శ్రీకాంత్ రెడ్డి జీ న్యూస్ తెలుగు స్టూడియోకు వచ్చి డిబేట్లో కూర్చున్న అనంతరం నెక్ట్స్ లెవెల్‌కి చేరింది.
The incident occurred on Thursday night in Yousufguda when the actor pulled up the YouTuber for portraying women in an objectionable manner in the name of pranks. There was a heated argument between the two and this led to a clash. Karate Kalyani thrashed Srikant Reddy on Madhuranagar road
The incident occurred on Thursday night in Yousufguda when the actor pulled up the YouTuber for portraying women in an objectionable manner in the name of pranks. There was a heated argument between the two and this led to a clash. Karate Kalyani thrashed Srikant Reddy on Madhuranagar road
Karate Kalyani vs Srikanth Reddy Issue: కరాటే కళ్యాణి, శ్రీకాంత్ రెడ్డి ప్రాంక్ వీడియో వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన నేపథ్యంలో ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్ రెడ్డి, కరాటె కళ్యాణితో జీ తెలుగు న్యూస్ మాట్లాడింది. అసలు ఈ మొత్తం ఎపిసోడ్లో జరిగింది ఏంటో తెలుసుకునేందుకు వారి అభిప్రాయాలను ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది.
Karate Kalyani Attacks Prankster Srikanth Reddy: హైదరాబాద్ యూసుస్గూడ బస్తీలో కరాటే కల్యాణి, ఆమె అనుచరులు యూబ్యూట్ ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. శ్రీకాంత్ రెడ్డి కూడా కల్యాణిపై దాడి చేశాడు.
Karate Kalyani Latest News: మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం వివరాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన కేసులో నటి కరాటే కల్యాణిపై కేసు నమోదు అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో.. నిందితుడ్ని వెంటనే శిక్షించాలంటూ పలువురు సోషల్‌మీడియా వేదికగా గళమెత్తారు.
Karate Kalyani: ఓ హత్య కేసులోని సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించినట్లు కరాటే కళ్యాణిపై ఫిర్యాదు అందడంతో..జగద్గరి గుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
Hema Files Complaint Against Naresh: సినీ నటి హేమ ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్, నటి కరాటే కళ్యాణిలపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ఫిర్యాదు చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని హేమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.