schools and colleges holidays: దీపావళి తర్వాత మళ్లీ విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త అని చెప్పుకొవచ్చు. ఇప్పుడు మళ్లీ వరుసగా ఆరు రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలకు హలీడేలు రానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Karnataka news: కాంగ్రెస్ సర్కారు ఇటీవల పలు రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్సు పథకంను అమలు చేస్తొంది. ఈ నేపథ్యంలో తాజాగా, మహిళలకు ఫ్రీబస్సు పథకం ఎత్తేస్తున్నారని కూడా పుకార్లు వైరల్గా మారాయి.
Karnataka news: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేబినెట్ లో మరల చర్చిస్తామని డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రచ్చగా మారాయి. తొందరలోనే ఉచిత బస్సు ప్రయాణంకు మంగళం పాడనున్నట్లు కూడా పుకార్లు షికార్లు కొడుతున్నాయి.
Kerala bumper offer: కర్ణాటకకు చెందిన ఒక బైక్ మెకానిక్ ఓవర్ నైట్ లో కోటిశ్వరుడయ్యాడు. ఏకంగా 25 కోట్లు గెల్చుకుని అందర్ని షాక్ కు గురిచేశాడు. ప్రస్తుతం బైక్ మెకానిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు.
Leopard attack on Safaribus: బన్నెర్ ఘాట్ లో టూరిస్టు బస్సులో నుంచి చిరుతను చూస్తున్నారు. ఇంతలో అది ఒక్కసారిగా దాడికి పాల్పడింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
HD Kumaraswamy Health Condition Normal: జేడీఎస్ అధినేత, కేంద్ర మంత్రి హెచ్డీ కుమార స్వామి అస్వస్థతకు గురయ్యారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో ముక్కులో నుంచి రక్తం కారడంతో వెంటనే ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.
Karnataka Crocodile Attack: కన్నతల్లి కసాయిగా మారింది. అభం శుభం ఎరుగని తన బిడ్డను తీసుకెళ్లి మొసళ్లు ఉన్న కాల్వలోకి విసిరేసింది. ఏం తెలియనట్లు ఇంటికి వచ్చేసింది. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
karnataka news: ఇటీవల కర్ణాటకలో ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. దీంతో బనాశంకరీకి చెందిన ఒక మహిళ తన కూతురుకు ఇంటర్ లో మార్కులు ఎందుకు తక్కువగా వచ్చాయంటూ ఆరా తీసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంలో ఇద్దరు నానా బూతులు తిట్టుకున్నారు.
Hubli Girl Murder:కర్ణాటకలోని హుబ్బళీలో యువతి హత్య ఘటన తీవ్ర సంచనలంగా మారింది. దీనిపై బాధితులకు మద్దతుగా కర్ణాటకలో విద్యార్థులు, అనేక సంఘాలు నేతలు తమ నిరసలను తెలిపారు. ఇక్కడ ప్రస్తుతం ముస్లిం సమాజంసైతం యువకుడిని కఠినంగా పనిష్మెంట్ చేయాలని తమ నిరసలను తెలిపారు.
Karnataka Corporator Daughter Murder: కాలేజీలో ఒక యువకుడు అమ్మాయిని క్రూరంగా హతమార్చాడు. అందరు చూస్తుండగానే పరిగెత్తించి మరీ 9 సార్లు కత్తితో ఇష్టమోచ్చినట్లు ఆమె మెడపై పొడిచాడు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Inter Results 2024: సాధారణంగా కవలల పిల్లలనగానే ఒకే పొలికతో పుడతారు. వీరుపుట్టిన సమయందాదాపు ఒకేలా ఉంటుంది. కొన్నిసార్లు సెకన్ల తేడాలో పిల్లలు పుడితే మరికొన్నిసార్లు నిముషాలలో తేడాలు ఉంటాయి. కవలనగానే ఇద్దరు అమ్మాయిలు లేదా ఇద్దరబ్బాయిలు మాత్రమే ఉండరు. కొన్నిసార్లు ఒక అబ్బాయి, ఒక అమ్మాయిగా పుడతుంటారు. అచ్చం కర్ణాటకలోని కవలలు ఇంటర్ రిజల్ట్ నేపథ్యంలో అరుదైన ఘనత సాధించారు.
PM Modi Fan Cut His Finger: ప్రధాని మెదీపై ఒక అభిమాని తన స్వామిభక్తితి వినూత్నంగా చాటుకున్నాడు. తన ఇంట్లో ఇప్పటికే మోదీ కోసం ప్రత్యేకంగా ఆలయంకూడా కట్టించాడు. అంతేకాకుండా అతగాడు తాజాగా, తన వేలును కూడా కట్ చేసి కాళీదేవీకి సమర్పించాడు. ఈ ఘటన వార్తలలో నిలిచింది.
7th Pay Commission Latest Updates: ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులకు భారీగా కేటాయింపులు చేపట్టింది కర్ణాటక సర్కారు. గతేడాది కంటే రూ.15,431 కోట్లు పెంచింది. ఏప్రిల్ నుంచి కొత్త పే స్కేలు అమలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలోనే అధికంగా కేటాయించింది.
Actor Santosh Case: సినీ పరిశ్రమపై ఎన్నో ఆశలతో పట్టణానికి అడుగుపెట్టిన యువతి మోసగాడి చేతిలో చిక్కింది. సినిమా అవకాశాలు కాకుండా అతడు తన 'అవకాశం' తీర్చుకున్నాడు. తోటి నటుడే అని నమ్మితే అతడి చేతిలోనే బలైన సంఘటన సినీ పరిశ్రమలో చోటుచేసుకుంది.
Ancient Idols Found In River: తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో శ్రీ మహావిష్ణువు, శివలింగం బయల్పడింది. విష్ణువు విగ్రహం అచ్చం అయోధ్యలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహ రూపంలో ఉండడం విశేషం. దీంతో ఒక్కసారిగా ఆ విగ్రహ వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Two Minors Marriage in Karnataka: కర్ణాటకలో చిక్కబళ్లాపూర్ జిల్లాలో వింత ఆచారం ఉంది. తమ గ్రామంలో వర్షాలు కురవాలని అక్కడి ప్రజలు ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి జరిపించారు. ఒక అబ్బాయి.. మరో అబ్బాయి మెడలో తాళి కట్టాడు.
Karnataka Ministers Portfolio: కర్ణాటక సీఎం సిద్దరామయ్య టీమ్ రెడీ అయింది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతో కలిపి మొత్తం 34 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. శనివారం 24 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులకు ముఖ్యమంత్రి శాఖలు కేటాయించారు.
Karnataka CM : కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. సీఎం ఎంపిక ప్రక్రియపై బుధవారం హైడ్రామా జరిగింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ద రామయ్యే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరిగింది. తొలి రెండున్నరేళ్లు సిద్దరామయ్య తరువాత డీకే శివకుమార్ ఉంటారని తెలుస్తోంది.
Karnataka New CM : కర్ణాటకకు కొత్త సీఎం ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ పంచాయితీ కాస్త ఢిల్లీకి చేరింది. సీఎం ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా కూడా సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడికి అప్పగించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.