Kondagattu Hanuman Temple: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టును దర్శించుకొనున్నారు. ఆయన రోడ్డు మార్గంలో తన కాన్వాయ్ లో ఆలయానికి వెళ్లనున్నారు.ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేకంగా సెక్యురిటీ ఏర్పాట్లు చేశారు.
గతంలో ఇతర మతాలకు చెందిన అధికారులు అయితే ఆలయంలో ఏర్పాట్ల గురించి విధులు నిర్వర్తించినా.. గర్భాలయంలోకి మాత్రం వెళ్లేందుకు సాహసించేవారు కాదు. ఒకవేళ ప్రోటోకాల్ ప్రకారం వెళ్లాల్సి వచ్చినప్పటికీ.. బొట్టు, పూజ వంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటుంటారు. కానీ జగిత్యాల కలెక్టర్ మాత్రం వీరందరికి భిన్నంగా వ్యవహరించి ఐఏఎస్ అధికారి హోదాలో సర్వమత సమగ్రతను చాటుకున్నారు.
Pawan Kalyan's Fan Died After Hitting His Convoy: పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌ని అనుసరించే క్రమంలో చూసుకోకుండా బైక్ డ్రైవ్ చేయడం వల్ల వాహన శ్రేణిలోని ఒక వాహనానికి తగలడం వల్లే ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నట్టు వార్తలొస్తున్నప్పటికీ.. దీనిపై ఇప్పటికైతే స్పష్టత అయితే లేదు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ కానీ లేదా జనసేన పార్టీ వర్గాలు కానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
Varahi Vehicle: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి ప్రచార రధం ప్రారంభమైంది. వారాహి వాహనం కోసం ఇప్పటికే పవన్ కళ్యాణ్ తెలంగాణలోని కొండగట్టుకు చేరుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.