Pawan Kalyan Drinking Water Supply Review: ప్రజలకు కనీసం తాగునీళ్లు ఇవ్వలేదని.. ఇంటింటికి తాగునీళ్లు ఇవ్వడమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. సురక్షిత నీరు ప్రజలకు అందిస్తామని.. దీనికి అవసరమైన సేవలను అందిస్తామని ఆయన తెలిపారు.
Pawan Kalyan Review On Drinking Water Supply: ఐదేళ్లు ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు కనీసం తాగునీళ్లు ఇవ్వలేదని.. ఇంటింటికి తాగునీళ్లు ఇవ్వడమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు.
Local Women Protest Against Wine Shop: ఇళ్ల మధ్య వెలసిన మద్యం దుకాణంతో స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఎలా వైన్‌షాప్ పెడతారని నడిరోడ్డుపై ధర్నాకు దిగడంతో ఏపీ కలకలం ఏర్పడింది.
Chandrababu Naidu Next Target Kodali Nani: గత ప్రభుత్వంలో రెచ్చిపోయిన కొడాలి నాని లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓడిన నానిని మరింత దెబ్బతీసేందుకు గుడివాడలో ఆయన పర్యటిస్తున్నారని సమాచారం.
Kodali Nani Collapsed In His House: ఆంధ్రప్రదేశ్‌లో కీలక స్థానమైన గుడివాడ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానం నుంచి మరోసారి కొడాలి నాని గెలుస్తాడా లేదా అనే చర్చ జరుగుతోంది. ఈ సమయంలో నాని అస్వస్థతకు గురవడం కలకలం రేపింది.
YS Jagan Convoy Hitted To Old Women: దాడి తర్వాత ఒకరోజు విశ్రాంతి అనంతరం వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ చేపట్టిన యాత్రలో అపశ్రుతి దొర్లింది. సీఎం కాన్వాయ్‌లోని ఓ వాహనం ఢీకొట్టడంతో ఓ వృద్ధురాలు ఆస్పత్రి పాలైంది.
YS Jagan Hot Comments On Stone Attack In Memantha Siddham Bus Yatra: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ అధినాయకులపై రాళ్ల దాడులు కలకలం రేపుతున్నాయి. తనపై జరిగిన రాళ్ల దాడిపై వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ తొలిసారి బహిరంగ వేదికపై చర్చించారు. రాళ్ల దాడి ప్రతిపక్షాలే చేయించాయని సంచలన ఆరోపణలు చేశారు.
Kodali Nani Fire On Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అధికారమే లక్ష్యంగా చంద్రబాబు చేస్తున్న రాజకీయంపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tarakaratna Wife Alekhya Reddy in to Politics: అనూహ్యంగా నందమూరి తారకరత్న మరణించడంతో ఆయన చివరి కోరిక తీర్చేందుకు ఆయన భార్య అలేఖ్య రెడ్డి రంగంలోకి దిగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అంటున్నారు.
Kodali Nani:కొడాలి నాని, టీడీపీ మధ్య వార్ లోకి తాజాగా తెలంగాణ మహిళా నేత వచ్చారు. కొడాలి నానిపై ఆమె తొడగొడుతున్నారు. తన అడ్డాగా చెప్పుకునే గుడివాడలోనే కొడాలి అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది.
ED RAIDS: కాసినో వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల సోదాలు హైదరాబాద్ లో సంచలనంగా మారాయి. చీకోటి ప్రవీణ్ తో పాటు మాధవరెడ్డి నివాసాల్లో బుధవారం ఉదయం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు సోదాలు జరిగాయి. మొత్తం 8 ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిగాయి. తనిఖీల్లో అనేక అక్రమ లావాదేవీలు గుర్తించారు ఈడీ అధికారులు. కొంతమంది ప్రముఖుల డబ్బులను హవాలా రూపంలో విదేశాలకు తరలించినట్లు గుర్తించారు.
Kodali Nani: కొడాలి దెబ్బకు ప్రస్తుతం గుడివాడలో టీడీపీకి సరైన నాయకులు లేరు. కేడర్ కూడా బలహీనమైంది. ఉన్న కొద్దిమంది నేతలు ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ ఉన్నా యాక్టివ్ గా పని చేయం లేదు.
Tension escalated after the Sand mafia attacked revenue officials when they made an attempt to prevent the illegal mining of mud in Moturu, Gudivada in Krishna
Kodali Nani Gudivada Casino issue : కొడాలి కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో నిర్వహించారంటూ ఆరోపణలు రావడంతో.. గుడివాడకు వెళ్లిన టీటీపీ నిజనిర్ధారణ కమిటీ. దీంతో మంత్రి కొడాలి నాని నియోజకవర్గమైన గుడివాడలో భారీగా పోలీసు బందోబస్తు నిర్వహించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.