Ganesh Nimajjanam 2024: సాధారణంగా వినాయక నవరాత్రి పూజలతో పాటు నిమజ్జనం సందర్బ:గా ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినాదాలు చేస్తుంటాము. కానీ మోరియా అనే మాకు అర్ధం ఎవరికి తెలిదు. మరి మోరియా అనే మాటకు నినాదంగా మారడం వెనక పెద్ద కథే ఉంది.
Khairatabad Ganesh: తెలుగు రాష్ట్రాల్లో ఒక్క గణపతికి ఒక్కో విశిష్ఠత ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్దదైన గణేష విగ్రహం కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఖైరతాబాద్ లో కొలువై భక్తులకు దర్శనిమిస్తుంది. అయితే.. ఈ గణేషుడిని దర్శించుకోవడానికి హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఖైరతాబాద్ వచ్చి గణేషుడిని ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ వస్తోంది. తాజాగా ప్రజలకు వరుస సెలవులు రావడంతో చాలా మంది ప్రజలు ఖైరతాబాద్ గణేషుడి దర్శనానికి పోటెత్తడంతో అక్కడ రద్దీ నెలకొంది. దీంతో భక్తులు దర్శనానికి రావొద్దంటూ భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Khairatabad Ganesh darshan: ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఒకవైపు ఆదివారం మరోవైపువరుస సెలవుల నేపథ్యంలో భారీగా భక్తులు రావడంతో తొక్కిసలాట సంభవించింది. దీనిలో అనేక మంది భక్తులు ఊపిరాడక ఇబ్బందులు పడ్డట్లు తెలుస్తోంది.
Ganesh immersion 2022: గణేష్ నిమజ్జనం అనగానే దేశంలో ఇప్పుడు హైదరాబాదే గుర్తుకు వస్తుంది. భాగ్యనగరంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగుతుంది. ప్రతి ఏటా ఇది మరింత ఘనంగా జరుగుతోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనోత్సం గురించి ఎంత చెప్పినా తక్కువే.
Hyderabad Ganesh Immersion 2022: హైదరాబాద్ లో వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవంపై వివాదం కొనసాగుతోంది. ఎప్పటిలానే హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నా.. హిందూ సంఘాలు మాత్రం ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.