Urvashi Apsaraa Allu Arjun Choreography: పుష్ప సినిమాల్లో పాటలు.. డ్యాన్స్‌లు హైలెట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ రెచ్చిపోయి డ్యాన్స్ చేయగా.. అతడికి స్టెప్పులు నేర్పించింది మాత్రం ఓ అమ్మాయి. ఐకాన్ స్టార్‌కు ఊ అంటావా మామ.. కిస్సిక్ పాట స్టెప్పులను ఊర్వశీ చౌహాన్ అనే లేడీ కొరియోగ్రాఫర్ నేర్పించారు. ఆమె ఎవరో తెలుసుకుందాం.
Pushpa2 movie: పుష్ప2 మూవీలో కిస్సిక్ పాట ఎంత ఫెమస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఈ పాటపై ప్రస్తుతం చాలా మంది రీల్స్ చేసుకుంటూ హల్ చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది బామ్మలు సైతం తామేం తక్కువ తిన్నామా.. అంటూ కిస్సిక్ పాటపై రీల్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Nandamuri Balakrishna Unstoppable Show With Naveen Polishetty And Sreeleela: బుల్లితెరలో బాలయ్య పండుగ నడుస్తోంది. అన్‌స్టాపబుల్ షోతో బాలకృష్ణ ఇంటిల్లిపాదిని అలరిస్తున్నాడు. ఈ షోలో భాగంగా జాతిరత్నం, కిస్సిక్ పిల్లతో వచ్చేందుకు బాల సిద్ధమయ్యాడు. నవీన్ పోలిశెట్టి, శ్రీలీలతో చేసిన ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుందని షో నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా విడుదలైన చేసిన ఫొటో వైరల్‌గా మారింది.
Huge Response From Tamil Nadu For Pushpa WILDFIRE Event: సినిమా ప్రచారం కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న పుష్ప 2 ది రూల్ చిత్రబృందం తమిళనాడులో పర్యటించింది. వైల్డ్‌ఫైర్ ఈవెంట్లో కిస్సిక్ పాట విడుదల చేశారు. ఈ వేడుకలో అల్లు అర్జున్, రష్మిక, శ్రీలీల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Political Heat With Pushpa 2 Kissik Song: ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వేసిన ఒకడుగు రాజకీయంగా తీవ్ర దుమారం రేపగా.. ప్రస్తుతం పుష్ప 2లోని పాట ద్వారా రాజకీయాలపై బన్నీ స్పందించినట్లు హాట్ టాపిక్‌గా మారింది. కిస్సిక్ పాట రాజకీయంగాను రచ్చ రేపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.